ఇగ్నో దూరవిద్య ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ – డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా
Distance Education

ఇగ్నో దూరవిద్య ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ – డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా

ఇగ్నో దూరవిద్య ద్వారా పదుల సంఖ్యలో ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. ఇందులో స్వల్ప వ్యవధితో కూడిన సర్టిఫికెట్ కోర్సుల నుండి మాస్టర్ డిగ్రీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల నిర్వహణ కోసం ఇగ్నో పూర్తిస్థాయి ఆడియో, వీడియో ఆన్‌లైన్ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్ అందుబాటులో ఉంచింది.

ఇగ్నో దూరవిద్య ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ సంబంధించి ఏడాది పొడుగునా అడ్మిషన్లు నిర్వహిస్తారు. కేవలం ఒక ఆన్‌లైన్ దరఖాస్తు సబ్మిట్ చేయడం ద్వారా ఈ కోర్సులకు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇగ్నో ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

ఇగ్నో ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ సేవలు

ఇ-జ్ఞానకోష్ : ఇగ్నో ఇ-జ్ఞానకోష్ వేదిక ద్వారా 230 కి పైగా ప్రోగ్రామ్‌లకు సంబంధించి సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్‌ అందుబాటులో ఉంచింది.

జ్ఞానదర్శన్ : జ్ఞానదర్శన్ ద్వారా 24x7 వెబ్ ఆధారిత TV ఛానెల్ ప్రచారాలు అందిస్తుంది.

జ్ఞానధార : దీని ద్వారా ఇంటర్నెట్ ఆడియో కౌన్సెలింగ్ సేవలు అందిస్తుంది. ఉపాధ్యాయులు మరియు నిపుణుల ప్రత్యక్ష చర్చలను విద్యార్థులు వినవచ్చు మరియు టెలిఫోన్ ద్వారా వారితో సంభాషించవచ్చు.

జ్ఞానవాణి : జ్ఞాన్ వాణి విద్య FM రేడియో 2001 లో ప్రారంభించబడింది. ప్రతి జ్ఞానవాణి స్టేషన్ దాదాపు 60 కిలోమీటర్ల పరిధిలో గామీణ, నగరం/పట్టణాన్ని కవర్ చేస్తూ విద్యా ప్రచారాలు అందిస్తుంది.

వర్చువల్ క్లాస్ : వర్చువల్ క్లాస్‌రూమ్ అనేది ఆన్‌లైన్ లెర్నింగ్ ఎన్విరాన్‌మెంట్, ఇది ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను రియల్ టైమ్ వాతావరణంలో కమ్యూనికేట్ చేయడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.

ఇగ్నో లైబ్రరీ : ఇగ్నో లైబ్రరీ భారతదేశంలో ఓపెన్ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రంగంలో అతిపెద్ద బుక్స్, జర్నల్‌లు మరియు ఇతర సంబంధిత మెటీరియల్‌లను కలిగి ఉంది. ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి సమస్త సమాచారాన్ని అందిస్తుంది.

