జనరల్ నాలెడ్జ్ క్విజ్ 1 : తెలుగులో జీకే ప్రాక్టీస్ బిట్స్
Telugu Gk

జనరల్ నాలెడ్జ్ క్విజ్ 1 : తెలుగులో జీకే ప్రాక్టీస్ బిట్స్

అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను తెలుగులో సాధన చేయండి. వివిధ నియామక పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు తమ జనరల్ స్టడీస్ అంశాల సన్నద్ధతను ఈ క్విజ్ ద్వారా అంచనా వేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

Advertisement

1. ఐక్యరాజ్యసమితి మొదటి సెక్రటరీ జనరల్

  1. ట్రిగ్వ్ లై (నార్వే)
  2. జేవియర్ పెరెజ్ డి (పెరూ)
  3. కోఫీ అన్నన్ (ఘానా)
  4. ఆంటోనియో గుటెర్రెస్ (పోర్చుగల్)

సమాధానం
1. ట్రిగ్వ్ లై (నార్వే)

2. మహిళలకు ఓటు హక్కు అందించిన మొదటి దేశం

  1. న్యూజిలాండ్
  2. యునైటెడ్ సెట్స్
  3. ఆస్ట్రేలియా
  4. ఇండియా

 

సమాధానం
1. న్యూజిలాండ్

3. హుమ్మింగ్ బర్డ్ & కివి బర్డ్

  1. అతి పెద్ద పక్షి & గుడ్లు పెట్టని పక్షి
  2. అతి చిన్న పక్షి & అతి చిన్న సముద్రపు పక్షి
  3. అతి చిన్న పక్షి & రెక్కలు లేని పక్షి
  4. అతి చిన్న పక్షి & వేగంగా ఎగిరే పక్షి

సమాధానం
3. అతి చిన్న పక్షి & రెక్కలు లేని పక్షి

4. ప్రపంచ అతి పొడవైన రైల్వే ప్లాటుఫారం

  1. కొల్లామ్ జంక్షన్ (కేరళ)
  2. సిడ్నీ రైల్వే స్టేషన్ (ఆస్ట్రేలియా)
  3. రోటర్‌డామ్ సెంట్రల్ స్టేషన్ (నెదర్లాండ్)
  4. గోరఖ్పూర్ జంక్షన్ (ఉత్తరప్రదేశ్)

సమాధానం
4. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ (ఇండియా)

5. లెబనాన్ యొక్క రాజధాని & ఖండం

  1. కైరో & ఆఫ్రికా
  2. బీరూట్ & ఆసియా
  3. రాబిట్ & ఆఫ్రికా
  4. రిగా & యూరోప్

సమాధానం
2. బీరూట్ & ఆసియా

6. ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్

  1. ఎడ్వర్డ్ జెన్నర్
  2. అగస్టీ కోమ్టే
  3. ఆడమ్ స్మిత్
  4. అరిస్టాటిల్

సమాధానం
4. అరిస్టాటిల్

7. ఇండియా మొదటి గవర్నర్ జనరల్

  1. లార్డ్ లూయిస్
  2. విలియం బెంటిక్
  3. లార్డ్ ఇర్విన్
  4. జేమ్స్ హికీ

సమాధానం
2. విలియం బెంటిక్

8. అతి పిన్న వయస్కుడైన భారత్ రత్న అవార్డు గ్రహీత

  1. నెల్సన్ మండేలా
  2. అరుణ అసఫ్ అలీ
  3. రాజీవ్ గాంధీ
  4. సచిన్ టెండూల్కర్

సమాధానం
4. సచిన్ టెండూల్కర్

9. భారత్ నుండి మొదటి నోబెల్ ప్రైజ్ గ్రహీత

  1. సీవీ రామన్
  2. అమర్త్యసేన్
  3. హర్ గోవింద్ ఖురానా
  4. రవీంద్రనాధ్ టాగూరు

సమాధానం
4. రవీంద్రనాద్ టాగూరు

10. భారతదేశపు పొడవైన కాలువ

  1. బకింగ్హామ్ కాలువ (ఏపీ & తమిళనాడు)
  2. ఆగ్రా కెనాల్ (యూపీ, హర్యానా & రాజస్థాన్)
  3. ఇంద్ర గాంధీ కెనాల్ (పంజాబ్ & రాజస్థాన్ )
  4. త్రివేండ్రం-షోరనూర్ కాలువ (కేరళ)

సమాధానం
3. ఇందిరా గాంధీ కెనాల్ (పంజాబ్ & రాజస్థాన్)

11. ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) ఎక్కడ ఉంది

  1. డెహ్రాడూన్
  2. న్యూఢిల్లీ
  3. గుల్మార్గ్
  4. చెన్నై

సమాధానం
1. డెహ్రాడూన్

12. సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్థాపించిన సంవత్సరం

  1. 1961
  2. 1965
  3. 1963
  4. 1969

సమాధానం
4. 1969

13. INS చక్ర & INS హరిహంత్ అనేవి దేనికి సంబంధించినవి

  1. ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్  కారియర్స్
  2. ఇండియన్ వార్ షిప్స్
  3. ఇండియన్ సబ్‌మెరైన్స్
  4. ఇండియన్ మిస్సైల్స్

