ఏయూ దూరవిద్య ద్వారా సర్టిఫికేటెడ్ కోర్సులు
Distance Education

ఏయూ దూరవిద్య ద్వారా సర్టిఫికేటెడ్ కోర్సులు

ఆంధ్ర యూనివర్సిటీ దూరవిద్య ద్వారా ఆరు నెలల నిడివితో సర్టిఫికేటెడ్ కోర్సులు అందిస్తుంది. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రకటన జనవరి మరియు జులై నెలలలో వెలువడుతుంది. ఈ కోర్సులకు సంబంధించి పూర్తివివరాలు తెలుసుకుందాం.

ఏయూ అందిస్తున్న సర్టిఫికేటెడ్ కోర్సుల జాబితాలో ఆఫీస్ ఆటోమేషన్ & అకౌంటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ & మల్టీమీడియా టెక్నాలజీస్, ఆఫీస్ ఆటోమేషన్ & ఇంటర్నెట్ టెక్నాలజీస్ కోర్సులు ఉన్నాయి. వీటికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దగ్గరలో ఉండే ఏయూ డిస్టెన్స్ స్టడీ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ & అకౌంటింగ్

  • కోర్సు ఎలిజిబిలిటీ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
  • కోర్సు వ్యవధి - 6 నెలలు
  • కోర్సు సెషన్స్ 60 గంటలు
  • కోర్సు ఫీజు - 2,500/-
సబ్జెక్టు రిఫరెన్స్ సబ్జెక్టు పేరు కోర్సు సెషన్స్ మార్కులు
COAA-1 ఆఫీస్ ఆటోమేషన్ (థియరీ & ప్రాక్టీకల్) 30 సెషన్స్ 100 మార్కులు
COAA-2 అకౌంటింగ్ అప్లికేషన్స్ (థియరీ & ప్రాక్టీకల్) 30 సెషన్స్ 100 మార్కులు
COAA-3 ప్రాజెక్ట్ & వైవా వాయిస్ - 100 మార్కులు
మొత్తం 60 సెషన్స్ 300 మార్కులు 

సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ & మల్టీమీడియా టెక్నాలజీస్

  • కోర్సు ఎలిజిబిలిటీ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
  • కోర్సు వ్యవధి - 6 నెలలు
  • కోర్సు సెషన్స్ 60 గంటలు
  • కోర్సు ఫీజు - 2,500/-
సబ్జెక్టు రిఫరెన్స్ సబ్జెక్టు పేరు కోర్సు సెషన్స్ మార్కులు
COAA-1 ఆఫీస్ ఆటోమేషన్ (థియరీ & ప్రాక్టీకల్) 30 సెషన్స్ 100 మార్కులు
COAA-2 మల్టీమీడియా టెక్నాలజీస్ (థియరీ & ప్రాక్టీకల్) 30 సెషన్స్ 100 మార్కులు
COAA-3 ప్రాజెక్ట్ & వైవా వాయిస్ - 100 మార్కులు
మొత్తం 60 సెషన్స్ 300 మార్కులు 

సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ & ఇంటర్నెట్ టెక్నాలజీస్

  • కోర్సు ఎలిజిబిలిటీ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
  • కోర్సు వ్యవధి - 6 నెలలు
  • కోర్సు సెషన్స్ 60 గంటలు
  • కోర్సు ఫీజు - 2,500/-
సబ్జెక్టు రిఫరెన్స్ సబ్జెక్టు పేరు కోర్సు సెషన్స్ మార్కులు
COAA-1 ఆఫీస్ ఆటోమేషన్ (థియరీ & ప్రాక్టీకల్) 30 సెషన్స్ 100 మార్కులు
COAA-2 ఇంటర్నెట్ టెక్నాలజీస్ (థియరీ & ప్రాక్టీకల్) 30 సెషన్స్ 100 మార్కులు
COAA-3 ప్రాజెక్ట్ & వైవా వాయిస్ - 100 మార్కులు
మొత్తం 60 సెషన్స్ 300 మార్కులు 

పూర్తి వివరాల కోసం సంప్రదించండి

స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్
ప్రభుత్వ కళాశాల (శ్రీకాకుళం) 7702257823
మహారాజ ఆర్ట్స్ కళాశాల (విజయనగరం) 9963474724
పిఠాపూర్ రాజాస్ ప్రభుత్వ కళాశాల - (కాకినాడ) 7702257825
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (రాజమండ్రి) 9963474726
శ్రీ సి.ఆర్. రెడ్డి కళాశాల (ఏలూరు) 9963474727
సయ్యద్ అప్పలస్వామి కళాశాల (విజయవాడ) 9963474728
ఆంధ్ర క్రైస్తవ కళాశాల (గుంటూరు) 7702257829

Post Comment