ఫ్రీలాన్సింగ్ అనేది ఉద్యోగం కాదు. ఇదో స్వయం ఉపాధి మార్గం. బాస్ పెత్తనం వద్దునుకునే వారు, 9 - 5 జాబ్ చేసే ఉద్దేశ్యం లేనివారు తమకున్న నైపుణ్యాలను పరిమిత సమయంలో వివిధ వ్యక్తులకు లేదా కంపెనీల కోసం ఉపయోగిస్తూ ఉపాధి పొందడాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు.
ఇండియాలో ఈ రకమైన ఉపాధికి పెద్ద ప్రాచుర్యం లేకున్నా విదేశాలలో ఫ్రీలాన్సర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. మీడియా, వెబ్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్ మరియు అకౌంటింగ్ వంటి రంగాలలో ఈ రకమైన ఉపాధికి అవకాశాలు ఉన్నాయి.
వీటికి సంబంధించి బాగా పాపులర్ అయిన కొన్ని వెబ్‌సైట్లను మీ ముందు ఉంచుతున్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఫ్రీలాన్సింగ్ పేజీని సందర్శించండి.
Website Name | Website Url |
---|---|
Fiverr | Visit Now |
Upwork | Visit Now |
Toptal | Visit Now |
Simplyhired | Visit Now |
Freelancer | Visit Now |
Zeerk | Visit Now |
Guru | Visit Now |
People Per Hour | Visit Now |
99 Designs | Visit Now |
Aquent | Visit Now |
Solidgigs | Visit Now |
Urban Pro | Visit Now |
Learn Pick | Visit Now |
Super Prof | Visit Now |
Design Hill | Visit Now |