Daily Current Affairs Quiz: 29 December 2024
Current Affairs Quiz

Daily Current Affairs Quiz: 29 December 2024

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(29 డిసెంబర్ 2024): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?

  1. నిపున్ కుమార్
  2. మిథాలిరాజ్
  3. నందన్ కుమార్ జా
  4. హర్షవర్ధన్
సమాధానం
3. నందన్ కుమార్ జా

2. 2024, నవంబర్‌లో ఐదు భారతీయ జిల్లాలో వాతావరణ ప్రమాద నిర్వహణ, కమ్యూనిటీ పునరుద్ధరణను బలోపేతం చేయడానికి యునిసెఫ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏ బ్యాంక్ ప్రకటించింది?

  1. ఎస్బీఐ
  2. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
  3. ఇండస్ బ్యాంకు
  4. బ్యాంక్ ఆఫ్ బరోడా
సమాధానం
3. ఇండస్ బ్యాంకు

3. టాటా పవర్ క్లీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయడానికి నిధుల ఏర్పాటు కోసం ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది?

  1. $ 4.25 బిలియన్
  2. $ 3.25 బిలియన్
  3. $ 5.25 బిలియన్
  4. $ 2.25 బిలియన్
సమాధానం
1. $ 4.25 బిలియన్

4. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌లో అధికారికంగా 104వ సభ్య దేశంగా చేరిన దేశం?

  1. అజర్ బైజాన్
  2. టర్కీ
  3. అమెరికా
  4. జార్జియా
సమాధానం
3. అమెరికా

5. ఆసియా అభివృద్ధి బ్యాంకు శ్రీలంక ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంలో సాయం చేయడానికి ఎంత విలువైన పాలసీ ఆధారిత రుణాన్ని ఆమోదించింది?

  1. $ 200 మిలియన్
  2. $ 100 మిలియన్
  3. $ 400 మిలియన్
  4. $ 300 మిలియన్
సమాధానం
1. $ 200 మిలియన్

6. గోవాలో జరిగిన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభ వేడుకలో నేషనల్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి ఏ ఓటీటీ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది?

  1. విస్టాస్
  2. ప్రిసమ్
  3. స్ట్రీమ్ లైన్
  4. వేవ్స్
సమాధానం
4. వేవ్స్

7. 40 సంవత్సరాల్లో ఏ దేశం 2024లో మొదటి జాతీయ జనాభా గణనను నిర్వహించింది?

  1. ఇరాన్
  2. టర్కీ
  3. సిరియా
  4. ఇరాక్
సమాధానం
4. ఇరాక్

8. ఇటీవల ఏ రెండు యూరోపియన్ దేశాల మధ్య టెలికాం కేబుల్ బ్రేక్ అయినట్లు నివేదించారు?

  1. ఫిన్లాండ్, స్వీడన్
  2. చైనా, జర్మనీ
  3. ఫిన్లాండ్, జర్మనీ
  4. స్వీడన్, డెన్మార్క్
సమాధానం
3. ఫిన్లాండ్, జర్మనీ

9. జస్టిస్ డి. కృష్ణకుమార్ ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు?

  1. కేరళ
  2. మణిపూర్
  3. అసోం
  4. మద్రాస్
సమాధానం
2. మణిపూర్

10. ప్రాజెక్ట్ వీర్‌గాథ 4.0లో 36 రాష్ట్రాలు, యూటీల నుంచి 1.76 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ వీర్‌గాథ ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

  1. 2018
  2. 2019
  3. 2020
  4. 2021
సమాధానం
4. 2021

11. సరిహద్దు లావాదేవీల్లో స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2024, నవంబర్ 21న సంతకం చేసిన అవగాహన ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది?

  1. ఇండియా, మాల్దీవులు
  2. ఇండియా, నేపాల్
  3. ఇండియా, శ్రీలంక
  4. ఇండియా, భూటాన్
సమాధానం
1. ఇండియా, మాల్దీవులు

12. ఉబెర్ ప్లీట్ భాగస్వాముల కోసం ఏ బ్యాంకు తక్కువ ధర అనుకూలించిన వాహన రుణ ఉత్పత్తిని ప్రారంభించింది?

  1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  2. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
  3. పంజాబ్ నేషనల్ బ్యాంకు
  4. ఐసీఐసీఐ బ్యాంకు
సమాధానం
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

13. ఎఫ్‌జిఐఐసిఎల్(FGIICL), ఎఫ్‌జిఐఎల్ఐసిఎల్(FGILICL) గ్రూప్తో జాయింట్ వెంచర్ ద్వారా బీమా వ్యాపారంలోకి ప్రవేశించడానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏ బ్యాంకు ఆమోదం పొందింది?

  1. ఇండస్ ఇండ్ బ్యాంకు
  2. కెనరా బ్యాంకు
  3. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  4. పంజాబ్ నేషనల్ బ్యాంకు
సమాధానం
3. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

14. గోవాలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఏ ఎడిషన్ ప్రారంభించారు?

  1. మొదటిది
  2. రెండవది
  3. నాల్గవది
  4. ఆరవది
సమాధానం
3. నాల్గవది

15. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఎల్‌ బ్యాంకును తమ నో యువర్ కస్టమర్ లేదా కేవైసీ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎంత జరిమానా చెల్లించాలని ఆదేశించింది?

