పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ | అడ్మిషన్స్ & ఎగ్జామ్స్
Universities

పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ | అడ్మిషన్స్ & ఎగ్జామ్స్

పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సాంకేతికంగా 1946లో స్థాపించారు. 1964 వరకు ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాబాద్ వెటర్నరీ కాలేజీ పేరుతో ఉండేది. 1964లో ఆంధ్ర ప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగాక అగ్రికల్చర్, లైఫ్ సైన్సెస్, వెటర్నరీ విభాగాలన్నీ ఒక గూటికిందకు చేర్చారు. 2005 లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు జరిగాక, హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉండే వెటర్నరీ కాలేజీని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధ శాఖగా మార్చారు. 2014 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ వెటర్నరీ విభాగానికి పేరుమార్చి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు చేసారు.

తెలంగాణాలో వివిధ వెటర్నరీ కాలేజీలు

Teaching Institutes - Colleges

  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, రాజేంద్రనగర్, హైదరాబాద్ - 500 030, తెలంగాణ
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, కోరుట్ల, జగిత్యాల జిల్లా.-505 326, తెలంగాణ
  • కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ
  • కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, పెబ్బైర్, వనపర్తి జిల్లా, తెలంగాణ
  • కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, మమ్నూర్ వరంగల్ జిల్లా, తెలంగాణ
  • కృషి విజ్ఞాన కేంద్రం, మమ్నూర్, వరంగల్

Teaching Institutes - Polytechnics

  • అనిమల్ హుస్బెండరీ  పాలిటెక్నిక్, కరీంనగర్.
  • అనిమల్ హుస్బెండరీ  పాలిటెక్నిక్ మహబూబ్ నగర్.
  • అనిమల్ హుస్బెండరీ  పాలిటెక్నిక్ సిద్దిపేట, మెదక్ జిల్లా.
  • అనిమల్ హుస్బెండరీ  పాలిటెక్నిక్ మమ్నూర్, వరంగల్ జిల్లా.

Research Institutes

  • పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
  • పశువుల పరిశోధనా కేంద్రం, మహబూబ్‌నగర్.
  • పశువుల పరిశోధనా కేంద్రం మమ్నూర్, వరంగల్
  • రుస్కా ల్యాబ్స్, రాజేంద్రనగర్, హైదరాబాద్
  • ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్, పాలేరు, ఖమ్మం జిల్లా
  • పౌల్ట్రీ సీడ్ ప్రాజెక్ట్, మమ్నూర్, వరంగల్.
వెబ్‌సైట్
www.tsvu.nic.in
ఫోన్
040-24002114, Fax : 040-24002114