తెలుగు జీకే క్విజ్ – ఇండియన్ జాగ్రఫీ
Study Material Telugu Gk

తెలుగు జీకే క్విజ్ – ఇండియన్ జాగ్రఫీ

1. భారతదేశంతో పొడవైన సరిహద్దును పంచుకునే దేశం ఏది ?

  1. పాకిస్తాన్
  2. బంగ్లాదేశ్
  3. చైనా
  4. నేపాల్
సమాధానం
2. బంగ్లాదేశ్

2. కర్కాటక రాశి భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది ?

  1. 8 రాష్ట్రాలు
  2. 4 రాష్ట్రాలు
  3. 3 రాష్ట్రాలు
  4. 11 రాష్ట్రాలు
సమాధానం
1. 8 రాష్ట్రాలు

3. కింది వాటిలో ఇండియా పరిధిలో లేని ఐలాండ్ ఏది ?

  1. అండమాన్ & నికోబర్
  2. మినికాయ్
  3. లక్షద్వీప్
  4. మాల్దీవులు
సమాధానం
4. మాల్దీవులు

4. గ్రీన్‌విచ్ మీన్ టైమ్ కంటే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఎన్ని గంటలు ముందుంది ?

  1. 6 గంటలు
  2. 5 గంటలు
  3. 5.30 గంటలు
  4. 7 గంటలు
సమాధానం
3. 5.30 గంటలు

5. కింది వాటిలో ఆఫ్ఘనిస్తాన్'తో సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏది ?

  1. హిమాచల్ ప్రదేశ్
  2. జమ్మూ & కాశ్మీర్
  3. గుజరాత్
  4. పంజాబ్
సమాధానం
2. జమ్మూ & కాశ్మీర్

6. కింది వాటిలో పాకిస్తాన్'తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏది ?

  1. రాజస్థాన్
  2. పంజాబ్
  3. గుజరాత్
  4. ఉత్తరాఖండ్
సమాధానం
4. ఉత్తరాఖండ్

7. కింది వాటిలో నేపాల్'తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏది ?

  1. ఉత్తరప్రదేశ్
  2. సిక్కిం
  3. ఉత్తరాఖండ్
  4. అరుణాచల్ ప్రదేశ్
సమాధానం
4. అరుణాచల్ ప్రదేశ్

8. కింది వాటిలో భారతదేశంలో లేని పర్వత శిఖరం ఏది ?

  1. నందా దేవి
  2. కాంచన్‌జంగా శిఖరం
  3. కె2 శిఖరం
  4. మౌంట్ ఎవరెస్ట్
సమాధానం
4. మౌంట్ ఎవరెస్ట్

9. ఇండియాలో అత్యంత పురాతనమైన పర్వత శ్రేణి ఏది ?

  1. ఆరావళి పర్వతశ్రేణి
  2. హిమాలయ పర్వత శ్రేణులు
  3. సాత్పురా మరియు వింధ్య పర్వతాలు
  4. పూర్వాంచల్ పర్వతాలు
సమాధానం
1. ఆరావళి పర్వతశ్రేణి

10. కాటోనోపోలిస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు ?

  1. అహ్మదాబాద్
  2. ముంబాయి
  3. చెన్నై
  4. బెంగుళూరు
సమాధానం
2. ముంబాయి

11. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు ?

  1. అహ్మదాబాద్
  2. ముంబాయి
  3. కోయంబత్తూరు
  4. బెంగుళూరు
సమాధానం
1. అహ్మదాబాద్

12. భారతదేశంలో మొదటి టెక్స్‌టైల్ మిల్లు ఏ నగరంలో స్థాపించారు ?

  1. గాంధీనగర్
  2. పూణే
  3. కాన్పూర్‌
  4. కోల్‌కతా
సమాధానం
3. కాన్పూర్‌

13. పగ్లాడియా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. మహారాష్ట్ర (గోదావరి)
  2. ఒడిశా (మహానది)
  3. అస్సాం (బ్రహ్మపుత్ర)
  4. తమిళనాడు (కావేరి)
సమాధానం
3. అస్సాం (బ్రహ్మపుత్ర)

14. భారతదేశంలో ఏ రుతుపవనాలు ఎక్కువ వర్షాన్ని కురిపిస్తాయి ?

  1. నైరుతి రుతుపవనాలు
  2. ఈశాన్య రుతుపవనాలు
  3. దక్షిణాసియా రుతుపవనాలు
  4. తూర్పు ఆసియా రుతుపవనాలు
సమాధానం
2. ఈశాన్య రుతుపవనాలు

15. ప్రసిద్ధ హిల్-స్టేషన్ కొడైకెనాల్ ఏ పర్వతాలలో ఉంది ?

