ద్రవిడియన్ యూనివర్సిటీ – అడ్మిషన్స్ & కోర్సులు
Universities

ద్రవిడియన్ యూనివర్సిటీ – అడ్మిషన్స్ & కోర్సులు

దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ద్రావిడ భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) ఉనికిని కాపాడేందుకు తమిళనాడు కర్ణాటక, కేరళ ప్రభుత్వాల సహాయంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1997 లో చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ద్రవిడియన్ యూనివర్సిటీని స్థాపించారు.

ద్రవిడియన్ యూనివర్సిటీ ప్రధానంగా లాంగ్వేజ్ స్టడీస్, హెర్బల్ స్టడీస్, సోషల్ సైన్సెస్, స్కూల్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ వంటి అంశాలకు సంబంధించిన యూజీ మరియు పీజీ కోర్సులు అందిస్తుంది.

ద్రవిడియన్ యూనివర్సిటీ చిరునామా

వెబ్‌సైట్ : www.dravidianuniversity.ac.in
వైస్ ఛాన్సలర్ : 08570 - 278236 (O)
రిజిస్ట్రార్ : 08570 - 278220, 9493277700
మెయిల్ ఐడీ : dravidian.registrar@gmail.com
దూరవిద్య  : 94416 44461, 08570 - 278252

Post Comment