ఆంధ్ర యూనివర్సిటీ దూరవిద్య ద్వారా డిప్లొమా మరియు పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తుంది. ఆరు నెలల నుండి ఏడాది నిడివితో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. పీజీ డిప్లొమా కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ పూరీచేసిన వారు అర్హులు.
ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ ప్రకటన జనవరి నెలలో వెలువడుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దగ్గరలో ఉండే ఏయూ డిస్టెన్స్ స్టడీ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సులకు సంబంధించి పూర్తివివరాలు తెలుసుకుందాం.
దూరవిద్య ద్వారా డిప్లొమా కోర్సులు
ఆంధ్ర యూనివర్సిటీ దూరవిద్య ద్వారా డిప్లొమా ఇన్ మ్యూజిక్ మరియు డిప్లొమా ఇన్ స్పోకెన్ హిందీ & ట్రాన్సలేషన్ కోర్సులను అందిస్తుంది. డిప్లొమా ఇన్ మ్యూజిక్ కోర్సు వ్యవధి రెండేళ్లు ఉండగా, డిప్లొమా ఇన్ స్పోకెన్ హిందీ & ట్రాన్సలేషన్ కోర్సును కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయొచ్చు.
దూరవిద్య ద్వారా డిప్లొమా ఇన్ మ్యూజిక్
- కోర్సు ఎలిజిబిలిటీ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
- కోర్సు వ్యవధి - 2 ఏళ్ళు
- కోర్సు ఫీజు - 6,000/-
పేపర్ | సిలబస్ |
---|---|
మొదటి ఏడాది | |
పేపర్ 1 (థియరీ) పేపర్ 2 (థియరీ) పేపర్ 3 (ప్రాక్టికల్) పేపర్ 4 (ప్రాక్టికల్) |
సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ (Technical aspects) సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ (Theoretical aspects ) ఫండమెంటల్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ క్రిటిస్ & కంపొజిషషన్స్ |
రెండవ ఏడాది | |
పేపర్ 1 (థియరీ) పేపర్ 2 (థియరీ) పేపర్ 3 (ప్రాక్టికల్) పేపర్ 4 (ప్రాక్టికల్) |
సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ (Technical & Theoretical aspects ) సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ (Scientific & Theoretical aspects ) కంపొజిషషన్స్ & మనో ధర్మ సంగీతం అడ్వాన్సడ్ కంపొజిషషన్స్ & మనో ధర్మ సంగీతం |
దూరవిద్య ద్వారా డిప్లొమా ఇన్ స్పోకెన్ హిందీ & ట్రాన్సలేషన్
- కోర్సు ఎలిజిబిలిటీ : ఇంటర్మీడియట్ (హిందీ)
- కోర్సు వ్యవధి - 6 నెలలు
- కోర్సు ఫీజు - 4,000/-
పేపర్ | పేపర్ పేరు | మార్కులు |
---|---|---|
పేపర్ I | హిందీ లాంగ్వేజ్ & లింగ్విస్టిక్ స్ట్రెక్చర్ | 100 మార్కులు |
పేపర్ II | ప్రాక్టికల్ కాంప్లెక్షన్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ | 100 మార్కులు |
పేపర్ III | హిందీ కథాసాహిత్య పరిచయం | 100 మార్కులు |
పేపర్ IV | మెథడ్స్ & ట్రాన్సిలేషన్ టైప్స్ ఇన్ హిందీ | 100 మార్కులు |
పేపర్ V | వైవా వాయిస్ | 100 మార్కులు |
దూరవిద్య ద్వారా పీజీ డిప్లొమా కోర్సులు
పీజీ డిప్లొమా | కోర్సు వివరాలు |
---|---|
పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్సిలేషన్ | కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ (హిందీ) కోర్సు వ్యవధి - 12 నెలలు కోర్సు ఫీజు - 5,000/- |
పీజీ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ | కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ కోర్సు వ్యవధి - 12 నెలలు కోర్సు ఫీజు - 4,000/- |
పీజీ డిప్లొమా ఇన్ పంక్షనల్ ఇంగ్లీష్ | కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ కోర్సు వ్యవధి - 12 నెలలు కోర్సు ఫీజు - 5,000/- |
పీజీ డిప్లొమా ఇన్ మానేజ్మెంట్ ఆఫ్ వాలెంటరీ ఆర్గనైజషన్స్ | కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ కోర్సు వ్యవధి - 12 నెలలు కోర్సు ఫీజు - 5,000/- |
పీజీ డిప్లొమా ఇన్ ట్రావెల్ & టూరిజం మానేజ్మెంట్ | కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ కోర్సు వ్యవధి - 12 నెలలు కోర్సు ఫీజు - 5,000/- |
పీజీ డిప్లొమా ఇన్ కో-ఆపరేషన్ 7 రూరల్ స్టడీస్ | కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ కోర్సు వ్యవధి - 12 నెలలు కోర్సు ఫీజు - 5,000/- |
పీజీ డిప్లొమా ఇన్ పంక్షనల్ హిందీ & ట్రాన్సిలేషన్ | కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ కోర్సు వ్యవధి - 12 నెలలు కోర్సు ఫీజు - 5,000/- |
పీజీ డిప్లొమా ఇన్ మానేజ్మెంట్ | కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ కోర్సు వ్యవధి - 12 నెలలు కోర్సు ఫీజు - 10,000/- |
పీజీ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మానేజ్మెంట్ | కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ కోర్సు వ్యవధి - 12 నెలలు కోర్సు ఫీజు - 5,000/- |
పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ & అప్లికేషన్స్ | కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ కోర్సు వ్యవధి - 12 నెలలు కోర్సు ఫీజు - 8,000/- |
పూర్తి వివరాల కోసం సంప్రదించండి
స్టడీ సెంటర్ | కాంటాక్ట్ నెంబర్ |
---|---|
ప్రభుత్వ కళాశాల (శ్రీకాకుళం) | 7702257823 |
మహారాజ ఆర్ట్స్ కళాశాల (విజయనగరం) | 9963474724 |
పిఠాపూర్ రాజాస్ ప్రభుత్వ కళాశాల - (కాకినాడ) | 7702257825 |
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (రాజమండ్రి) | 9963474726 |
శ్రీ సి.ఆర్. రెడ్డి కళాశాల (ఏలూరు) | 9963474727 |
సయ్యద్ అప్పలస్వామి కళాశాల (విజయవాడ) | 9963474728 |
ఆంధ్ర క్రైస్తవ కళాశాల (గుంటూరు) | 7702257829 |