సమాధానం
3. ఇండియన్ సబ్‌మెరైన్స్

14. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది

  1. న్యూఢిల్లీ
  2. బెంగుళూరు
  3. పూణే
  4. హైదరాబాద్

సమాధానం
3. పూణే

15. భారత్ ప్రయోగించిన మొదటి శాటిలైట్

  1. రోహిణి
  2. జీసాట్
  3. భాస్కర I
  4. ఆర్యభట్ట

సమాధానం
4. ఆర్యభట్ట

16. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (ఇస్రో) ఎక్కడ ఉంది

  1. శ్రీహరికోట
  2. తిరువనంతపురం
  3. బెంగుళూరు
  4. పూణే

సమాధానం
3. బెంగుళూరు

17. కైలాష్ సత్యార్థి ఏ కేటగిరిలో నోబెల్ ప్రైజ్ అందుకున్నారు

  1. లిటరేచర్
  2. కెమిస్ట్రీ
  3. మెడిసిన్
  4. పీస్ (శాంతి)

సమాధానం
4. పీస్ (శాంతి)

18. ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు

  1. అమితాబ్ బచ్చన్ (షోలే)
  2. అమీర్ ఖాన్ (లగాన్)
  3. ఏఆర్ రెహమాన్ (స్లమ్‌డాగ్ మిలియనీర్)
  4. లతా మంగేష్కర్ (అవతార్)

సమాధానం
3. ఏఆర్ రెహమాన్ (స్లమ్‌డాగ్ మిలియనీర్)

19. బుకర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి ఇండియన్

  1. కిరణ్ దేశాయ్ (The Inheritance Of Loss)
  2. అరవింద్ అదిగా (White Tiger)
  3. అరుంధతి రాయ్ (The God Of Small Things)
  4. సల్మాన్ రుషిదే (Midnight’s Children)

సమాధానం
3. అరుంధతి రాయ్ (The God Of Small Things)

20. గోల్డెన్ గ్లొబ్ అవార్డులను ఏ సంస్థ అందిస్తుంది

  1. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్
  2. మ్యాన్ గ్రూప్
  3. నేషనల్ అకాడమీ ఆఫ్ రికార్డింగ్ ఆర్ట్స్ & సైన్సెస్
  4. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్

సమాధానం
4. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్

21. ద్రోణాచార్య అవార్డు వీరిలో ఎవరికి ఇస్తారు

  1. ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేతలకు
  2. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు
  3. జాతీయ స్థాయి క్రీడాకారులకు
  4. క్రీడల్లో శిక్షణ ఇచ్చే కోచ్‌లకు

సమాధానం
4. క్రీడల్లో శిక్షణ ఇచ్చే కోచ్‌లకు

22. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఎవరిని పిలుస్తారు

  1. సత్యజిత్ రాయ్
  2. డి డి డాబ్కే
  3. దాదాసాహెబ్ ఫాల్కే
  4. పృథ్వీరాజ్ కపూర్

సమాధానం
3. దాదాసాహెబ్ ఫాల్కే

23. జ్ఞానపీఠ్ అవార్డు ఏ రంగానికి చెందిన వ్యక్తులకు ఇస్తారు

  1. క్రీడారంగం
  2. విద్య రంగం
  3. మ్యూజిక్ & ఆర్ట్స్
  4. వ్యాపార రంగం

సమాధానం
3. మ్యూజిక్ & ఆర్ట్స్

24. నేషనల్ జనరిక్ మెడిసిన్ డే

  1. జూన్ 5
  2. మార్చి 7
  3. డిసెంబర్ 1
  4. జనవరి 29

సమాధానం
2. మార్చి 7

25. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

  1. మే 8
  2. డిసెంబర్ 8
  3. జూన్ 5
  4. నవంబర్ 13

సమాధానం
1. మే 8

26. నేషనల్ సైన్స్ డే

  1. ఫిబ్రవరి 28
  2. అక్టోబర్ 1
  3. ఫిబ్రవరి 18
  4. అక్టోబర్ 11

సమాధానం
1. ఫిబ్రవరి 28

27. CAA అబ్రివేషన్

  1. సిటిజెన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్
  2. సివిల్ ఏవియేషన్ అథారిటీ
  3. 1 & 2
  4. 2 మాత్రమే

సమాధానం
3. 1 & 2

28. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రధాన కార్యాలయం

  1. పూణే
  2. బెంగుళూర్
  3. హైదరాబాద్
  4. న్యూఢిల్లీ

సమాధానం
4. న్యూఢిల్లీ

29. మూన్ వాక్ ఆటోబయోగ్రఫీ ఎవరికి సంబంధించింది

  1. విలియం షేక్స్పియర్
  2. టోనీ మొర్రిసన్
  3. లేడీ గాగా
  4. మైకేల్ జాక్సాన్

సమాధానం
4. మైకేల్ జాక్సాన్

30. నెల్సన్ మండెలా బయోగ్రఫీ

  1. The Conversations With Myself
  2. Long Walk to Freedom
  3. The Prison Letters of Nelson Mandela
  4. పైవన్నీ

సమాధానం
4. పైవన్నీ

Advertisement

Post Comment