యూపీఎస్‌సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2023 – 2024 విడుదల
Latest Jobs UPSC

యూపీఎస్‌సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2023 – 2024 విడుదల

2023 -24 ఏడాదికి సంబంధించిన యూపీఎస్‌సీ నియామక క్యాలెండర్ విడుదలయ్యింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ వంటి మొదలగు నియామక పరీక్షల షెడ్యూల్ ముందుగానే విడుదల చేస్తుంది.

Advertisement

జాతీయ స్థాయిలో భర్తీ చేసే ఈ అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు దేశ వ్యాప్తంగా పోటీ ఎక్కువ ఉంటుంది కనుక, అభ్యర్థులు దీర్ఘకాలిక ప్రణాళికతో సన్నద్ధత అయ్యేందుకు వీలుగా ఈ వార్షిక ఎగ్జామ్ కేలండర్ విడుదల చేస్తుంది. ఈ నియామక షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ప్రచురించి, నియామక ప్రక్రియను పూర్తి చేస్తుంది.

దేశంలో నియామక కేలండర్ ప్రకారం ఉద్యోగ భర్తీ ప్రక్రియను నిర్వహించే ఏకైక నియామక బోర్డు యూనియన్ పబ్లిక్ సర్వీస్ మాత్రమే. కావున ఈ నియామక షెడ్యూల్ ప్రకారం మీరు లక్ష్యంగా పెట్టుకున్న యూపీఎస్‌సీ పరీక్ష కోసం సన్నద్ధత ప్రణాళిక రూపొందించుకుని విజయం సాధించండి.

యూపీఎస్‌సీ క్యాలెండర్ 2023-24

యూపీఎస్‌సీ ఎగ్జామ్ పేరు నోటిఫికేషన్ షెడ్యూల్ ఎగ్జామ్ తేదీ
1 రిజర్వ్ ఫర్ యూపీఎస్‌సీ రిక్రూట్మెంట్ టెస్ట్ - 13.01.2024
2 ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2024 06.09.2023 18.02.2024
3 కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష 2024 02.09.2023 18.02.2024
4 రిజర్వ్ ఫర్ యూపీఎస్‌సీ రిక్రూట్మెంట్ టెస్ట్ - 24.02.2024
5 CBI (DSP) LDCE, 2024 - -
5 CISF AC(EXE) LDCE-2024 30.11.2022 10.03.2024
7 రిజర్వ్ ఫర్ యూపీఎస్‌సీ రిక్రూట్మెంట్ టెస్ట్ - 09.03.2024
8 N.D.A. & N.A. పరీక్ష (I) 2024 20.12.2023 21.04.2024
9 C.D.S. పరీక్ష (I) 2024 20.12.2023 21.04.2024
10 సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2024 14.02.2024 26.05.2024
11 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2024 14.02.2024 26.05.2024
12 I.E.S./I.S.S. పరీక్ష  2024 10.04.2024 21.06.2024
13 కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) పరీక్ష 2024 - 22.06.2024
14 ఇంజనీరింగ్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2024 - 23.06.2024
15 రిజర్వ్ ఫర్ యూపీఎస్‌సీ రిక్రూట్మెంట్ టెస్ట్ - 06.07.2024
16 కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 10.04.2024 14.07.2024
17 సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2024 24.04.2024 04.08.2024
18 రిజర్వ్ ఫర్ యూపీఎస్‌సీ రిక్రూట్మెంట్ టెస్ట్ - 10.08.2024
19 N.D.A. & N.A. Examination (II), 2024 15.05.2024 01.09.2024
20 C.D.S. ఎగ్జామినేషన్  (II) 2024 15.05.2024 01.09.2024
21 సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష 2024 - 20.09.2024
22 రిజర్వ్ ఫర్ యూపీఎస్‌సీ రిక్రూట్మెంట్ టెస్ట్ - 19.10.2024
23 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష 2024 - 24.11.2024
24 S.O./Steno (GD-B / GD-I) LDCE 11.09.2024 07.12.2024
25 రిజర్వ్ ఫర్ యూపీఎస్‌సీ రిక్రూట్మెంట్ టెస్ట్ - 21.12.2024

Advertisement

Post Comment