ఆస్ట్రేలియా దేశాలు మరియు రాజధానులు
Study Material

ఆస్ట్రేలియా దేశాలు మరియు రాజధానులు

ఆస్ట్రేలియా ప్రపంచ ఖండాలలో అతి చిన్నది. విస్తీర్ణం పరంగా ప్రపంచంలోని ఆరవ-అతిపెద్ద దేశం. మొత్తం ఖండాన్ని కవర్ చేసే ప్రపంచంలోని ఏకైక దేశంగా ఆస్ట్రేలియా ఉంది. ఈ ఖండంలో ప్రధాన భూభాగాలుగా ఆస్ట్రేలియా, టాస్మానియా, న్యూ గినియా ద్వీపలు ఉంటాయి.

Advertisement

ఆస్ట్రేలియా 8.56 మిలియన్ చదరపు కిలోమీటర్లు (3,310,000 చదరపు మైళ్ళు) విస్తీర్ణంతో ప్రపంచ అతి చిన్న ఖండంగా ఉంది. అనధికారికంగా దీనిని మహాసముద్రాలతో చుట్టుముట్టబడిన ద్వీప ఖండంగా పిలుస్తారు. ఈ ఖండంలో మొత్తం 15 సౌర్వభౌమా దేశాలు ఉన్నాయి. ఇందులో పెద్ద దేశంగా ఆస్ట్రేలియా ఉంది.

ఆస్ట్రేలియా దేశాలు & రాజధానులు

నెం దేశం రాజధాని కరెన్సీ అధికారిక భాష
1 ఆస్ట్రేలియా కాన్బెర్రా డాలర్ (AUD) ఇంగ్లీష్
2 ఇండోనేషియా జకార్తా రూపాయ  (IDR) ఇండోనేషియన్
3 పాపువా న్యూ గినియా పోర్ట్ మోర్స్బీ కిన (PGK) ఇంగ్లీష్
4 న్యూజిలాండ్ వెల్లింగ్టన్ డాలర్ (NZD) ఇంగ్లీష్ & మావోరి
5 సోలమన్ ఐలాండ్స్ హోనియారా డాలర్ (SBD) ఇంగ్లీష్
6 ఫిజీ సువా డాలర్ (FJD) ఇంగ్లీష్ & ఫిజియన్
7 వనాటు పోర్ట్ విలా వాటు (VUV) ఇంగ్లీష్ & బిస్లామా
8 సమోవా అపియా రిమోట్ (WST) ఇంగ్లీష్ & సమోవాన్
9 కిరిబాటి దక్షిణ తారావా డాలర్ (AUD) ఇంగ్లీష్ & గిల్బర్టీస్
10 టోంగా నుకుఅలోఫా పానాంగా (TOP) టోంగాన్ & ఇంగ్లీష్
11 మైక్రోనేషియా పాలికీర్ యూఎస్ (USD) ఇంగ్లీష్
12 పలావు న్గేరుల్ముడ్ యూఎస్ (USD) ఇంగ్లీష్
13 మార్షల్ ఐలాండ్స్ మజురో యూఎస్ (USD మార్షలీస్ & ఇంగ్లీష్
14 తువలు ఫనాఫుటి డాలర్ (AUD) ఇంగ్లీష్ & తువలువాన్
15 నౌరు యారెన్ డాలర్ (AUD) నౌరున్ & ఇంగ్లీష్

Advertisement