శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ | ప్రవేశాలు, కోర్సులు, పరీక్షలు
Universities

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ | ప్రవేశాలు, కోర్సులు, పరీక్షలు

ఆంధ్ర ప్రదేశ్ పరిధిలో ప్రాచీన విశ్వ విద్యాలయాల్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెండవది. దేశంలో నిర్మించిన యూనివర్సిటీలలో ఇది 31వది. దీన్ని 1954 లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు తిరుపతిలో స్థాపించారు. దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణాలో ఉన్న ఈ యూనివర్సిటీ దాదాపు 72కు పైగా పీజీ కోర్సులతో పాటుగా విభిన్న సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంది.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చిరునామా

వెబ్‌సైట్‌ : www.svuniversity.edu.in
వైస్ ఛాన్సలర్ : 2249727, 2289-412
రిజిస్ట్రార్ : 2289545/2289-414
కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ : 0877-2289547
సర్టిఫికెట్ ఎంక్వయిరీ : 0877-2289353

Post Comment