Advertisement
తెలుగు జీకే క్విజ్ – భారతీయ రైల్వే
Study Material Telugu Gk

తెలుగు జీకే క్విజ్ – భారతీయ రైల్వే

1. భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది ?

  1. దక్షిణ రైల్వే జోన్
  2. ఉత్తర రైల్వే జోన్
  3. దక్షిణ రైల్వే జోన్
  4. సౌత్ కోస్ట్ రైల్వే జోన్
సమాధానం
2. ఉత్తర రైల్వే జోన్

2. భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు ఏమిటి ?

  1. వివేక్ ఎక్స్‌ప్రెస్
  2. థార్ ఎక్స్‌ప్రెస్
  3. వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  4. డెక్కన్ క్వీన్
సమాధానం
4. డెక్కన్ క్వీన్

3. భారత ఉపఖండంలో అత్యంత పొడవైన రైలు మార్గం ?

  1. దిబ్రూఘర్ - కన్యాకుమారి
  2. కాశ్మీర్ - కన్యాకుమారి
  3. జమ్ము తావి - ముంబై
  4. సంత్రగచ్చి - మంగళూరు
సమాధానం
1. దిబ్రూఘర్ - కన్యాకుమారి

4. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది ?

  1. హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్
  2. సీల్దా రైల్వే స్టేషన్
  3. ఛత్రపతి శివాజీ టెర్మినస్
  4. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్
సమాధానం
1. హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్

5. భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది ?

  1. వివేక్ ఎక్స్‌ప్రెస్
  2. థార్ ఎక్స్‌ప్రెస్
  3. వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  4. డెక్కన్ క్వీన్
సమాధానం
3. వందే భారత్ ఎక్స్‌ప్రెస్

6. దేశంలో అతిపెద్ద రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏది ?

  1. రైలు కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తలా
  2. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ - చెన్నై
  3. రైల్ వీల్ ఫ్యాక్టరీ - బెంగళూరు
  4. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ - చిత్తరంజన్
సమాధానం
2. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ - చెన్నై

7. భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం ఏది ?

  1. అరుణాచల్ ప్రదేశ్
  2. సిక్కిం
  3. నాగాలాండ్
  4. మేఘాలయ
సమాధానం
2. సిక్కిం

8. మహారాష్ట్ర & గుజరాత్ మధ్య విస్తరించి ఉన్న రైల్వే స్టేషన్ ఏది ?

  1. భవానీ మండి రైల్వే స్టేషన్
  2. నవపూర్ రైల్వే స్టేషన్
  3. మధుర జంక్షన్
  4. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్
సమాధానం
2. నవపూర్ రైల్వే స్టేషన్

9. ఇండియాలో మొదటి రైలు ఏ ఏడాదిలో ప్రారంభమైంది ?

  1. 1943
  2. 1953
  3. 1853
  4. 1843
సమాధానం
3. 1853

10. కొంకణ్ రైల్వే మార్గం ఏయే ప్రాంతలను కలుపుతుంది ?

  1. ముంబాయి - తూర్పు గోవా
  2. ముంబాయి - మంగుళూరు
  3. ముంబాయి - కేరళ
  4. ముంబాయి - హైదరాబాద్
సమాధానం
2. ముంబాయి - మంగుళూరు

11. కింది వాటిలో యునెస్కో గుర్తింపు లేని భారతీయ రైల్వే ఏది ?

  1. కల్కా సిమ్లా రైల్వే
  2. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
  3. నీలగిరి మౌంటైన్ రైల్వే
  4. కొంకణ్ రైల్వే
సమాధానం
4. కొంకణ్ రైల్వే

12. భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్ ఏది ?

  1. హుబ్లీ రైల్వే స్టేషన్ (కర్ణాటక)
  2. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ (యూపీ)
  3. కొల్లాం జంక్షన్ రైల్వే స్టేషన్ (కేరళ)
  4. హౌరా జంక్షన్ (పశ్చిమ బెంగాల్)
సమాధానం
1. హుబ్లీ రైల్వే స్టేషన్ (కర్ణాటక)

13. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఏ రెండు దేశాల మధ్య నడుస్తుంది ?

  1. ఇండియా - నేపాల్
  2. ఇండియా - భూటాన్
  3. ఇండియా - బంగ్లాదేశ్
  4. ఇండియా - పాకిస్తాన్
సమాధానం
4. ఇండియా - పాకిస్తాన్

14. బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏ రెండు దేశాల మధ్య నడుస్తుంది ?

