మల్టీ టాస్కింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టెస్ట్ రెండు సెషన్లుగా నిర్వహిస్తారు. వీటిలో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిపి విధుల్లోకి తీసుకుంటారు. హవల్దార్ పోస్టులకు అధనంగా ఫీజికల్ ఏపీసెన్సీ టెస్ట్ మరియు ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది.
సెషన్ I ఆబ్జెక్టివ్ టెస్ట్
సెషన్ I ఆబ్జెక్టివ్ టెస్ట్ కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం రెండు సెక్షన్లుగా మొత్తం 40 ప్రశ్నలతో ఇవ్వబడుతుంది. సెక్షన్ I లో న్యూమరికల్ మరియు మ్యాథమెటికల్ ఎబిలిటీ సంబంధించి 20 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సెక్షన్ II లో రీజనింగ్ ఎబిలిటీ మరియు ప్రాబ్లం సాల్వింగ్ సంబంధించి మరో 20 ప్రశ్నలు ఇవ్వబడతయి.
సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు తొలగిస్తారు. ఎగ్జామ్ మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఎగ్జామ్ నిడివి 45 నిముషాలు ఉంటుంది.
సిలబస్ | ప్రశ్నలు /మార్కులు | సమయం | |
---|---|---|---|
సెక్షన్ I | న్యూమరికల్ మరియు మ్యాథమెటికల్ ఎబిలిటీ | 20/60 | 45 నిముషాలు |
సెక్షన్ II | రీజనింగ్ ఎబిలిటీ మరియు ప్రాబ్లం సాల్వింగ్ | 20/60 |
సెషన్ II ఆబ్జెక్టివ్ టెస్ట్
సెషన్ II ఆబ్జెక్టివ్ టెస్ట్ కూడా కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం రెండు సెక్షన్లుగా మొత్తం 40 ప్రశ్నలతో ఇవ్వబడుతుంది. సెక్షన్ I లో జనరల్ అవెర్నెస్ సంబంధించి 25 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సెక్షన్ II లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కంఫ్రహెన్షన్ సంబంధించి మరో 25 ప్రశ్నలు ఇవ్వబడతయి.
సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు తొలగిస్తారు. ఎగ్జామ్ మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ఎగ్జామ్ నిడివి 45 నిముషాలు ఉంటుంది. ఎగ్జామ్ హిందీ, ఇంగ్లీష్ భాషలో పాటుగా తెలుగు వంటి మరో 10 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు.
సిలబస్ | ప్రశ్నలు /మార్కులు | సమయం | |
---|---|---|---|
సెక్షన్ I | జనరల్ అవెర్నెస్ | 25/75 | 45 నిముషాలు |
సెక్షన్ II | ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కంఫ్రహెన్షన్ | 25/75 |
ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ సిలబస్ 2023
Numerical and Mathematical Ability
It will include questions on problems relating to Integers and Whole Numbers, LCM and HCF, Decimals and Fractions, Relationship between numbers, Fundamental Arithmetic Operations and BODMAS, Percentage,Ratio and Proportions, Work and Time, Direct and inverse Proportions, Averages, Simple Interest, Profit and Loss, Discount, Area and Perimeter of Basic Geometric Figures, Distance and Time, Lines and Angles, Interpretation of simple Graphs and Data, Square and Square roots etc.
Reasoning Ability and Problem Solving
The questions in this part intend to measure the candidates’ general learning ability. The questions will be broadly based on Alpha-Numeric Series, Coding and Decoding, Analogy, Following Directions, Similarities and Differences, Jumbling, Problem Solving and Analysis, Nonverbal Reasoning based on diagrams, age Calculations, Calendar and Clock, etc.
General Awareness
The broad coverage of the test will be on Social Studies (History, Geography, Art and Culture, Civics, Economics), General Science and Environmental studies up to 10th Standard.
English Language and Comprehension
Candidates' understanding of the basics of English Language, its vocabulary, grammar, sentence structure, synonyms, antonyms and its correct usage, etc. and to test comprehension, a simple paragraph may be given and question based on the paragraph to be asked.