బీఆర్‌ఏఓయూ ఆరు నెలల నిడివితో విభిన్న సర్టిఫికెట్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. కోర్సు వారీగా 8వ తరగతి నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి ఉండే అభ్యర్థులు బీఆర్‌ఏఓయూ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు ఇంగ్లీష్/తెలుగ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు.
సర్టిఫికెట్ కోర్సులకు ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులు ఏడాది లోపు ఆ కోర్సును పూర్తిచేసే అవకాశం కల్పిస్తారు. అడ్మిషన్ పొందిన వారికి కోర్సుకు సంబంధించి పూర్తి స్టడీ మెటీరియల్ అందిస్తారు. విద్యార్థులకు ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ద్వారా ఆడియో క్లాసులు ప్రచారం చేస్తారు. ఆవిధంగా తెలంగాణ ప్రభుత్వ టీశాట్ చానల్స్ ద్వారా వీడియో క్లాసులు అందుబాటులో ఉంచారు. ఉన్నత విద్యను పూర్తిచేయాలనుకునే ఉద్యోగస్తులకు, గృహాణిలకు ఇది మంచి అవకాశం.
బీఆర్‌ఏఓయూ సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్
సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ & న్యూట్రషన్ |
ఎలిజిబిలిటీ |
18 ఏళ్ళు |
కోర్సు వ్యవధి |
6 నెలలు - 12 నెలలు |
కోర్సు మీడియం |
ఇంగ్లీష్ |
కోర్సు ఫీజు |
1,600/- |
అడ్మిషన్ లింక్ |
వెబ్‌సైట్ |
కోర్సు సిలబస్ |
వెబ్‌సైట్ |
ఆన్‌లైన్ క్లాసులు |
వెబ్‌సైట్ |
సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎన్జీవో మానేజ్మెంట్ |
ఎలిజిబిలిటీ |
ఇంటర్మీడియట్ |
కోర్సు వ్యవధి |
6 నెలలు - 12 నెలలు |
కోర్సు మీడియం |
ఇంగ్లీష్ |
కోర్సు ఫీజు |
2,100/- |
అడ్మిషన్ లింక్ |
వెబ్‌సైట్ |
కోర్సు సిలబస్ |
వెబ్‌సైట్ |
ఆన్‌లైన్ క్లాసులు |
వెబ్‌సైట్ |
సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ & ఎడ్యుకేషన్ |
ఎలిజిబిలిటీ |
ఇంటర్మీడియట్ |
కోర్సు వ్యవధి |
6 నెలలు - 12 నెలలు |
కోర్సు మీడియం |
ఇంగ్లీష్ |
కోర్సు ఫీజు |
5,400/- |
అడ్మిషన్ లింక్ |
వెబ్‌సైట్ |
కోర్సు సిలబస్ |
వెబ్‌సైట్ |
ఆన్‌లైన్ క్లాసులు |
వెబ్‌సైట్ |
సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ లిటరసీ & కమ్యూనిటీ డెవలప్మెంట్ |
ఎలిజిబిలిటీ |
టెన్త్ పాస్ |
కోర్సు వ్యవధి |
6 నెలలు - 12 నెలలు |
కోర్సు మీడియం |
ఇంగ్లీష్ |
కోర్సు ఫీజు |
2,100/- |
అడ్మిషన్ లింక్ |
వెబ్‌సైట్ |
కోర్సు సిలబస్ |
వెబ్‌సైట్ |
ఆన్‌లైన్ క్లాసులు |
వెబ్‌సైట్ |