Advertisement
ఇగ్నో దూరవిద్య ఎంఫిల్ కోర్సులు | డిస్టెన్స్ ఎడ్యుకేషన్
Distance Education

ఇగ్నో దూరవిద్య ఎంఫిల్ కోర్సులు | డిస్టెన్స్ ఎడ్యుకేషన్

ఇగ్నో దూరవిద్య ద్వారా పదుల సంఖ్యలో ఎంఫిల్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. ఇందులో కెమిస్ట్రీ, కామర్స్, సోషల్ వర్క్, జాగ్రఫీ, థియేటర్ ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ వంటి పాపులర్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు కనిష్టంగా ఏడాది నిడివితో మరియు గరిష్టంగా రెండేళ్ల నిడివితో అందిస్తున్నారు. ఆసక్తి ఉండే అభ్యర్థులు ఇగ్నో వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోండి.

ఇగ్నో దూరవిద్య ఎంఫిల్ కోర్సులు

ఎంఫిల్ కెమిస్ట్రీ
ఎలిజిబిలిటీ పీజీ ఇన్ కెమిస్ట్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,600/-
అడ్మిషన్ ప్రక్రియ ఇగ్నో ప్రవేశ పరీక్ష
ఎంఫిల్ ఇన్ కామర్స్
ఎలిజిబిలిటీ పీజీ ఇన్ కామర్స్
కోర్సు వ్యవధి 12 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,600/-
అడ్మిషన్ ప్రక్రియ ఇగ్నో ప్రవేశ పరీక్ష
ఎంఫిల్ ఇన్ ఎకనామిక్స్
ఎలిజిబిలిటీ పీజీ ఇన్ ఎకనామిక్స్
కోర్సు వ్యవధి 12 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,600/-
అడ్మిషన్ ప్రక్రియ ఇగ్నో ప్రవేశ పరీక్ష
ఎంఫిల్ ఇన్ జాగ్రఫీ
ఎలిజిబిలిటీ పీజీ ఇన్ జాగ్రఫీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,600/-
అడ్మిషన్ ప్రక్రియ ఇగ్నో ప్రవేశ పరీక్ష
ఎంఫిల్ ఇన్ థియేటర్ ఆర్ట్స్
ఎలిజిబిలిటీ పీజీ ఇన్ థియేటర్ ఆర్ట్స్
కోర్సు వ్యవధి 12 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,600/-
అడ్మిషన్ ప్రక్రియ ఇగ్నో ప్రవేశ పరీక్ష
ఎంఫిల్ ఇన్ పొలిటికల్ సైన్స్
ఎలిజిబిలిటీ పీజీ ఇన్ పొలిటికల్ సైన్స్
కోర్సు వ్యవధి 12 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,600/-
అడ్మిషన్ ప్రక్రియ ఇగ్నో ప్రవేశ పరీక్ష
ఎంఫిల్ ఇన్ సోషియాలజీ
ఎలిజిబిలిటీ పీజీ ఇన్ సోషియాలజీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,600/-
అడ్మిషన్ ప్రక్రియ ఇగ్నో ప్రవేశ పరీక్ష
ఎంఫిల్ ఇన్ సోషల్ వర్క్
ఎలిజిబిలిటీ పీజీ ఇన్ సోషల్ వర్క్
కోర్సు వ్యవధి 12 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,600/-
అడ్మిషన్ ప్రక్రియ ఇగ్నో ప్రవేశ పరీక్ష
ఎంఫిల్ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్
ఎలిజిబిలిటీ పీజీ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్
కోర్సు వ్యవధి 12 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,600/-
అడ్మిషన్ ప్రక్రియ ఇగ్నో ప్రవేశ పరీక్ష

Post Comment