పరమాణు నిర్మాణం జీకే క్విజ్ 3 | కెమిస్ట్రీ ప్రాక్టీసు ప్రశ్నలు
Study Material Telugu Gk

పరమాణు నిర్మాణం జీకే క్విజ్ 3 | కెమిస్ట్రీ ప్రాక్టీసు ప్రశ్నలు

పరమాణు నిర్మాణం సంబంధించి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను సాధన చేయండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగపడతాయి. పరమాణు నిర్మాణం అనేది న్యూక్లియస్ (కేంద్రం)తో కూడిన అణువు యొక్క నిర్మాణాన్ని సూచిస్తుంది, దీనిలో ధనాత్మకంగా చార్జ్ చేయబడిన ప్రోటాన్లు, తటస్థంగా ఉండే న్యూట్రాన్లు ఉంటాయి. పరమాణువు యొక్క బయటి ప్రాంతాలను ఎలక్ట్రాన్ షెల్స్ అని పిలుస్తారు. వీటిలో ఋణాత్మక ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.

1. ఒక ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత సుమారుగా ?

  1. 95%
  2. 50%
  3. 60%
  4. 25%
సమాధానం
1 . 95%   

2. ఏదైనా ఒక పరమాణువులో 4p  ఆర్బిటాల్ నిండిన తరువాత క్రొత్తగా చేరు ఎలక్ట్రాన్....లోనికి ప్రవేశించును ?

  1. 5s
  2. 3d
  3. 4d
  4. 4f
సమాధానం
1 .5s   

3. క్రింది వానిలో నైట్రోజన్ మూడు ఒంటరి ఎలక్ట్రాన్ లు కలిగి ఉండుటకు గల కారణము ?

  1. హుoడ్స్  నియమము
  2. ఆఫ్ భౌ నియమము
  3. పౌలి వర్జన నియమము
  4. హైసన్ బర్గ్ నియమము
సమాధానం
1 . హుoడ్స్  నియమము  

4. ఏ రెండు ఎలక్ట్రాన్ లకు నాలుగు క్వా0టం సంఖ్యలు సమానంగా ఉండవు అని .... పిలుస్తారు ?

  1. హుoడ్స్  నియమము
  2. ఆఫ్ భౌ నియమము
  3. పౌలి వర్జన నియమము
  4. హైసన్ బర్గ్ నియమము
సమాధానం
3 . పౌలి వర్జన నియమము  

5. ఒక ఆర్బిటాల్ ను గురించిన వివరాలేవీ చెప్పలేని క్వాంటం సంఖ్య ?

  1. n
  2. l
  3. m
  4. s
సమాధానం
4 . s   

6. ఒక ఆర్బిటాల్ నాలుగు లోబులు కలవు దాని అజిముతల్ క్వాంటమ్ సంఖ్య విలువ ?

  1. 0
  2. 4
  3. 2
  4. 1
సమాధానం
3 . 2   

7. ఒక ఉపస్థాయిలోని క్వాంటం సంఖ్య మరియు ఎలక్ట్రాన్ల సంఖ్య (n ) కు మధ్యగల సంబంధము ?

  1. n =2l +1
  2. l =2n +1
  3. n =4l +2
  4. n =2l
సమాధానం
3 .n = 4l +2

8. అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ సున్నాతో మెగ్నీషియంకు ఎన్ని ఎలక్ట్రాన్ లు గలవు ?

  1. 1
  2. 8
  3. 12
  4. 13
సమాధానం
4 . 13   

9. ఒక ప్రధాన శక్తి స్థాయిలోని ఉపశక్తి స్థాయిల సంఖ్య నిర్ణయించు క్వాంటం సంఖ్య   ?

  1. n
  2. l
  3. m
  4. s
సమాధానం
1 . n   

10. ఒక ఉపశక్తి స్థాయి విలువ నిర్ణయించు క్వాంటం సంఖ్య ?

  1. n
  2. l
  3. n మరియు l
  4. n మరియు l రెండూ కాదు
సమాధానం
3 . n మరియు l   

11. అత్యల్ప శక్తి గల ఉపశక్తి స్థాయి ?

  1. 3d
  2. 5p
  3. 4s
  4. 4p
సమాధానం
3 . 4s   

12. ఒక ఎలక్ట్రాన్ కు ఉండు n , l , m , s అను క్వాంటం సంఖ్యలలో అత్యధిక విలువ గలది  ?

  1. n
  2. l
  3. m
  4. s
సమాధానం
1 . n   

13. జీమన్ ఫలితము వివరించుటకు ప్రవేశపెట్టబడిన క్వాంటం సంఖ్య ?

  1. m
  2. l
  3. s
  4. n
సమాధానం
1 . m   

14. సమాంతర స్పిన్ విలువ కలిగిన ఎలక్ట్రాన్లను గరిష్ట సంఖ్యలో చోటివ్వగల ఉపశక్తి స్థాయి ?

