జీవపరిణామ సిద్ధాంతాల ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు
Study Material

జీవపరిణామ సిద్ధాంతాల ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు

పూర్వీక జీవుల నుండి ఆధునిక జీవుల పుట్టుకను జీవపరిణామం అంటారు. జీవపరిణామ సిద్ధాంతాన్ని మొదటిగా చార్లెస్ డార్విన్ ప్రతిపాదించారు. ఈ అంశానికి సంబంధించి నీట్ మరియు ఇతర నియామక పరీక్షల యందు ఇదివరకు వచ్చిన పాతప్రశ్నలు మాదిరి ప్రశ్నలను ప్రయత్నించండి.

Advertisement

1. జీవ పరిణామ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించింది ఎవరు ?

  1. విలియం వీవెల్
  2. చార్లెస్ డార్విన్
  3. జేమ్స్ వాట్సన్
  4. జీన్ లామర్క్
సమాధానం
2. చార్లెస్ డార్విన్

2. సహజ ఎంపిక ద్వారా పరిణామ సిద్ధాంతాన్ని వివరించింది ఎవరు ?

  1. జీన్ లామర్క్
  2. మెండల్
  3. చార్లెస్ డార్విన్
  4. డాల్టన్
సమాధానం
3. చార్లెస్ డార్విన్

3. పూర్వపు జాతుల నుండి కొత్త జాతులు అభివృద్ధి చెందే ప్రక్రియను ఏమంటారు ?

  1. హోమోలాగస్
  2. స్పెసియేషన్
  3. జన్యు వైవిధ్యం
  4. యుజెనిక్స్
సమాధానం
2. స్పెసియేషన్

4. లామార్కిజం ప్రకారం, పొడవాటి మెడ గల జిరాఫీలు ఎలా ఉద్భవించాయి ?

  1. ప్రకృతి పొడవైన జిరాఫీలను మాత్రమే ఎంపిక చేస్తుంది
  2. మానవులు పొడవైన జిరాఫీలను ఇష్టపడటం వలన
  3. ఆహార సేకరణ కోసం అనేక తరాలుగా మెడలు చాపడం వలన
  4. అకస్మాత్తుగా జరిగిన జన్యు మార్పుల వలన
సమాధానం
3. ఆహార సేకరణ కోసం అనేక తరాలుగా మెడలు చాపడం వలన

5. ఒపారిన్ ప్రకారం, భూమి యొక్క ఆదిమ వాతావరణంలో కింది వాటిలో ఏది లేదు ?

  1. హైడ్రోజన్
  2. మీథేన్
  3. నైట్రోజన్
  4. ఆక్సిజన్
సమాధానం
4. ఆక్సిజన్

6. కప్ప టాడ్‌పోల్‌లో మొప్పల ఉనికి దేనికి సంకేతం ?

  1. కప్పలు గతంలో ఉభయచరాలు
  2. కప్పలు భవిష్యత్తులో మొప్పలు కలిగి ఉండొచ్చు
  3. కప్పలు చేపల నుండి ఉద్బవించాయి
  4. కప్పలు జలచరం నుండి ఉభయచరాలుగా పరిణామం చెందాయి
సమాధానం
4. కప్పలు జలచరం నుండి ఉభయచరాలుగా పరిణామం చెందాయి

7. హార్డీ-వీన్‌బెర్గ్ సూత్రం దేనిని వివరిస్తుంది ?

  1. జన్యు సమతుల్యం
  2. జెనెటిక్ డ్రిఫ్ట్
  3. క్రోమోజోమ్ సంఖ్యా
  4. పైవి ఏవి కావు
సమాధానం
1. జన్యు సమతుల్యం

8. ఫిలాసఫీ జూలాజిక్ పుస్తక రచయత ఎవరు ?

  1. లామర్క్
  2. చార్లెస్ డార్విన్
  3. మెండల్
  4. హ్యూగో-డెవ్రీస్
సమాధానం
1. లామార్క్

9. సీతాకోకచిలుక రెక్కలు మరియు పక్షుల రెక్కలు ?

  1. వెస్టిజియల్ అవయవాలు
  2. హోమోలాగస్ అవయవాలు
  3. సారూప్య అవయవాలు
  4. పైవి అన్ని
సమాధానం
3. సారూప్య అవయవాలు

10. మ్యుటేషన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ పుస్తక రచయత ?

