Advertisement
కరెంట్ అఫైర్స్ జనవరి 2022 – ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు
Current Affairs Bits 2022 Study Material

కరెంట్ అఫైర్స్ జనవరి 2022 – ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు

జనవరి 2022 నెలకు చెందిన నేషనల్, ఇంటర్నేషనల్, సైన్స్ & టెక్నాలజీ, డిఫెన్స్ & సెక్యూరిటీ, బిజినెస్ & ఎకానమీ, స్పోర్ట్స్ వంటి తాజా అంశాల ప్రాక్టీస్ ప్రశ్నలను ప్రయత్నించండి. పోటీపరీక్షలకు సిద్ధమౌతున్నారు వారు కరెంట్ అఫైర్స్ యందు మీ సన్నద్ధతను పరీక్షించుకోండి.

1. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ విజేత ఎవరు ?

  1. డేనియెల్ కాలిన్స్‌
  2. సెరెనా విలియమ్స్
  3. నవోమి ఒసాకా
  4. ఆష్లీ బార్టీ

సమాధానం
4. ఆష్లీ బార్టీ (ఆస్ట్రేలియా)

2. పురుషుల సింగిల్స్'లో 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న టెన్నిస్ క్రీడాకారుడు ?

  1. రోజర్ ఫెదరర్
  2. నొవాక్ జకోవిచ్‌
  3. రాఫెల్ నాదల్
  4. పీట్ సంప్రాస్

సమాధానం
3. రాఫెల్ నాదల్ (స్పెయిన్)

3. భారతీయ రైల్వే ప్యాసింజర్ గార్డ్ యొక్క నూతన హోదా ఏంటి ?

  1. ప్యాసింజర్ రైలు మేనేజర్
  2. గూడ్స్ రైలు మేనేజర్
  3. సీనియర్ ప్యాసింజర్ రైలు మేనేజర్
  4. ఎక్స్‌ప్రెస్ రైలు మేనేజర్‌

సమాధానం
1. ప్యాసింజర్ రైలు మేనేజర్

4. ఇటీవలే ఏపీ ప్రభుత్వం నిషేదించిన పద్య నాటకం ఏది ?

  1. సత్య హరిశ్చంద్ర నాటకం
  2. చింతామణి నాటకం
  3. శ్రీకృష్ణరాయబారం పౌరాణిక నాటకం
  4. లవకుశ నాటకం

సమాధానం
2. చింతామణి నాటకం

5. శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమలులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ?

  1. తెలంగాణ
  2. గుజరాత్
  3. కర్ణాటక
  4. తమిళనాడు

సమాధానం
1. తెలంగాణ (సంగారెడ్డి, కామారెడ్డి)

6. బార్బడోస్‌ నూతన భారత హైకమిషనర్‌ ?

  1. ఎస్ బాలచంద్రన్
  2. రుచిర కాంబోజ్
  3. విక్రమ్ దొరైస్వామి
  4. అలోక్ రంజన్ ఝా

సమాధానం
1. ఎస్ బాలచంద్రన్

7. ఈ ఏడాది G7 ప్రెసిడెన్సీ అధ్యక్ష హోదాను దక్కించుకున్న దేశం ?

  1. యునైటెడ్ కింగ్‌డమ్
  2. ఇటలీ
  3. కెనడా
  4. జర్మనీ

సమాధానం
4. జర్మనీ

8. ఈ క్రింది వాటిలో ఇండోనేషియా కొత్త రాజధాని ఏది ?

  1. జకార్తా
  2. నుసంతారా
  3. సురబయ
  4. బెకాసి

సమాధానం
2. నుసంతారా

9. ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన పాకిస్థాన్‌ తొలి మహిళా సుప్రీంకోర్టు జడ్జి ?

  1. అయేషా మాలిక్
  2. ఫాతిమా జిన్నా
  3. అహ్దాఫ్ సౌయిఫ్
  4. పర్వీన్ రెహమాన్

సమాధానం
1. అయేషా మాలిక్

10. ఇటీవలే ఎన్నికైన ఐక్యరాజ్యసమితి కౌంటర్ టెర్రరిజం కమిటీ ఛైర్మన్‌ ?

  1. టిఎస్ తిరుమూర్తి
  2. పిఎన్ కృష్ణ మూర్తి
  3. టీఎస్ గురుమూర్తి
  4. పిఎన్ రాంమూర్తి

సమాధానం
1. టిఎస్ తిరుమూర్తి

11. మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు ?

  1. గుజరాత్
  2. హర్యానా
  3. ఉత్తరప్రదేశ్
  4. బీహార్

సమాధానం
3. ఉత్తరప్రదేశ్‌ (మీరట్)

12. 'నుమాయిష్' ఎగ్జిబిషన్ ఏటా ఏ నగరంలో నిర్వహిస్తారు ?

  1. ఢిల్లీ
  2. గోవా
  3. హైదరాబాద్
  4. ముంబాయి

సమాధానం
2. హైదరాబాద్ (తెలంగాణ)

13. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినా భారతీయ సినిమాలు ?

  1. జై భీమ్ & మరక్కర్
  2. ది బిగ్ బుల్ & ట్యాంక్ క్లీనర్
  3. 83 & సైనా
  4. బాబ్ బిస్వాస్ & అత్రంగి రే

సమాధానం
1. జై భీమ్ & మరక్కర్

14. ఓఎన్‌జీసీ తొలి మహిళ సీఎండీ ఎవరు ?

