విద్యార్థుల కోసం 50 ఉపయోగకరమైన వెబ్‌సైట్‌లు
Career Guidance Useful websites

విద్యార్థుల కోసం 50 ఉపయోగకరమైన వెబ్‌సైట్‌లు

విద్యార్థులకు ఉపయోగపడే 50+ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ల జాబితాను అందిస్తున్నాం. రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో విద్యా సేవలు అందిస్తున్న వివిధ విద్యా సంస్థలు, నియామక బోర్డులు, స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుల సంబంధిత వెబ్‌సైట్ల అడ్రెస్సులు తెలుసుకోండి.

Advertisement

భారతదేశంలో గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ సంస్థలు

Name Category Website
యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ (UGC) యూనివర్సిటీ ఎడ్యుకేషన్ Website
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) టెక్నికల్ ఎడ్యుకేషన్ Website
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) టీచర్ ఎడ్యుకేషన్ Website
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ICSSR) సోషల్ సైన్ ఎడ్యుకేషన్ Website
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) రీసెర్చ్ స్టడీస్ Website
నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) రీసెర్చ్ కౌన్సిల్ Website
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మెడికల్ రీసెర్చ్ Website
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) లీగల్ ఎడ్యుకేషన్ Website
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ Website
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) ఫార్మా స్టడీస్ Website
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇండస్ట్రియల్ రీసెర్చ్ Website
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు (SERB) ఇంజనీరింగ్ రీసెర్చ్ Website
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ఓపెన్ స్కూలింగ్ Website
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (MOE) ఎడ్యుకేషన్ మినిస్ట్రీ Website
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) స్కాలర్షిప్ పోర్టల్ Website
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రవేశ పరీక్షలు Website
ఎగ్జామినేషన్ మానేజ్మెంట్ సర్వీసెస్ అడ్మిషన్ డాష్ బోర్డు Website
ఈ కౌన్సిలింగ్ సర్వీసెస్ కౌన్సిలింగ్ డాష్ బోర్డు Website
ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్య Website

భారతదేశంలో గుర్తింపు పొందిన నియామక బోర్డులు

Name Category Website
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) స్టేట్ పబ్లిక్ కమీషన్ Website
ఏపీ గ్రామ సచివాలయం పోర్టల్ గ్రామీణ సచివాలయ ఉద్యోగాలు Website
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ Website
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) సెంట్రల్ సివిల్ సర్వీస్ Website
స్టేట్ సెలక్షన్ కమీషన్ (SSC) స్టాఫ్ సెలక్షన్ బోర్డు Website
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు Website
ఇండియన్ ఆర్మీ ఆర్మీ రిక్రూట్మెంట్ Website
ఇండియన్ నేవీ నేవీ రిక్రూట్మెంట్ Website
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ Website
ఇండియన్ కోస్ట్ గార్డ్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ Website
ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ Website
ఏపీ పోస్టల్ పోస్టల్ రిక్రూట్మెంట్ Website
తెలంగాణ పోస్టల్ పోస్టల్ రిక్రూట్మెంట్ Website
ఎంప్లాయిమెంట్ న్యూస్ జాబ్ పోర్టల్ Website
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ పోర్టల్ Website
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) స్కిల్ సర్టిఫికేషన్ స్కీమ్ Website
స్కిల్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ Website
నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ (NCVET) ఒకేషనల్ ఎడ్యుకేషన్ Website
వరల్డ్ స్కిల్స్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ Website

భారతదేశంలో గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డులు

Name Category Website
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్కూల్ ఎడ్యుకేషన్ Website
కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) స్కూల్ ఎడ్యుకేషన్ Website
జవహర్ నవోదయ విద్యాలయలు (JNV) స్కూల్ ఎడ్యుకేషన్ Website
కేంద్రీయ విద్యాలయాలు (KVS) స్కూల్ ఎడ్యుకేషన్ Website
సైనిక్ స్కూల్ సొసైటీ (SSS) స్కూల్ ఎడ్యుకేషన్ Website
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) స్కూల్ ఎడ్యుకేషన్ Website

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంబంధిత వెబ్‌సైట్లు

Name Category Website
ఏపీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (AP SSC) ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ Website
ఏపీ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (AP BIE) ఇంటర్మీడియట్ బోర్డు Website
ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) హయ్యర్ ఎడ్యుకేషన్ Website
ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ (AP CETS) ప్రవేశ పరీక్షలు Website
ఏపీ రెసిడెన్సీ స్కూల్స్ స్కూల్ అడ్మిషన్స్ Website
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ Website
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డాష్ బోర్డు Website
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ Website
ఏపీ గురుకుల పాఠశాలలు స్కూల్ ఎడ్యుకేషన్ Website
ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ వెల్ఫేర్ బోర్డు Website
ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్స్ వెల్ఫేర్ బోర్డు Website
ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్స్ Website
ఏపీ కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు అడ్మిషన్స్ Website
ఏపీ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ Website
స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్ Website
ఏపీ జన్మభూమి పోర్టల్ (ఈపాస్) స్కాలర్‌షిప్‌లు Website
ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ Website
ఏపీ స్టేట్ ఎలిజిబిటీ టెస్ట్ ఏపీ సెట్ Website
డా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ Website

తెలంగాణలో విద్యా సంబంధిత వెబ్‌సైట్లు

Name Category Website
తెలంగాణ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TS SSC) టీఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ Website
తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) ఇంటర్మీడియట్ బోర్డు Website
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSSCHE) హయ్యర్ ఎడ్యుకేషన్ Website
తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్టులు (TS CETS) ప్రవేశ పరీక్షలు Website
తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్స్ స్కూల్ అడ్మిషన్స్ Website
తెలంగాణ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజ్ ఎడ్యుకేషన్ (TSRJC) ఇంటర్ ఎడ్యుకేషన్ Website
తెలంగాణ రెసిడెన్సియల్ డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్ (TSRDC) డిగ్రీ ఎడ్యుకేషన్ Website
తెలంగాణ కమీషనర్ & డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ Website
తెలంగాణ గురుకుల పాఠశాలలు స్కూల్ ఎడ్యుకేషన్ Website
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ వెల్ఫేర్ బోర్డు Website
తెలంగాణ బీసీ వెల్ఫేర్ వెల్ఫేర్ బోర్డు Website
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్స్ Website
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ & నాలెడ్జ్ (TASK) స్కిల్ డెవలప్మెంట్ Website
తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ Website
స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్ Website
తెలంగాణ ఈపాస్ పోర్టల్ (ఈపాస్) స్కాలర్‌షిప్‌లు Website
తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) స్కిల్ & ఎంప్లాయిమెంట్ Website
తెలంగాణ స్టేట్ ఎలిజిబిటీ టెస్ట్ టీఎస్ సెట్ Website
డా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ Website

Advertisement

Post Comment