కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | ప్రభుత్వ పథకాలు & పాలసీలు
ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌తో ‘e-సంజీవని’ అనుసంధానం నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) ప్రభుత్వం యొక్క ‘ఈసంజీవని’ టెలిమెడిసిన్ ప్లాట్‌ఫారమ్’ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌తో అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అనుసంధానం ద్వారా ప్రస్తుత ఈసంజీవని వినియోగదారులు తమ ఆయుష్మాన్ భారత్…