  1. అల్కా మిట్టల్
  2. సౌమ్య స్వామినాథన్
  3. కిరణ్ మజుందార్-షా
  4. వందనా లూత్రా

సమాధానం
1. అల్కా మిట్టల్

15. న్యూమరాలజీలో మొట్టమొదటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ సాధించిన వ్యక్తి ?

  1. డాక్టర్ వేదాంత్ శర్మ
  2. రజత్ నాయర్
  3. జేసీ చౌదరి
  4. అనుపమ్ వి కపిల్

సమాధానం
3. జేసీ చౌదరి

16. టిబెటన్ బౌద్ధమతస్తులు జరుపుకునే నూతన సంవత్సర వేడుకలు ఏవి ?

  1. లెమన్ ఫెస్టివల్
  2. లోసూంగ్ న్యూయిర్ ఫెస్టివల్
  3. లోసర్ ఫెస్టివల్
  4. లోహ్రీ ఫెస్టివల్

సమాధానం
3. లోసర్ ఫెస్టివల్

17. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (IFFCO) నూతన చైర్మన్ ?

  1. దిలీప్ సంఘాని
  2. శంతన్ నారాయణ్
  3. అజయ్ సింగ్
  4. దినేష్ కుమార్ ఖరా

సమాధానం
1. దిలీప్ సంఘాని

18. ఎయిర్‌ఏషియా గ్రూప్ నూతన బిజినెస్ నేమ్ ఏంటి ?

  1. క్యాపిటల్ A
  2. క్యాపిటల్ B
  3. ఎయిర్ గో
  4. ఎయిర్ క్యాపిటల్

సమాధానం
1. క్యాపిటల్ A

19. కల్పనా చావ్లా స్పేస్ సెంటర్‌ ఎక్కడ నెలకొల్పారు ?

  1. చండీగఢ్‌
  2. బెంగుళూరు
  3. గాంధీనగర్
  4. చెన్నై

సమాధానం
1. చండీగఢ్‌

20. ఇస్రో నూతన చైర్మన్‌ ఎవరు ?

  1. ఎస్ సోమనాథ్
  2. డా. కె. రాధాకృష్ణన్
  3. ఏఎస్ కిరణ్ కుమార్
  4. కె. శివన్

సమాధానం
1. ఎస్ సోమనాథ్

21. ప్రపంచ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ కలిగిన నగరం ఏది ?

  1. న్యూయార్క్ మెట్రో
  2. షాంఘై మెట్రో
  3. మాస్కో మెట్రో
  4. ఢిల్లీ మెట్రో

సమాధానం
2. షాంఘై మెట్రో

22. దేశంలో అత్యధిక ఓడీఎఫ్ గ్రామాలను కలిగిన రాష్ట్రం ?

  1. తెలంగాణ
  2. తమిళనాడు
  3. కర్ణాటక
  4. ఉత్తర ప్రదేశ్

సమాధానం
1. తెలంగాణ

23. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022 లో భారతదేశ ర్యాంక్ ?

  1. 83
  2. 85
  3. 87
  4. 95

సమాధానం
1. 83

24. ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న తెలుగు వాగ్గేయకారుడు ?

  1. గోరటి వెంకన్న
  2. గద్దర్
  3. మిట్టపల్లి సురేందర్
  4. గూడ అంజయ్య

సమాధానం
1. గోరటి వెంకన్న

25. నేతాజీ అవార్డు 2022 ను అందుకున్నది ఎవరు ?

  1. షింజో అబే
  2. షేక్ హసీనా
  3. జో బిడెన్
  4. వ్లాదిమిర్ పుతిన్

సమాధానం
1. షింజో అబే

26. ఈ ఏడాది మరణానంతరం పద్మవిభూషణ్‌ అవార్డు ప్రకటించింది ఎవరికి ?

  1. జనరల్ బిపిన్ రావత్
  2. కళ్యాణ్ సింగ్
  3. రాధేశ్యామ్ ఖేమ్కా
  4. పై అందరూ

సమాధానం
4. పై అందరూ

27. కింది జోడిలో ఈ ఏడాది పద్మ భూషణ్ అవార్డు అందుకున్నది ఎవరు ?

  1. గులాం నబీ ఆజాద్‌ & బుద్ధదేవ్ భట్టాచార్జీ
  2. సత్య నాదెళ్ల & సుందర్ పిచాయ్‌
  3. కృష్ణ ఎల్లా & సుచిత్రా ఎల్లా
  4. పై అందరూ

సమాధానం
4. పై అందరూ

28. కింది వారిలో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నది ఎవరు ?

  1. సుంకర వెంకట ఆదినారాయణ
  2. గరికపాటి నరసింహారావు
  3. దర్శనం మొగిలయ్య
  4. పై అందరూ

సమాధానం
4. పై అందరూ

29. జాతీయ పరాక్రమ్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు ?

  1. జనవరి 15
  2. జనవరి 23
  3. జనవరి 26
  4. జనవరి 30

సమాధానం
2. జనవరి 23 (నేతాజీ జయంతి)

30. నేషనల్ ఓటర్స్ డే ఏ తేదీన జరుపుకుంటాం ?

  1. జూన్ 25
  2. ఆగష్టు 25
  3. జనవరి 25
  4. డిసెంబర్ 25

సమాధానం
2. జనవరి 25

One Comment

Post Comment