  1. నీలగిరి పర్వతాలు
  2. పళని కొండలు
  3. కొల్లి కొండలు
  4. వెల్లియంగిరి హిల్స్
సమాధానం
2. పళని కొండలు

16. భారతదేశంలోని అతి పొడవైన జాతీయ రహదారి ?

  1. NH 44
  2. NH 27
  3. NH 47
  4. NH- 8
సమాధానం
1. NH 44

17. భారత భౌగోళిక పితామహుడిగా ఎవరిని పిలుస్తారు ?

  1. ఇనాయత్ అహ్మద్
  2. కార్ల్ రిట్టర్
  3. జేమ్స్ రెనెల్
  4. ఎరాటోస్తనీస్
సమాధానం
3. జేమ్స్ రెనెల్

18. కింది వాటిలో పశ్చిమ కనుమలు కనిపించని రాష్ట్రం ఏది ?

  1. మహారాష్ట్ర
  2. ఆంధ్రప్రదేశ్
  3. కర్ణాటక
  4. కేరళ
సమాధానం
2. ఆంధ్రప్రదేశ్

19. కింది వాటిలో భారతదేశానికి సరిహద్దుగా లేని దేశాల జోడి ఏది ?

  1. చైనా & పాకిస్తాన్
  2. భూటాన్ & మయన్మార్
  3. థాయిలాండ్ & ఇండోనేషియా
  4. ఆఫ్ఘనిస్తాన్ & నేపాల్
సమాధానం
3. థాయిలాండ్ & ఇండోనేషియా

20. "ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా" అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు ?

  1. అస్సాం
  2. హిమాచల్ ప్రదేశ్
  3. జమ్మూ & కాశ్మీర్
  4. కేరళ
సమాధానం
2. హిమాచల్ ప్రదేశ్

21. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు ?

  1. ఛత్తీస్‌గఢ్‌
  2. పంజాబ్
  3. తమిళనాడు
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
1. ఛత్తీస్‌గఢ్‌

22. కింది వాటిలో అరేబియా సముద్రంలోకి కలిసే నదులు ఏవి ?

  1. సబర్మతి
  2. బ్రహ్మపుత్ర
  3. యమునా
  4. కావేరి
సమాధానం
1. సబర్మతి

23. అస్సాం బరాక్ వ్యాలీ కింది వాటిలో దేనికి పాపులర్ ?

  1. పెట్రోలియం
  2. కాటన్
  3. తేయాకు
  4. వెదురు మొక్కలు
సమాధానం
3. తేయాకు

24. బంగ్లాదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు? ?

  1. యమునా నది
  2. పద్మ నది
  3. జామున నది
  4. మేఘన నది
సమాధానం
3. జామున నది

25. సోమశిల ఆనకట్ట కింది వాటిలో ఏ నదిపై నిర్మించారు ?

  1. గోదావరి నది
  2. కావేరి నది
  3. కృష్ణ నది
  4. పెన్నా నది
సమాధానం
4. పెన్నా నది

26. మూడు దేశాలతో సరిహద్దును కలిగి ఉన్న భారతీయ రాష్ట్రం ఏది ?

  1. బీహార్
  2. అరుణాచల్ ప్రదేశ్
  3. ఉత్తర ప్రదేశ్
  4. సిక్కిం
సమాధానం
4. సిక్కిం

27. మికిర్ హిల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

  1. కేరళ
  2. మధ్యప్రదేశ్
  3. ఉత్తరాఖండ్
  4. అస్సాం
సమాధానం
4. అస్సాం

28. కజిరంగా నేషనల్ పార్క్‌ ఏ రాష్టంలో ఉంది ?

  1. అస్సాం
  2. పశ్చిమ బెంగాల్
  3. ఉత్తరప్రదేశ్
  4. మధ్యప్రదేశ్
సమాధానం
1. అస్సాం

29. భారతదేశంలో అతిపెద్ద సముద్ర వంతెన ఏది ?

  1. రాజీవ్ గాంధీ సీ లింక్
  2. పాంబన్ వంతెన
  3. అన్నై ఇందిరా గాంధీ రోడ్డు
  4. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్
సమాధానం
4. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్

30. ఏ రాష్ట్రాన్ని భారతదేశపు 'షుగర్ బౌల్' అని పిలుస్తారు ?

  1. పంజాబ్
  2. ఉత్తరప్రదేశ్
  3. బీహార్
  4. కేరళ
సమాధానం
2. ఉత్తరప్రదేశ్

Advertisement

Advertisement

Post Comment