ఇగ్నో ఆన్‌లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్

సర్టిఫికెట్ ఇన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 6 నెలలు - 12 నెలలు
కోర్సు మీడియం ప్రెంచ్
కోర్సు ఫీజు 6,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ దీపన్విత శ్రీవాస్తవ
deepan@ignou.ac.in
సర్టిఫికెట్ ఇన్ రూరల్ డెవలప్మెంట్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 1,800/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. బాల్కర్ సింగ్
balkarsingh@ignou.ac.in
Ph.: 011-29572952
సర్టిఫికెట్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్
ఎలిజిబిలిటీ టెన్త్ క్లాస్
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఉర్దూ
కోర్సు ఫీజు 1,200/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. లియాకత్ అలీ
liaqatali@ignou.ac.in
Ph. 011-29572766
సర్టిఫికెట్ ఇన్ స్పానిష్ లాంగ్వేజ్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & స్పానిష్
కోర్సు ఫీజు 4,500/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వికాష్ కుమార్ సింగ్
vikashsingh@ignou.ac.in
Phone: 011-29571640, 29571631
సర్టిఫికెట్ ఇన్ ఫుడ్ & న్యూట్రషన్
ఎలిజిబిలిటీ 18 ఏళ్ళు
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 1,400/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ. దీక్షా కపూర్
deekshakapur@ignou.ac.in
Ph: 011-29572960/29572947
పీజీ సర్టిఫికెట్ ఇన్ అగ్రికల్చర్ పాలసీ
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 3,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ P.K జైన్
pkjain@ignou.ac.in
Phone - 011-29573091
సర్టిఫికెట్ ఇన్ ట్రైబల్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 900/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా.రోజ్ నెంబియాకిమ్
rosenembiakkim@ignou.ac.in
Ph. 011-29571695
సర్టిఫికెట్ ఇన్ గాంధీ & పీస్ స్టడీస్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 2,200/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.సతీష్ కుమార్
satishkumar@ignou.ac.in
Ph. 011-29572705
సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ పీస్ స్టడీస్ & కాంఫ్లిక్ట్ మానేజ్మెంట్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 3,500/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.సతీష్ కుమార్
satishkumar@ignou.ac.in
Ph. 011-29572705
సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 3,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ అర్చన శుక్లా
archana@ignou.ac.in
Ph:  +91-11-29572743, 29572723
సర్టిఫికెట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఎలిజిబిలిటీ టెన్త్ క్లాస్
కోర్సు వ్యవధి 6 నెలలు - 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 6,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వి.వి.సుబ్రహ్మణ్యం
cit@ignou.ac.in
Ph : +919810224390
సర్టిఫికెట్ ఇన్ టూరిజం స్టడీస్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 1,800/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ పరమిత శుక్లబైద్య
cts@ignou.ac.in
Ph.: 011-29571755, 011-29571759
సర్టిఫికెట్ ఇన్ అరబిక్ లాంగ్వేజ్
ఎలిజిబిలిటీ టెన్త్ క్లాస్
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం అరబిక్ & ఇంగ్లీష్
కోర్సు ఫీజు 1,800/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మహమ్మద్ సలీమ్
saleem@ignou.ac.in
Ph. 09013741887, 011-29571637
సర్టిఫికెట్ ఇన్ రష్యన్ లాంగ్వేజ్
ఎలిజిబిలిటీ క్లాస్ టెన్త్
కోర్సు వ్యవధి 6 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & రష్యన్
కోర్సు ఫీజు 2,500/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వికాష్ కుమార్ సింగ్
shivajibhaskar@ignou.ac.in
Phone: 011-29571640

ఇగ్నో ఆన్‌లైన్ డిప్లొమా ప్రోగ్రామ్స్

డిప్లొమా ఇన్ క్రీయేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 4,100/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ కుమార్
rajeshkumar2021@ignou.ac.in
పీజీ డిప్లొమా ఇన్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 5,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ యాదవ్
rameshyadav@ignou.ac.in
Ph.: 91-11-29571601
పీజీ డిప్లొమా ఇన్ డిజిటల్ మీడియా
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 5,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. ఎస్. అరుల్ సెల్వన్
ksarul@ignou.ac.in
Ph. 91-11-29571601/1605
పీజీ డిప్లొమా ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 6,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అనితా ప్రియదర్శిని
anitapriyadarshini@ignou.ac.in
Phone: 91-11-29572607
పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 2,400/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. బాల్కర్ సింగ్
balkarsingh@ignou.ac.in
Ph: 011-29572952
డిప్లొమా ఇన్ ఉర్దూ లాంగ్వేజ్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఉర్దూ
కోర్సు ఫీజు 1,800/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. లియాకత్ అలీ
liaqatali@ignou.ac.in
Phone - 011-29572766
డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ న్యూట్రషన్ & హెల్త్ ఎడ్యుకేషన్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 3,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దీక్షా కపూర్
deekshakapur@ignou.ac.in
Ph. 011-29572960/29572947
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ & అక్కుపేషనల్ హెల్త్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 6,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. సుస్మిత బాస్కర్
brupini@ignou.ac.in
Ph. 011-29536667
పీజీ డిప్లొమా ఇన్ సస్టైనబిలిటీ సైన్స్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 6,200/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ Y. S. C. ఖుమాన్
pgdss@ignou.ac.in
Ph. 011-29571121
పీజీ డిప్లొమా ఇన్ గాంధీ & పీస్ స్టడీస్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 3,700/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.సతీష్ కుమార్
satishkumar@ignou.ac.in
Ph: 011-29572705
పీజీ డిప్లొమా ఇన్ టూరిజం స్టడీస్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 4,500/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ పరమిత శుక్లబైద్య
dts@ignou.ac.in
Ph: 011- 29571757