  1. ఆల్బర్ట్ వాన్ కొల్లికర్
  2. హెచ్ మోర్గాన్
  3. హ్యూగో డి వ్రీస్
  4. లీవెన్‌హోక్‌
సమాధానం
3. హ్యూగో డి వ్రీస్

11. ది వాయేజ్ ఆఫ్ ది బీగల్ పుస్తక రచయత ఎవరు ?

  1. విలియం వీవెల్
  2. చార్లెస్ డార్విన్
  3. జేమ్స్ వాట్సన్
  4. జీన్ లామర్క్
సమాధానం
2. చార్లెస్ డార్విన్

12. యుగ్మ వికల్ప ఫ్రీక్వెన్సీలో యాదృచ్ఛిక హెచ్చుతగ్గులను ఏమంటారు ?

  1. స్పెసియేషన్
  2. హోమోలాగస్
  3. జెనెటిక్ డ్రిఫ్ట్
  4. మ్యుటేషన్
సమాధానం
3. జెనెటిక్ డ్రిఫ్ట్

13. వీటిలో సజీవ శిలాజం కానిది ఏది? ?

  1. డక్-బిల్డ్ ప్లాటిపస్
  2. ఆర్కియోప్టెరిక్స్
  3. ఊపిరితిత్తుల చేప
  4. పైవి ఏవికావు
సమాధానం
2. ఆర్కియోప్టెరిక్స్

14. కింది వాటిలో SO2 కాలుష్యాన్ని తగ్గించేవి ఏవి ?

  1. చీమలు
  2. శైవలాలు
  3. లైకెన్‌లు
  4. శిలింద్రాలు
సమాధానం
3. లైకెన్‌లు

15. తిమింగలం, షార్క్ మరియు సీల్‌ యందు కనిపించే ఉమ్మడి సారూప్యత ఏంటి ?

  1. సీజనల్ మైగ్రేషన్
  2. సబ్కటానియస్ ఫ్యాట్
  3. హోమియోథర్మీ
  4. కన్వర్జెంట్ ఎవల్యూషన్
సమాధానం
4. కన్వర్జెంట్ ఎవల్యూషన్

16. ఇండస్ట్రియల్ మెలనిజంకు సరైన ఉదాహరణ ?

  1. లామార్కిజం
  2. నియో లామార్కిజం
  3. ఉత్పరివర్తనలు
  4. సహజ ఎంపిక
సమాధానం
4. సహజ ఎంపిక

17. కింది వాటిలో సారూప్య నిర్మాణాలు ఏవి?

  1. డాల్ఫిన్ ఫ్లిప్పర్స్ & కుందేలు కాళ్ళు
  2. బోగెన్‌విల్లా ముళ్ళు & కుకుర్బిటా టెండ్రిల్స్
  3. రొయ్యల మొప్పలు & ఆవు ఊపిరితిత్తులు
  4. పావురాల రెక్కలు & బ్యాట్ రెక్కలు
సమాధానం
4. పావురాల రెక్కలు & బ్యాట్ రెక్కలు

18. ఈ క్రింది వానిలో హార్డీ-వీన్‌బర్గ్ సూత్రం యొక్క సరైన క్రమం ఏది ?

  1. p2 + q2 + 2pq =0
  2. p2 + q2 + 2pq + 2q2 =1
  3. p2 + q2 + 2pq =1
  4. p2 + q2 + 2pq =2
సమాధానం
3. p2 + q2 + 2pq =1

19. అడాప్టివ్ రేడియేషన్'కు చక్కటి ఉదాహరణ ?

  1. గలాపాగోస్‌లోని డార్విన్ ఫించ్‌లు
  2. హవాయికి చెందిన హనీక్రీపర్ పక్షులు
  3. విక్టోరియా సరస్సు సిచ్లిడ్ చేపలు
  4. పైవి అన్ని
సమాధానం
4. పైవి అన్ని

20. డైవర్జెంట్ ఎవల్యూషన్'కు సరిపోయే ఉదాహరణలు ?

  1. కుకుర్బిటా టెండ్రిల్
  2. డార్విన్ ఫించ్‌లు
  3. వెర్టిబ్రేట్ హార్ట్
  4. పైవి అన్నియూ
సమాధానం
4. పైవి అన్నియూ

21. మిల్లర్ - యురే ప్రయోగంకు సంబంధించి సరికాని వాఖ్యాన్ని గుర్తించండి ?

