Advertisement
కరెంట్ అఫైర్స్ బిట్స్ మే 2022 – ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు
Current Affairs Bits 2022

కరెంట్ అఫైర్స్ బిట్స్ మే 2022 – ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు

మే నెలకు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్-టెక్నాలజీ, డిఫెన్స్-సెక్యూరిటీ, స్పోర్ట్స్ వంటి మొదలగు అంశాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలను ప్రయత్నించండి.

1. శ్రీలంక నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు ?

  1. మహింద రాజపక్స
  2. గోటబయ రాజపక్సే
  3. రణిల్ విక్రమసింఘే
  4. మైత్రిపాల సిరిసేన

సమాధానం
3. రణిల్ విక్రమసింఘే

2. ఎలిసబెత్ బోర్న్‌ ఏ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ?

  1. ఆస్ట్రేలియా
  2. న్యూజీలాండ్
  3. ఫ్రాన్స్
  4. జర్మనీ

సమాధానం
3. ఫ్రాన్స్

3. ఎవరెస్ట్‌ను అత్యధిక సార్లు అధిరోహించిన విదేశీయుడు ఎవరు ?

  1. కెంటన్ కూల్
  2. డవ్ హహ్న్
  3. కమీ రీటా షెర్పా
  4. జోర్డాన్ రొమెరో

సమాధానం
1. కెంటన్ కూల్

4. క్వాడ్‌ కూటమిలో ఉన్న భాగస్వామ్య దేశాలు ఏవి ?

  1. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, కజికిస్థాన్, ఇరాన్
  2. చైనా, జపాన్, రష్యా, దక్షిణ కొరియా
  3. ఇండియా, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్
  4. యూఎస్, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా

సమాధానం
3. ఇండియా, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్

5. దేశంలో అన్ని పంచాయతీల్లో కమ్యూనిటీ లైబ్రరీలను కలిగిన జిల్లా ఏది ?

  1. పనాజీ (గోవా)
  2. దిబ్రూఘర్ (అస్సాం)
  3. మెహసానా (గుజరాత్)
  4. జమ్తారా (జార్ఖండ్‌)

సమాధానం
4. జమ్తారా (జార్ఖండ్‌)

6. 'ఐపీసీ సెక్షన్ 124-A' అనేది దేనికి సంబంధించింది ?

  1. సామూహిక అత్యాచారం.
  2. మత సామరస్యంకు విఘాతం కల్పించడం
  3. దేశద్రోహం
  4. సామజిక అల్లర్లు

సమాధానం
3. దేశద్రోహం

7. మాణిక్ సాహా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ?

  1. పంజాబ్
  2. అస్సాం
  3. త్రిపుర
  4. ఉత్తరాఖండ్

సమాధానం
3. త్రిపుర

8. భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనరు ఎవరు ?

  1. ఓం ప్రకాష్ రావత్
  2. సునీల్ అరోరా
  3. సుశీల్ చంద్ర
  4. రాజీవ్ కుమార్

సమాధానం
4. రాజీవ్ కుమార్

9. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నరు ఎవరు ?

  1. మనోజ్ సిన్హా
  2. ఆర్కే మాధుర్
  3. అనిల్ బైజల్
  4. వినయ్ సక్సేనా

సమాధానం
4. వినయ్ సక్సేనా

10. అమృత్ సరోవర్ అనేది కింది వానిలో దేనికి సంబంధించింది ?

  1. ఔషధ మొక్కలు నాటడం
  2. చెరువులు ఏర్పాటు
  3. ఇంటింటికి టీకా కార్యక్రమం
  4. నదుల అనుసంధానం

సమాధానం
2. చెరువులు ఏర్పాటు

11. కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ హక్కులను అందించిన రాష్ట్రాలు ఏవి ?

  1. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్
  2. గుజరాత్ & మధ్యప్రదేశ్
  3. అస్సాం & అరుణాచల్ ప్రదేశ్
  4. ఒడిశా & ఛత్తీస్‌గఢ్

సమాధానం
4. ఒడిశా & ఛత్తీస్‌గఢ్

12. ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ 'సీస్పేస్' ప్రారంభించిన రాష్ట్రం ఏది ?

  1. కేరళ
  2. గుజరాత్
  3. తెలంగాణ
  4. మహారాష్ట్ర

సమాధానం
1. కేరళ

13. షిరుయి లిల్లీ ఫెస్టివల్ నిర్వహించే రాష్ట్రం ఏది ?

  1. ఉత్తరాఖండ్
  2. జమ్మూ & కాశ్మీర్
  3. మణిపూర్
  4. కేరళ

 

సమాధానం
3. మణిపూర్

14. ఇటీవలే ఐపిఓ నిర్వహించిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది ?