ఇగ్నో ఆన్‌లైన్ బ్యాచిలర్ ప్రోగ్రామ్స్

బ్యాచిలర్ అఫ్ సోషల్ వర్క్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు - 6 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 5,900/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వి.కన్నప్ప సెట్టి
vksetty@ignou.ac.in
Phone:011-29571698
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు - 6 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 6,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. ఎం. పి. మిశ్రా
bca@ignou.ac.in
Ph.: 011-29572902
బ్యాచిలర్ ఆఫ్ కామర్స్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు - 6 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 4,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ. నావల్ కిషోర్
nkishor@ignou.ac.in
Ph. 011-29573026
బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 7,900/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జైదీప్ శర్మ
jaideep@ignou.ac.in
Phone:  011-29572740
బ్యాచిలర్ ఆఫ్ టూరిజం
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు - 6 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 3,400/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. అరవింద్ కె దూబే
arvindkrdubey@ignou.ac.in
Ph: +91-011-29571754

ఇగ్నో ఆన్‌లైన్ మాస్టర్ ప్రోగ్రామ్స్

మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 6,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనితా ప్రియదర్శిని
anitapriyadarshini@ignou.ac.in
Phone No:91-11-29572607
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 5,400/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మిస్టర్ బూటా సింగ్
butasingh@ignou.ac.in
Ph.: 011-29573066
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ - ఇంగ్లీష్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 6,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.మాలతీ మాథుర్
soh@ignou.ac.in
Ph. 01129572751, 01129572752
ఎంఏ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,500/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె ఎస్ అరుల్ సెల్వన్
majmc@ignou.ac.in
Phone: +91-11-29571601
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 14,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ శుక్లా
directoroffice.soms@ignou.ac.in
Ph: 011-29573011
మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. అక్షయ్ కుమార్
mca@ignou.ac.in
Phone - 011-29572902
ఎంఏ ట్రాన్సలేషన్ స్టడీస్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 ఏళ్ళు
కోర్సు మీడియం హిందీ
కోర్సు ఫీజు 4,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.రాజేంద్రప్రసాద్ పాండే
rajendrapandey@ignou.ac.in
Ph. 011-29571628/29571624
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ - హిందీ
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 ఏళ్ళు
కోర్సు మీడియం హిందీ
కోర్సు ఫీజు 6,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సత్యకం
satyakam@ignou.ac.in
Ph. 011-29571808
ఎంఏ ఇన్ గాంధీ & పీస్ స్టడీస్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 4,500/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.సతీష్ కుమార్
satishkumar@ignou.ac.in
Ph. 011-29572705
పీజీ డిప్లొమా ఇన్ గాంధీ & పీస్ స్టడీస్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 3,700/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.సతీష్ కుమార్
satishkumar@ignou.ac.in
Ph: 011-29572705

ఇగ్నో ఆన్‌లైన్ సేవలు

ఇ-జ్ఞానకోష్

సందర్శించండి

జ్ఞానదర్శన్

సందర్శించండి

జ్ఞానధార

సందర్శించండి

జ్ఞానవాణి

సందర్శించండి

వర్చువల్ క్లాస్

సందర్శించండి

ఇగ్నో లైబ్రరీ

సందర్శించండి

Post Comment