  1. మిల్లర్-యురే ప్రయోగం అమైనో యాసిడ్ సంశ్లేషణకు బీజం వేచింది
  2. మిల్లర్-యురే ప్రయోగంలో రసాయనాలు మీథేన్, నీరు, హైడ్రోజన్ & అమ్మోనియా
  3. మిల్లర్ - యురే ప్రయోగంలో ప్రయోగంలో గ్లూటామిక్ ఆమ్లం కనుగొనబడలేదు
  4. మిల్లర్ - యురే ప్రయోగంలో ప్రయోగంలో అలనైన్, గ్లైసిన్ ఆమ్లాలు ఏర్పడ్డాయి
సమాధానం
3. మిల్లర్ - యురే ప్రయోగంలో ప్రయోగంలో గ్లూటామిక్ ఆమ్లం కనుగొనబడలేదు

22. ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ పుస్తక రచయత ?

  1. చార్లెస్ డార్విన్
  2. అలెగ్జాండర్ ఒపారిన్
  3. జీన్ లామార్క్
  4. జేబీఎస్ హల్డేన్
సమాధానం
2. అలెగ్జాండర్ ఒపారిన్

23. క్రింది వారిలో ప్రాచీన మానవులు ఎవరు ?

  1. హోమో ఎరెక్టస్
  2. హోమో సేపియన్స్
  3. నియాండర్తల్
  4. హోమో హబిలిస్
సమాధానం
4. హోమో హబిలిస్

24. ఓపారిన్ ప్రకారం ఆదిమ వాతావరణంలో లేని వాయువు ?

  1. మీథేన్
  2. నైట్రోజన్
  3. హైడ్రోజన్
  4. ఆక్సిజన్
సమాధానం
4. ఆక్సిజన్

25. జీవపరిణామంలో ఎంబ్రియోలాజికల్ మద్దతును వ్యతిరేకించింది ఎవరు ?

  1. ఆల్ఫ్రెడ్ వాలెస్
  2. కార్ల్ ఎర్నెస్ట్ వాన్ బేర్
  3. ఒపారిన్
  4. చార్లెస్ డార్విన్
సమాధానం
1. ఆల్ఫ్రెడ్ వాలెస్

26. బౌగెన్‌విల్లా ముళ్ళు & కుకుర్బిటా టెండ్రిల్స్ దేనికి ఉదాహరణ ?

  1. వెస్టిజియల్ అవయవాలు
  2. రెట్రోగ్రెసివ్ ఎవల్యూషన్
  3. అనలాగాస్ అవయవాలు
  4. హోమోలాగస్ అవయవాలు
సమాధానం
4. హోమోలాగస్ అవయవాలు

27. C14 యొక్క అర్ధ-జీవిత కాలం ఎంత ?

  1. 570 సంవత్సరాలు
  2. 5730 సంవత్సరాలు
  3. 50 సంవత్సరాలు
  4. 7730 సంవత్సరాలు
సమాధానం
2. 5730 సంవత్సరాలు

28. జెర్మ్‌ప్లాజమ్ కొనసాగింపు సిద్ధాంతాన్ని ఎవరు అందించారు? ?

  1. హ్యూగో డి వ్రీస్
  2. ఆల్బర్ట్ వాన్ కొల్లికర్
  3. ఆగస్ట్ వైస్మాన్
  4. జీన్ లామార్క్
సమాధానం
3. ఆగస్ట్ వైస్మాన్

29. ది థియరీ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్‌ ఉదాహరణ ?

  1. జీన్ లామార్క్
  2. హ్యూగో డి వ్రీస్
  3. ఆగస్ట్ వైస్మాన్
  4. చార్లెస్ డార్విన్
సమాధానం
1. జీన్ లామార్క్

30. హ్యూగో డి వ్రీస్ మ్యుటేషన్ సిద్ధాంతం యొక్క ఆధారం ఏమిటి? ?

  1. పిసమ్ సాటివమ్
  2. ఓనోథెరా లామార్కియానా
  3. డ్రోసోఫిలా మెలనోగాస్టర్
  4. ఆల్సియా రోజా
సమాధానం
2. ఓనోథెరా లామార్కియానా

Advertisement

One Comment

Post Comment