  1. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
  2. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
  3. ఎయిర్ ఇండియా
  4. ఇండియన్ రైల్వే

సమాధానం
2. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్

15. ఇండియా 100వ యునికార్న్ స్టార్టప్‌ ఏది  ?

  1. పేటీఎమ్
  2. నియోబ్యాంక్
  3. ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్
  4. లివ్ స్పేస్

సమాధానం
2. నియోబ్యాంక్

16. ఎయిర్ పవర్ ఇండెక్స్'లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ర్యాంక్ ?

  1. 1వ ర్యాంక్
  2. 10వ ర్యాంక్
  3. 3వ ర్యాంక్
  4. 5వ ర్యాంక్

సమాధానం
3. 3వ ర్యాంక్ 

17. ఇండియన్ ఆర్మీ మొదటి మహిళా ఏవియేటర్‌ ఎవరు ?

  1. అభిలాషా బరాక్
  2. పునీత అరోరా
  3. మాధురీ కనిట్కర్
  4. పద్మ బందోపాధ్యాయ

సమాధానం
1. అభిలాషా బరాక్

18. 'అసని' తుపాను పేరును ప్రతిపాదించిన దేశం ఏది ?

  1. ఇండియా
  2. పాకిస్తాన్
  3. శ్రీలంక
  4. నేపాల్

సమాధానం
3. శ్రీలంక

19. మంకీపాక్స్ వ్యాధికి కారణమయ్యే వైరస్ కుటుంబం ఏది ?

  1. ఆర్థోపాక్స్ వైరస్
  2. కరోనా వైరస్
  3. అడెనో వైరస్
  4. నోడవిరిడే వైరస్

సమాధానం
1. ఆర్థోపాక్స్ వైరస్

20. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్‌ ఎవరు ?

  1. ఆంటోనియో గుటెర్రెస్
  2. వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ
  3. టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌
  4. గిల్బర్ట్ హౌంగ్‌బో

సమాధానం
3. టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌

21. దేశంలో మొదటి డిజిటల్ బస్ సర్వీస్‌ ప్రారంభించిన రాష్ట్రం ఏది ?

  1. కర్ణాటక
  2. మహారాష్ట్ర
  3. తెలంగాణ
  4. గోవా

సమాధానం
2. మహారాష్ట్ర

22. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు ?

  1. 1 వ ర్యాంక్
  2. 50 వ ర్యాంక్
  3. 100 వ ర్యాంక్
  4. 150 వ ర్యాంక్

సమాధానం
4. 150 వ ర్యాంక్

23. ఇటీవలే పులిట్జర్‌ ప్రైజ్ అందుకున్న భారత ఫోటో జర్నలిస్టు ఎవరు ?

  1. డానిష్ సిద్ధిఖీ
  2. అద్నాన్ అబిది & సన్నా ఇర్షాద్
  3. అమిత్ దేవ్
  4. పై అందరూ

సమాధానం
4. పై అందరూ

24. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 జ్యూరీ బృంధంలో ఉన్న భారతీయ నటి ఎవరు ?

  1. ప్రియాంక చోప్రా
  2. కంగనా రనౌత్
  3. దీపికా పదుకునే
  4. జయా బచ్చన్

సమాధానం
3. దీపికా పదుకునే

25. 2022 ఏడాదికి గాను బుకర్‌ ప్రైజ్‌ దక్కించుకున్న భారతీయ బుక్ ఏది ?

  1. ది సెల్అవుట్
  2. ది ప్రామిస్
  3. టోంబ్ ఆఫ్ సాండ్
  4. షుగ్గీ బైన్

సమాధానం
3. టోంబ్ ఆఫ్ సాండ్

26. ఉజ్వల దివస్ ఏ రోజున జరుపుకుంటారు ?

  1. మే 31
  2. మే 10
  3. మే 01
  4. మే 05

సమాధానం
3. మే 01

27. మే 8వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ దినోత్సవం ఏది ?

  1. ప్రపంచ లూపస్ డే
  2. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే
  3. ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్
  4. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

సమాధానం
4. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

28. ప్రపంచ మెట్రాలజీ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ?

  1. మే 02
  2. మే 20
  3. మే 03
  4. మే 30

సమాధానం
4. మే 20

29. 2022 థామస్ కప్ టైటిల్‌ విజేత ఎవరు ?

  1. ఇండోనేషియా
  2. చైనా
  3. జపాన్
  4. ఇండియా

సమాధానం
4. ఇండియా

30. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ 2022 స్వర్ణ పతక విజేత ?

  1. నిఖత్ జరీన్
  2. సరితా దేవి
  3. లేఖ కేసీ
  4. మేరీ కోమ్

సమాధానం
1. నిఖత్ జరీన్

Post Comment