డా.ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తన అనుబంధ స్టడీ సెంటర్లలో పీడీఫ్ కోర్సులు అందిస్తుంది. దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రకటన యూనివర్సిటీ పోర్టల్ యందు అందుబాటులో ఉంటుంది. సంబంధిత స్పెషలైజషన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణతలైన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఈ కోర్సుల అడ్మిషన్స్ సంబంధించి ఎలిజిబిలిటీ మరియు ఫీజు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పీడీఫ్ కోర్సుల ఎలిజిబిలిటీ
- సంబంధిత స్పెషలైజషన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణతయి ఉండాలి. పీజీ డిప్లొమా అభ్యర్థులు తప్పనిసరి ఒక ఏడాది ఏడైన పీజీ కేంద్రాలలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
- దీనికి సమానమైన ఎంసీఐ న్యూఢీల్లీ జారీచేసే శాశ్వత లేదా తాత్కాలిక సర్టిఫికెట్ కల్గిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసేందుకు అర్హులు.
- అభ్యర్థుల గరిష్ట వయస్సు 45 ఏళ్ళుకు మించకూడదు.
- అభ్యర్థులు ఫీజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది.
- యూనివర్సిటీ ఫీజు 36,000/-
డా.యన్.టి.ఆర్.ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అందిస్తున్న ఇతర కోర్సులు