Advertisement
తెలంగాణ టీసీసీ 2023 : టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు అడ్మిషన్లు
Telangana

తెలంగాణ టీసీసీ 2023 : టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు అడ్మిషన్లు

టీఎస్ టీసీసీ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్టె 2023 టేక్నికల్ సర్టిఫికెట్ కోర్సులలో అడ్మిషన్ కోసం దరఖాస్తు కోరుతుంది. ఆరు నెలల నిడివితో అందించే కోర్సులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి అడ్మిషన్లు నిర్వహిస్తారు.

డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్ మరియు టైలరింగ్ & ఎంబ్రాయిడర్ వంటి వివిధ ట్రేడ్స్ యందు ప్రస్తుతం ఈ టెక్నికల్ టీచింగ్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంది. ఈ కోర్సులలో అర్హుత సాధించిన వారికీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తరుపున టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్ అందజేస్తారు.

టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్ లోయర్ & హయ్యర్ గ్రేడ్ పేర్లతో అందజేస్తారు. లోయర్ గ్రేడ్ కోర్సులలో చేరేందుకు అభ్యర్థులు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణతయి ఉండాలి. హయ్యర్ గ్రేడ్ కోర్సులలో చేరేందుకు లోయర్ గ్రేడ్ కోర్సు ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన విద్యా అర్హుత కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్స్ యందు హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ పొందినవారు డీఎస్సీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో సంబంధిత సబ్జెక్టు టీచర్లుగా ఉద్యోగం పొందొచ్చు.

Exam Name Ts TCC 2023
Exam Type Eligibility
Eligibility For Teaching
Exam Date April 2023
Exam Duration 2.30 Hours
Exam Level State Level (TS)

టీఎస్ టీసీసీ 2023 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం -
దరఖాస్తు గడువు -
ఎగ్జామ్ తేదీ -

టీఎస్ టీసీసీ ట్రేడ్స్ మరియు ఎగ్జామ్ ఫీజులు

ట్రేడ్ & గ్రేడ్ దరఖాస్తు ఫీజు
డ్రాయింగ్ (లోయర్ గ్రేడ్) 100/-
డ్రాయింగ్ (హయ్యర్ గ్రేడ్) 150/-
హ్యాండ్లూమ్ వీవింగ్ (లోయర్ గ్రేడ్) 150/-
హ్యాండ్లూమ్ వీవింగ్ (హయ్యర్ గ్రేడ్) 200/-
టైలరింగ్ & ఎంబ్రాయిడరీ (లోయర్ గ్రేడ్) 150/-
టైలరింగ్ & ఎంబ్రాయిడరీ  (హయ్యర్ గ్రేడ్) 200/-

టీఎస్ టీసీసీ పరీక్ష కేంద్రాలు తెలంగాణ సంబంధించి అన్ని జిల్లాలలో అందరి అభ్యర్థులకు అందుబాటులో ఉండే ఎగ్జామ్ సెంటర్లను ఎంపిక చేసి పరీక్ష నిర్వహిస్తారు.

టీఎస్ టీసీసీ దరఖాస్తు విధానం

టీఎస్ టీసీసీ పరీక్షకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి మరియు అర్హుతున్న అభ్యర్థులు (www.bse.telangana.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమౌతుంది.

దరఖాస్తులో విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు నింపాల్సి ఉంటుంది. రెండవ దశలో కోర్సుకు సంబంధించి వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. చివరిగా ఎగ్జామ్ ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

టీఎస్ టీసీసీ లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ కోర్సు పేపర్లు

Paper I : Drawing From Flat Example
Paper II : Model Drawing
Paper III : Memory Drawing
Paper IV : Painting From Nature
Paper V : Still Life Painting
Paper VI : Geometrical Drawing
Paper VII : Decorative Lettering
Paper VIII : Pattern Design

టీఎస్ టీసీసీ హయ్యర్ గ్రేడ్ డ్రాయింగ్ కోర్సు పేపర్లు

Paper I : Free Hand Drawing
Paper II : Object Drawing
Paper III : Memory Drawing
Paper IV : Painting From Nature
Paper V : Still Life Painting
Paper VI : Pattern Design
Paper VII : Geometrical Drawing
Paper VIII : Perspective Drawing

టీఎస్ టీసీసీ లోయర్ గ్రేడ్ హ్యాండ్లూమ్ వీవింగ్ కోర్సు పేపర్లు

Paper I : Handloom Weaving Theory Paper II : Handloom Weaving Practicals

టీఎస్ టీసీసీ హయ్యర్ గ్రేడ్ హ్యాండ్లూమ్ వీవింగ్ కోర్సు పేపర్లు

Paper I : Handloom Weaving Theory Paper II : Handloom Weaving Practicals

టీఎస్ టీసీసీ లోయర్ గ్రేడ్ టైలరింగ్ & ఎంబ్రాయిడరీ  కోర్సు పేపర్లు

Paper I : Drafting & Garment Making (Leg Garment) Paper II : Drafting & Garment Making (Body Garment)

టీఎస్ టీసీసీ హయ్యర్ గ్రేడ్ టైలరింగ్ & ఎంబ్రాయిడరీ కోర్సు పేపర్లు

Paper I : Drafting & Garment Making (Leg Garment)
Paper II : Drafting & Garment Making (Body Garment)
Paper III : Drafting & Cutting & Embroidery