తెలంగాణ టెన్త్ క్లాస్ టైమ్ టేబుల్, ఎగ్జామ్స్, మోడల్ పేపర్లు, స్టడీ మెటీరియల్స్ సంబంధించి పూర్తి సమాచారం పొందండి. టెన్త్ తర్వాత కెరీర్ అవకాశాలు, ప్రవేశ పరీక్షలు, ఉన్నత విద్యా కోర్సులు, స్కాలర్షిపలు కోసం తెలుసుకోండి.
తెలంగాణ టెన్త్ ఎగ్జామ్ టైమ్ టేబుల్ 2024
తెలంగాణ టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు మార్చి 18 నుండి ఏప్రిల్ 2 మధ్య నిర్వహిస్తున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల మధ్య జరపనున్నారు. ఈ ఏడాది ఫీజికల్ సైన్స్ మరియు బయాలజీ సంబంధించి ఏక పేపర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
సబ్జెక్టు | మొత్తం మార్కులు | ఎగ్జామ్ తేదీలు |
---|---|---|
ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ A) | 100 | 18 మార్చి 2024 |
తెలుగు (కంపోజిట్ కోర్సు) | 70 | |
సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) | 100 | 19 మార్చి 2024 |
ఇంగ్లీష్ | 100 | 21 మార్చి 2024 |
గణితం | 100 | 23 మార్చి 2024 |
ఫీజికల్ సైన్స్ | 100 | 26 మార్చి 2024 |
బయోలాజికల్ సైన్స్ | 50 | 28 మార్చి 2024 |
సోషల్ స్టడీస్ | 50 | 30 మార్చి 2024 |
కంపోజిట్ కోర్సు (ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ II) | 30 | 01 ఏప్రిల్ 202 |
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I (సంసకృత్, అరబిక్, పెర్షియన్) |
100 | |
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II (సంసకృత్, అరబిక్, పెర్షియన్) |
100 | 02 ఏప్రిల్ 2024 |
SSC ఒకేషనల్ కోర్సు (థియరీ) | 40 + 30 |
తెలంగాణ టెన్త్ స్టడీ మెటీరియల్స్
టీఎస్ టెన్త్ క్లాస్ మోడల్ పేపర్లు
తెలుగు | హిందీ |
కంపోజిట్ తెలుగు పేపర్ I | కంపోజిట్ సంసకృత్ పేపర్ II |
ఇంగ్లీష్ | జనరల్ సైన్స్ (TM) జనరల్ సైన్స్ (EM) |
మ్యాథమెటిక్స్ (TM) మ్యాథమెటిక్స్ (EM) |
సోషల్ స్టడీస్ (TM) సోషల్ స్టడీస్ (EM) |