  1. ఇండియా - నేపాల్
  2. ఇండియా - భూటాన్
  3. ఇండియా - బంగ్లాదేశ్
  4. ఇండియా - పాకిస్తాన్
సమాధానం
3. ఇండియా - బంగ్లాదేశ్

15. కింది వాటిలో ఇండియా ఏ దేశంతో రైల్వే కనెక్షన్ కలిగి ఉంది ?

  1. నేపాల్
  2. శ్రీలంక
  3. మయన్మార్
  4. భూటాన్
సమాధానం
1. నేపాల్

16. మొదటి ఇండియన్ రైల్వే వర్క్‌షాప్ ఎక్కడ స్థాపించబడింది ?

  1. జమాల్‌పూర్ (బీహార్)
  2. లల్లాగూడ (తెలంగాణ)
  3. పెరంబూర్ (తమిళనాడు)
  4. అమృత్‌సర్ (పంజాబ్ )
సమాధానం
1. జమాల్‌పూర్ (బీహార్)

17. భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ఏది ?

  1. గోల్డెన్ చారియట్
  2. ప్యాలెస్ ఆన్ వీల్స్
  3. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్
  4. దక్కన్ ఒడిస్సీ
సమాధానం
3. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్

18. ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

  1. వారణాసి
  2. గోరఖ్‌పూర్
  3. గయా
  4. న్యూఢిల్లీ
సమాధానం
2. గోరఖ్‌పూర్

19. నైరుతి రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

  1. బెంగుళూరు
  2. హుబ్లీ
  3. కోల్‌కతా
  4. సికింద్రాబాద్
సమాధానం
2. హుబ్లీ

20. దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

  1. బెంగుళూరు
  2. హుబ్లీ
  3. చెన్నై
  4. గార్డెన్ రీచ్
సమాధానం
3. చెన్నై

21. భారతదేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏది ?

  1. నీలగిరి ప్యాసింజర్
  2. మండోవి ఎక్స్‌ప్రెస్
  3. సీమాంచల్ ఎక్స్‌ప్రెస్
  4. వందే భారత్ ఎక్స్‌ప్రెస్
సమాధానం
1. నీలగిరి ప్యాసింజర్

22. భారతదేశంలో పొడవైన రైల్వే సొరంగం ఏది ?

  1. త్రివేండ్రం పోర్ట్ టన్నెల్
  2. పార్సిక్ రైల్వే టన్నెల్
  3. పీర్ పంజాల్ టన్నెల్‌
  4. పర్సిక్ రైల్వే టనెల్
సమాధానం
3. పీర్ పంజాల్ టన్నెల్‌

23. సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

  1. భూపాల్
  2. ముంబాయి
  3. సికింద్రాబాద్
  4. బెంగుళూరు
సమాధానం
2.ముంబాయి

24. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

  1. భూపాల్
  2. ముంబాయి
  3. సికింద్రాబాద్
  4. బెంగుళూరు
సమాధానం
3. సికింద్రాబాద్

25. భారతదేశంలో మొదటి మెట్రో రైలు ఏ నగరంలో ప్రారంభించబడింది ?

  1. కోల్‌కతా
  2. ఢిల్లీ
  3. బెంగుళూరు
  4. ముంబాయి
సమాధానం
1. కోల్‌కతా

26. భారతీయ రైల్వే పితామహుడు ఎవరు ?

  1. లార్డ్ కార్న్‌వాలిస్
  2. లార్డ్ డల్హౌసీ
  3. జార్జ్ స్టీఫెన్సన్
  4. మిస్టర్ జార్జ్ క్లార్క్‌
సమాధానం
2. లార్డ్ డల్హౌసీ

27. భారతదేశంలో అతి పొడవైన సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ ఏది ?

  1. ఢిల్లీ సబర్బన్ రైల్వే
  2. ముంబై సబర్బన్ రైల్వే
  3. కోల్‌కతా సబర్బన్ రైల్వే
  4. చెన్నై సబర్బన్ రైల్వే
సమాధానం
3. కోల్‌కతా సబర్బన్ రైల్వే

28. భారతదేశంలో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ ఏది ?

  1. ఢిల్లీ మెట్రో
  2. ముంబై మెట్రో
  3. కోల్‌కతా మెట్రో
  4. చెన్నై మెట్రో
సమాధానం
1. ఢిల్లీ మెట్రో

29. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు ?

  1. వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  2. భారత్ గౌరవ్ రైలు
  3. తేజస్ ఎక్స్‌ప్రెస్
  4. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
సమాధానం
3. తేజస్ ఎక్స్‌ప్రెస్

30. భారతదేశంలో అతిపెద్ద రైలు ఇంజిన్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది ?

  1. చెన్నై
  2. వారణాసి
  3. కపుర్తలా
  4. చిత్తరంజన్
సమాధానం
4. చిత్తరంజన్

Post Comment