శాతవాహన యూనివర్సిటీ | కోర్సులు, అడ్మిషన్లు
Universities

శాతవాహన యూనివర్సిటీ | కోర్సులు, అడ్మిషన్లు

శాతవాహన యూనివర్సిటీ 2008లో ఏర్పాటు చేయబడింది. అంతకు ముందు ఇది ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పీజీ సెంటరుగా ఉండేంది. 2010 తర్వాత సొంతగా కరీంనగర్ పరిధిలో యూజీ, పీజీ ఇతర ప్రొఫిషినల్ కోర్సులు నిర్వహిస్తుంది. యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుత దాదాపు 22కి పైగా పీజీ కోర్సులు అందిస్తుంది. శాతవాహన యూనివర్సిటీకి అనుబంధంగా 191 కాలేజీలు విద్య సేవలు అందిస్తుంది.

వెబ్‌సైట్‌
www.satavahana.ac.in
రిజిస్ట్రార్
మెయిల్:  registrarsatavahana@gmail.com

Post Comment