రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర, తెలంగాణ
Universities

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర, తెలంగాణ

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ సెంటర్లు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మానస పుత్రికలు. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఐఐటీ స్థాయి నాణ్యమైన సాంకేతిక ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో వీటిని 2008 లో స్థాపించారు. వీటిని రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల విద్యార్థులకు అనువుగా బాసర, శ్రీకాకుళం, ఒంగోలు, నుజువీడు, మరియు ఇడుపులపాయలలో ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీలలో టెన్త్ తర్వాత ఇంటర్ + ఇంజనీరింగ్ విద్య కలిపి 6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తున్నారు. ప్రవేశాలు టెన్త్ మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు.

Advertisement

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్

బాసర తెలంగాణ

వెబ్‌సైట్ : www.rgukt.ac.in
ఫోన్ నెంబర్ : 08752 243344
మెయిల్ ఐడీ : enquires@rgukt.ac.in
అందిస్తున్న కోర్సులు అకాడమిక్ క్యాలండర్
ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అడ్మిషన్స్
యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ హబ్ యాంటీ ర్యాగింగ్

Advertisement

Post Comment