  1. 4p
  2. 6s
  3. 3d
  4. 6p
సమాధానం
3 . 3d   

15. సోడియం పరమాణువులోని వేలన్సీ ఎలక్ట్రాన్ యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ ?

  1. -2
  2. 0
  3. +1
  4. -1
సమాధానం
2 . 0   

16. దిశారహిత ఆర్బిటాల్ కు అజీముతల్ క్వాంటం సంఖ్య విలువ  ?

  1. 0
  2. 1
  3. -1
  4. +1/2
సమాధానం
1 . 0 

17. క్వాంటమ్ సంఖ్యల విలువలు. n =3 , l =1, m =+1/2 ఈ విలువలు ఒక జత లేని ఎలక్ట్రానుకు ఉన్నవి. అయితే ఆ పరమాణువు ?

  1. సోడియం
  2. అల్యూమినియం
  3. ఫ్లోరిన్
  4. పొటాషియం
సమాధానం
2 . అల్యూమినియం   

18. n = 3 వరకు గల క్వాoటం శక్తి స్థాయిలో ఈక్రింది ఎలెక్ట్రానులు ఉండును ?

  1. s , p ఎలక్ట్రాన్ లు
  2. s , p , d  ఎలక్ట్రాన్ లు
  3. s  ఎలక్ట్రాన్ లు
  4. s . p . d , f  ఎలక్ట్రాన్ లు
సమాధానం
2 . s , p , d   

19. అత్యధిక సంఖ్యలో సాధ్యమయ్యే దిశ నిర్దేశములు గల ఆర్బిటాల్  ?

  1. s
  2. p
  3. d
  4. f
సమాధానం
4 . f     

20. A అను ఆర్బిటాల్ యొక్క n మరియు l విలువలు 3&2 , B అను ఆర్బిటాల్ యొక్క n మరియు l విలువలు 5&0 అయితే వీటి శక్తి ?

  1. A కన్నా B కి ఎక్కువ
  2. B కన్నా A కి ఎక్కువ
  3. A మరియు B ఒకే విధముగా ఉంటాయి
  4. పైవన్నియూ
సమాధానం
1 . A కన్నా B కి ఎక్కువ  

21. ఎజిముతల్ క్వాంటం సంఖ్య ముఖ్యముగా ఏ విలువకు సంబందించినది  ?

  1. ప్రధాన క్వాoటం సంఖ్య
  2. స్పిన్ క్వాoటం సంఖ్య
  3. అయస్కాంత క్వాoటం సంఖ్య
  4. పైవన్నియు
సమాధానం
4 . f     

22. ఎన్ని క్వాoటం సంఖ్యలు పరమాణువు నందు గల ఆర్బిటాల్ ను గుర్తించుటకు కావాలి  ?

  1. 1
  2. 2
  3. 3
  4. 4
సమాధానం
3 . 3   

23. 5వ కర్పరము లో ఉండు ఆర్బిటాల్ సంఖ్య ?

  1. 5
  2. 25
  3. 50
  4. 7
సమాధానం
2 . 25     

24. ఎలక్ట్రాన్ ఉండు ఆర్బిటాల్ యొక్క దిశా నిర్దేశమును యిచ్చు క్వాంటం సంఖ్య  ?

  1. n
  2. l
  3. m
  4. s
సమాధానం
3 . m   

25. 4f ఎలక్ట్రాన్ ఉండని m విలువ   ?

  1. -4
  2. +3
  3.  0
  4. -2
సమాధానం
1 . -4   

26 . మెగ్నీషియం పరమాణువు యొక్క వేలన్సీ ఎలక్ట్రాన్ లు విభేదించు క్వాంటం సంఖ్య ?

  1. m
  2. n
  3. l
  4. s
సమాధానం
4 . s     

27. 4వ కర్పరములో ఉండగల ఉపస్థాయిల సంఖ్యలు ?

  1. 4
  2. 5
  3. 8
  4. 1/4
సమాధానం
1 . 4   

28. l =3 విలువ కలిగిన ఆర్బిటాల్ లో ఉండు గరిష్ట ఎలక్ట్రాన్ ల సంఖ్య  ?

  1. 2
  2. 6
  3. 10
  4. 14
సమాధానం
4 . 14     

29. ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎజిముతల్ క్వాoటం సంఖ్య విలువ ఒకటికి సమానము. ఆ ఎలక్ట్రాన్ సూచించు ఆర్బిటాల్ ఆకృతి  ?

  1. గోళము
  2. ముద్గుర
  3. ద్వి ముద్గుర
  4. అతిక్లిష్టముగా ఉండును
సమాధానం
2 . ముద్గుర   

30. 'p' ఆర్బిటాల్ పరంగా క్రింది వానిలో సరియినది  ?

  1. అవి గోళాకారముగా ఉండును
  2. అవి బలమైన దిశ స్వభావం కలిగి ఉండును
  3. అవి ఐదు మడతల గల అప బ్రష్టములు
  4. అవి దిశా రహితముగా ఉండును
సమాధానం
2 . అవి బలమైన దిశ స్వభావం కలిగి ఉండును    

Post Comment