భారతదేశంలో ఎలిఫెంట్ రిజర్వ్‌లు | టాప్ 10 ఎలిఫెంట్ రిజర్వ్‌లు
Study Material

భారతదేశంలో ఎలిఫెంట్ రిజర్వ్‌లు | టాప్ 10 ఎలిఫెంట్ రిజర్వ్‌లు

భారతదేశంలో ప్రస్తుతం 33 ఎలిఫెంట్ రిజర్వ్‌లు నోటిఫై చేయబడ్డాయి. 2017లో నిర్వహించిన చివరి ఏనుగుల గణన ప్రకారం దేశంలో 29,964 ఏనుగుల జనాభా నమోదు అయ్యింది. మైసూర్ ఎలిఫాంట్ రిజర్వ్ (6,724 కి.మీ. చ.) భారతదేశంలోనే అతిపెద్ద ఏనుగు రిజర్వ్‌గా ఉంది. తమిళనాడు మరియు అస్సాం రాష్ట్రాల్లో అత్యధికంగా ఐదేసి చెప్పున ఎలిఫెంట్ రిజర్వ్‌లు ఉన్నాయి. దేశంలో అత్యధిక ఏనుగుల జనాభా కేరళలో ఉంది.

Advertisement

టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ దేశంలో 33వ ఎలిఫెంట్ రిజర్వ్‌గా చివరిగా నోటిఫై చేయబడింది. మథురలో భారతదేశపు మొట్టమొదటి ఏనుగుల ఆసుపత్రి స్థాపించబడింది. తమిళనాడు. ఎలిఫెంట్ కేరళ, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్ర జాతీయ జంతువుగా పరిగణించబడుతుంది.

ఇండియాలో టాప్ 10 ఎలిఫెంట్ రిజర్వ్‌లు

  1. మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్ (6724 (చ. కి.మీ)
  2. శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్ (5405 చ. కి.మీ)
  3. నీలగిరి ఎలిఫెంట్ రిజర్వ్ (4663 చ. కి.మీ)
  4. సింగ్భూమ్ ఎలిఫెంట్ రిజర్వ్ (4530 చ. కి.మీ)
  5. పెరియార్ ఎలిఫెంట్ రిజర్వ్ (3742 చ. కి.మీ)
  6. అనముడి ఎలిఫెంట్ రిజర్వ్ (3728 చ. కి.మీ)
  7. గారో హిల్స్ ఎలిఫెంట్ రిజర్వ్ (3,500 చ. కి.మీ)
  8. కాజిరంగా- కర్బీ ఆంగ్లాంగ్ (3270 చ. కి.మీ)
  9. మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ (3214 చ. కి.మీ)
  10. టెరై ఎలిఫెంట్ రిజర్వ్ (3049 చ. కి.మీ)
ఎలిఫెంట్ రిజర్వ్ రాష్ట్రం ఏర్పాటు విస్తీర్ణం (చ.కి.మీ)
రాయల ఎలిఫెంట్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ 2003 766
కమెంగ్ ఎలిఫెంట్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్ 2022 1892
దక్షిణ అరుణాచల్ ఎలిఫెంట్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్ 2008 1957.50
సోనిత్‌పూర్ ఎలిఫెంట్ రిజర్వ్ అస్సాం 2003 1420
దేహింగ్ పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ అస్సాం 2003 937
కాజిరంగా- కర్బీ ఆంగ్లాంగ్ అస్సాం 2003 3270
ధనసిరి - లంగ్డింగ్ ఎలిఫెంట్ రిజర్వ్ అస్సాం 2003 2740
చిరాంగ్ - రిపు ఎలిఫెంట్ రిజర్వ్ అస్సాం 2003 2600
బాదల్‌ఖోల్ - టామోర్పింగ్లా ఛత్తీస్‌గఢ్‌ 2011 1048.30
లెమ్రు ఎలిఫెంట్ రిజర్వ్ ఛత్తీస్‌గఢ్‌ 2022 450
సింగ్భూమ్ ఎలిఫెంట్ రిజర్వ్ జార్ఖండ్ 2001 4530
మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్ కర్ణాటక 2022 6724
దండేలి ఎలిఫెంట్ రిజర్వ్ కర్ణాటక 2018 2,321
వాయనాడ్ ఎలిఫెంట్ రిజర్వ్ కేరళ 2002 1200
నిలంబూర్ ఎలిఫెంట్ రిజర్వ్ కేరళ 2002 1419
అనముడి ఎలిఫెంట్ రిజర్వ్ కేరళ 2022 3728
పెరియార్ ఎలిఫెంట్ రిజర్వ్ కేరళ 2022 3742
గారో హిల్స్ ఎలిఫెంట్ రిజర్వ్ మేఘాలయ 2001 3,500
ఇంతంకి ఎలిఫెంట్ రిజర్వ్ నాగాలాండ్ 2005 202
సింగ్ఫాన్ ఎలిఫెంట్ రిజర్వ్ నాగాలాండ్ 2018 2357
మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఒడిశా 2001 3214
మహానది ఎలిఫెంట్ రిజర్వ్ ఒడిశా 2002 1038
సంబల్‌పూర్ ఎలిఫెంట్ రిజర్వ్ ఒడిశా 2022 427
నీలగిరి ఎలిఫెంట్ రిజర్వ్ తమిళనాడు 2003 4663
కోయంబత్తూరు ఎలిఫెంట్ రిజర్వ్ తమిళనాడు 2003 566
అనమలై ఎలిఫెంట్ రిజర్వ్ తమిళనాడు 2003 1457
శ్రీవిల్లిపుత్తూరు ఎలిఫెంట్ రిజర్వ్ తమిళనాడు 2003 1249
అగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్ తమిళనాడు 2002 1,197.48
ఉత్తరప్రదేశ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ 2009 744
టెరై ఎలిఫెంట్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ 2022 3049
శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్ ఉత్తరాఖండ్ 2022 5405
మయూర్ఝర్న ఎలిఫెంట్ రిజర్వ్ పశ్చిమ బెంగాల్ 2022 414
ఈస్టర్న్ డోర్స్ ఎలిఫెంట్ రిజర్వ్ పశ్చిమ బెంగాల్ 2022 978

Advertisement

Post Comment