  1. రూ. 60.4 లక్షలు
  2. రూ. 61.4 లక్షలు
  3. రూ. 62.4 లక్షలు
  4. రూ. 63.4 లక్షలు
సమాధానం
2. రూ.61.4 లక్షలు

16. అమెరికా నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఉక్రెయిన్ 6 అమెరికన్ నిర్మిత క్షిపణులను ప్రయోగించిందని ఏ దేశం ఆరోపించింది?

  1. నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్
  2. నార్తర్న్ రైల్వే జోన్
  3. ఈస్టర్న్ రైల్వే
  4. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్
సమాధానం
3. ఈస్టర్న్ రైల్వే

17. నిరోదక ఇన్ఫెక్షన్‌ల కోసం భారతదేశపు మొదటి స్వదేశీ యాంటీబయాటిక్ డ్రగ్ నాఫిత్రోమైసిన్‌ను ఎవరు ప్రారంభించారు?

  1. మన్‌సుఖ్ మాండవీయ
  2. రాజ్‌నాథ్ సింగ్
  3. నిర్మల సీతారామన్
  4. డా. జితేంద్ర సింగ్
సమాధానం
4. డా. జితేంద్ర సింగ్

18. 2025, ఏప్రిల్‌లో ప్రతిష్ఠాత్మకమైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు?

  1. బీహార్
  2. తమిళనాడు
  3. కర్ణాటక
  4. మహారాష్ట్ర
సమాధానం
1. బీహార్

19. భారత్-జపాన్ జాయింట్ సర్వీసెస్ స్టాఫ్ డైలాగ్ ఏ ఎడిషన్ 2024, నవంబర్ 20న న్యూఢిల్లీలో ముగిసింది?

  1. మొదటిది
  2. రెండవది
  3. మూడవది
  4. నాల్గవది
సమాధానం
2. రెండవది

20. బీహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో జరిగిన 8వ మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ 2024 హాకీలో ఏ దేశం గెలిచింది?

  1. దక్షిణకొరియా
  2. జపాన్
  3. ఇండియా
  4. చైనా
సమాధానం
3. ఇండియా

21. 2024 సంవత్సరానికి ఎఫ్ఏబీఏ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించారు?

  1. రఘురాం రాజన్
  2. గీతా గోపినాథ్
  3. డా. సౌమ్య స్వామినాథన్
  4. అన్షులా ఖాన్
సమాధానం
3. డా. సౌమ్య స్వామినాథన్

22. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచారంలో మూడో ప్రాంతీయ కార్యక్రమం ఎక్కడ జరిగింది?

  1. పాట్నా
  2. కోల్‌కతా
  3. గువాహటి
  4. జైపూర్
సమాధానం
3. గువాహటి

23. ప్రపంచ మత్స్య దినోత్సవం 2024 ఏ రాష్ట్రం బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును అందుకుంది?

  1. తమిళనాడు
  2. తెలంగాణ
  3. ఆంధ్రప్రదేశ్
  4. కేరళ
సమాధానం
4. కేరళ

24. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు ఏ సంస్థ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది?

  1. యునైటెడ్ నేషన్స్
  2. వరల్డ్ కోర్ట్ ఆఫ్ జస్టిస్
  3. ఇంటర్ పోల్
  4. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు
సమాధానం
4. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు

25. అసోం ప్రభుత్వం ప్రకటించినట్లు కరీంగంజ్ జిల్లా నూతన పేరు ఏమిటి?

  1. శ్రీ భూమి
  2. కరీంగంజ్ ప్రదేశ్
  3. సువర్ణ ప్రదేశ్
  4. బరాక్ విహార్
సమాధానం
1. శ్రీ భూమి

26. ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకొంటారు?

  1. నవంబర్ 24
  2. నవంబర్ 22
  3. నవంబర్ 23
  4. నవంబర్ 21
సమాధానం
4. నవంబర్ 21

27. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 21న ఉత్కళ కేసరి డాక్టర్ హరేకృష్ణ మహతాబ్‌కు ఏ సందర్భంగా నివాళులర్పించారు?

  1. 100వ జయంతి
  2. 120వ జయంతి
  3. 125వ జయంతి
  4. 130వ జయంతి
సమాధానం
3. 125వ జయంతి

28. అసోచోమ్ ఏ1 లీడర్ షిప్ మీట్ 2024 ఏడో ఎడిషన్‌లో భారత మొదటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంకును ఎవరు ప్రారంభించారు?

  1. ద్రౌపది ముర్ము
  2. జితేంద్రసింగ్
  3. మోడీ
  4. సుమన్ బెరి
సమాధానం
2. జితేంద్రసింగ్

29. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ 123 పే కోసం లావాదేవీ పరిమితిని రూ.5 వేల నుంచి ఎంతకు పెంచింది?

  1. రూ. 10,000
  2. రూ. 12,000
  3. రూ. 18,000
  4. రూ. 15,000
సమాధానం
1. 10,000

30. హర్యానా ప్రభుత్వం హర్యానా గుడ్ గవర్నెన్స్ అవార్డ్స్ స్కీమ్ 2024ను నోటిఫై చేసింది?

  1. ఎంకరేజ్ డిజిటల్ ఇనిషియేటివ్స్
  2. ప్రమోట్ ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్
  3. బూస్ట్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ స్టేట్
  4. ఏదీకాదు
సమాధానం
2. ప్రమోట్ ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్

Post Comment