తెలంగాణ హెడ్ మాస్టర్ అకౌంట్ టెస్ట్ 2023 నోటిఫికేషన్
Telangana

తెలంగాణ హెడ్ మాస్టర్ అకౌంట్ టెస్ట్ 2023 నోటిఫికేషన్

ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కేటగిర్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లుగా పదోన్నతి పొందేందుకు హెడ్ మాస్టర్ అకౌంట్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఏపీ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే ఈ శాఖాపరమైన పదోన్నతి పరీక్షలో అర్హుత సాధించిన వారికీ ప్రభుత్వ పాఠశాలల్లో హెడ్ మాస్టరుగా పదోన్నతి దక్కే అవకాశం లభిస్తుంది. ఈ పరీక్షకు హాజరయ్యేందుకు సదురు ఉపాధ్యాయులు 12 ఏళ్ళ ఉద్యోగ జీవితం పూర్తిచేసి ఉండాలి.

Exam Name TS Head Master Account Test
Exam Type Promotional
Promotion For Head Master
Exam Date -
Exam Duration 2 Hours
Exam Level Ts Departmental Level

హెడ్ మాస్టర్ అకౌంట్ టెస్ట్ 2023 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం
దరఖాస్తు గడువు
హాల్ టికెట్ డౌన్‌లోడ్
పరీక్ష తేదీ
ఫలితాలు

దరఖాస్తు రుసుము & పరీక్ష కేంద్రాలు

  • దరఖాస్తు రుసుము : 150/-
  • పరీక్ష కేంద్రాలు తెలంగాణ అన్ని జిల్లాల పరిధిలో అందరి అభ్యర్థులకు అందుబాటులో ఉండే ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. గత ఏడాది నిర్వహించిన పరీక్షలలో రాయలసీమ అభ్యర్థులకు కడపలోని సిఎస్ఐ స్కూల్లో, కోస్త జిల్లాల అభ్యర్థులకు విజయవాడ గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పరీక్ష నిర్వహించారు.

దరఖాస్తు విధానం

అర్హుత ఉండే ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైటు (www.bse.telangana.gov.in) ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దశలో పూర్తిచేసిన దరఖాస్తుని ప్రింట్ తీసి దగ్గరలో ఉండే జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా గోడువు లోపు సమర్పించాలి.

హెడ్ మాస్టర్ అకౌంట్ టెస్ట్ నమూనా

పేపర్ సబ్జెక్టు / సిలబస్ పరీక్ష వ్యవధి
పేపర్ I తెలంగాణ ఎడ్యుకేషన్ రూల్స్ (T.E.R)
టెస్ట్ బుక్ ఫర్ హెడ్ మాస్టర్ అకౌంట్ టెస్ట్
2 గంటలు
పేపర్ II ఫండమెంటల్ రూల్స్
మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పే & అలోవెన్సెస్ (TA Rules)
L.T.C రూల్స్
తెలంగాణ లీవ్ రూల్స్
2 గంటలు