తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూలును ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలు 05 మార్చి 2025 నుండి మార్చి 25 మధ్య నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల మధ్య నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
- టీఎస్ ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు 05 మార్చి 2025 నుండి మార్చి 24 మధ్య జరగనున్నాయి.
- టీఎస్ ఇంటర్ ద్వితీయ ఏడాది పరీక్షలు 06 మార్చి 2025 నుండి మార్చి 25 మధ్య జరగనున్నాయి.
- ద్వితీయ ఏడాది విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు రెండు సెషన్ల వారీగా ఉదయం, మధ్యాహ్నం జరుపుతారు.
- ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జనవరి 31వ తేదీన, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహిస్తారు.
- ఎథిక్స్ మరియు హ్యూమన్ వాల్యూ పరీక్షలను జనవరి 29న నిర్వహిస్తున్నారు.
- ఎన్విరాన్మెంట్ పరీక్షను జనవరి 30న నిర్వహిస్తున్నారు.
టీఎస్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్
ఎగ్జామ్ పేపర్ | ఎగ్జామ్ తేదీ |
---|---|
సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 | 05 మార్చి 2025 |
ఇంగ్లీష్ పేపర్ 1 | 07 మార్చి 2025 |
మ్యాథమెటిక్స్ పేపర్ 1ఏ బోటనీ పేపర్ 1 పొలిటికల్ సైన్స్ పేపర్ 1 |
11 మార్చి 2025 |
మ్యాథమెటిక్స్ పేపర్ 1బి జువాలజీ పేపర్ 1 హిస్టరీ పేపర్ 1 |
13 మార్చి 2025 |
ఫీజిక్స్ పేపర్ 1 ఎకనామిక్స్ పేపర్ 1 |
17 మార్చి 2025 |
కెమిస్ట్రీ పేపర్ 1 కామర్స్ పేపర్ 1 సోషియాలజీ పేపర్ 1 ఫైన్ ఆర్ట్స్ & మ్యూజిక్ పేపర్ 1 |
19 మార్చి 2025 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 బ్రిడ్జ్ కోర్సు మాథ్స్ పేపర్ 1 |
21 మార్చి 2025 |
మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 1 | 24 మార్చి 2025 |
జాగ్రఫీ పేపర్ 1 | 24 మార్చి 2025 |
టీఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్
ఎగ్జామ్ పేపర్ | ఎగ్జామ్ తేదీ |
---|---|
సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 | 06 మార్చి 2025 |
ఇంగ్లీష్ పేపర్ 2 | 10 మార్చి 2025 |
మ్యాథమెటిక్స్ పేపర్ 2ఏ బోటనీ పేపర్ 2 పొలిటికల్ సైన్స్ పేపర్ 2 |
12 మార్చి 2025 |
మ్యాథమెటిక్స్ పేపర్ 2బి జువాలజీ పేపర్ 2 హిస్టరీ పేపర్ 2 |
15 మార్చి 2025 |
ఫీజిక్స్ పేపర్ 2 ఎకనామిక్స్ పేపర్ 2 |
18 మార్చి 2025 |
కెమిస్ట్రీ పేపర్ 2 కామర్స్ పేపర్ 2 సోషియాలజీ పేపర్ 2 ఫైన్ ఆర్ట్స్ & మ్యూజిక్ పేపర్ 2 |
20 మార్చి 2025 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2 బ్రిడ్జ్ కోర్సు మాథ్స్ పేపర్ 2 |
22 మార్చి 2025 |
మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 2 | 25 మార్చి 2025 |
జాగ్రఫీ పేపర్ 2 | 25 మార్చి 2025 |