ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ & మెయిన్ ఎగ్జామ్ సిలబస్
Bank Jobs Latest Jobs

ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ & మెయిన్ ఎగ్జామ్ సిలబస్

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా  యువ గ్రాడ్యుయేట్లను క్లరికల్ కేడర్లో జూనియర్ అసోసియేట్లుగా నియమించేందుకు ఎస్‌బీఐ క్లర్క్ పరీక్ష నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి నిర్వహించే ప్రిలిమినరీ మరియు మెయిన్ పరీక్షల సిలబస్ తెలుసుకోండి.

ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష సిలబస్

S.NO సెక్షన్ / సబ్జెక్ట్ ప్రశ్నలు (మార్కులు) సమయం
1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 (30 మార్కులు ) 20 నిముషాలు
2 న్యూమరికాల్ ఎబిలిటీ 35 (30 మార్కులు ) 20 నిముషాలు
3 రీజనింగ్ ఎబిలిటీ 35 (30 మార్కులు ) 20 నిముషాలు
4 మొత్తం 100 (100 మార్కులు ) 60 నిముషాలు

ఇంగ్లీష్ లాంగ్వేజ్

Reading Comprehension, Tenses Rules Cloze Test (Fill in the Blanks), Jumbled Paragraphs, Idioms and Phrases, Multiple Meaning, Error Spotting Correction, Paragraph Comprehension and Preposition Rules.

న్యూమరికాల్ ఎబిలిటీ

Logical Reasoning, Alphanumeric Series, Alphabetic Series and Ranking, Data Sufficiency Tests, Coded Inequalities, Direction Test, Seating Arrangements, Puzzles, Tabulation, Syllogism, Input/Output, Coding and Decoding, Blood Relations.

రీజనింగ్ ఎబిలిటీ

Profit, Loss and Discounts, Mixtures and Alligations, Simple and Compound Interest, Surds and Indices, Work and Time Equations, Time and Distance Equations, Mensuration: Cone, Sphere, Cylinder, Data Interpretation Ratio, Proportion and Percentage Number Systems Sequences and Series Permutation, Combination and Probability

ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష

S.NO సెక్షన్ / సబ్జెక్ట్ ప్రశ్నలు (మార్కులు) సమయం
1 జనరల్/ఫైనాన్సియల్ అవేర్నెస్ 50 (50 మార్కులు ) 35 నిముషాలు
2 జనరల్ ఇంగ్లీష్ 40 (40 మార్కులు ) 35 నిముషాలు
3 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 (50 మార్కులు ) 45 నిముషాలు
4  రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 (60 మార్కులు ) 45 నిముషాలు
5 మొత్తం 190 (200 మార్కులు ) 2 గంటల 40 నిముషాలు

జనరల్/ఫైనాన్సియల్ అవేర్నెస్

Static GK – Static General Knowledge, Current Affairs Banking, Awareness India’s Financial and Banking System Budget and Monetary Plans of the Government Key National Institutions Basics of Banking.

జనరల్ ఇంగ్లీష్

Vocabulary, Tenses Rules, Grammar Idioms & Phrases Reading Comprehension

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

Ratio and Proportion, Time Speed and Distance, Work and Time Equations, Mixtures and Alligations Measures of Central Tendency and Basic Statistics( Mean, Average, Median and Variance etc.), Stocks Shares and Debentures, Percentages, Clock Ray Questions, Volume and Surface Area, Logarithms, Permutation and Combination, Partnerships Heights and Distances Probability, Simple and Compound Interest, Profit, Loss and Discounts Basic Algebra Basic Trigonometry Charts, Bars and Graphs Data Interpretation.

 రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్

Reasoning Ability, Analogy Assumptions and Statements, Syllogism, Coding and Decoding, Blood Relations, Sense of Direction and Distance, Alphanumeric Series, Non-Verbal Reasoning, Computer Aptitude, Basics of Hardware and Software, Operating Systems, Internet and associated topics Microsoft Office and other word processing software History of Computing Basic Computer Networking Basics of Databases Basics of Cyber Security Tools and Processes.

 

Post Comment