పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను తెలుగులో సాధన చేయండి. వివిధ నియామక పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు తమ జనరల్ స్టడీస్ అంశాల సన్నద్ధతను ఈ క్విజ్ ద్వారా అంచనా వేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.
1. ఇందులో జాతీయ క్రికెట్ ట్రోఫీ కానిది
- ఇరానీ ట్రోఫీ
- రంజీ ట్రోఫీ
- ధ్యాన్ చంద్ ట్రోఫీ
- విజయ్ హజారే ట్రోఫీ
2. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది
- 1911 - 1914
- 1939 - 1945
- 1942 - 1947
- 1914 - 1918
3. సౌరవ్యవస్థలో గ్రీన్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు
- యురేనస్
- ఎర్త్ (భూమి)
- వీనస్ (శుక్రుడు)
- నెప్ట్యూన్
4. ఆండీస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి
- ఆఫ్రికా
- ఆసియా
- దక్షిణ అమెరికా
- ఉత్తర అమెరికా
5. ఇందులో యూరప్ ఖండంలో కనిపించే పర్వతాలు ఏవి
- కాకసస్ & ఆల్ప్ పర్వతాలు
- అట్లాస్ & రాకి పర్వతాలు
- ఆండిస్ & అలస్కా పర్వతాలు
- హిమాలయాస్ & గ్రేట్ డివైడింగ్ రేంజ్
6. టైఫూన్ రకం తుఫానులు ఏ సముద్రాలలో కనిపిస్తాయి
- అట్లాంటికా సముద్రం
- కరేబియన్ సముద్రం
- చైనా సముద్రం
- ఆస్ట్రేలియా సముద్ర జలాలు
7. డ్యూరాండ్ అంతర్జాతీయ సరిహద్దు ఏయే దేశాల మధ్య ఉంది
- ఇండియా - పాకిస్తాన్
- ఇండియా - చైనా
- పాకిస్తాన్ - ఆఫ్గనిస్తాన్
- ఇండియా - బాంగ్లాదేశ్
8. ఇండియా - చైనా మధ్య ఉండే అంతర్జాతీయ సరిహద్దు రేఖ
- రెడ్‌క్లిఫ్ లైన్
- మెక్మోహన్ లైన్
- హిండెన్బర్గ్ లైన్
- మాగినోట్ లైన్
9. పసిపిక్ మహా సముద్రం నుండి అట్లాంటిక్ సముద్రాన్ని కలిపే కెనాల్
- సూయజ్ కెనాల్
- పనామా కెనాల్
- ఎరీ కెనాల్
- కీల్ కెనాల్
10. సూయజ్ కెనాల్ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది
- అట్లాంటిక్ నుండి పసిపిక్ మహా సముద్రాన్ని
- మెడిటేరియన్ నుండి ఎర్ర సముద్రం
- అట్లాంటిక్ నుండి గ్రేట్ లేక్స్
- దక్షిణ సముద్రం నుండి బాల్టిక్ సముద్రాన్ని
11. ఈ క్రింది వాటిలో ఆసియా ప్రాంతంలో కనిపించే సరస్సు
- కాస్పియన్ సరస్సు
- మిచిగాన్ సరస్సు
- సుపీరియర్ సరస్సు
- హురాన్ సరస్సు
12. ఏంజెల్ జలపాతం ఎక్కడ ఉంది
- వెనిజులా
- పెరూ
- సౌత్ ఆఫ్రికా
- అమెరికా
13. ఆఫ్రికా ప్రాంతంలో కనిపించే 3 నదులు
- నైల్ నది, కాంగో నది, టిగ్రిస్ నది
- కాంగో నది, జాయిరి నది, కొలంబియా నది
- కొలంబియా నది, కాంగో నది, డార్లింగ్ నది
- కాంగో నది, నైలు నది, ఆరంజ్ నది
14. ఆసియా ఖండంలో కనిపించే ఎడారులు
- గోబీ ఎడారి, కరాకుమ్ ఎడారి, థార్ ఎడారి
- నమీబియా ఎడారి, కరాకుమ్ ఎడారి, అరేబియన్ ఎడారి
- గోబీ ఎడారి, సహారా ఎడారి, కొలరాడో ఎడారి
- సహారా ఎడారి, లిబియా ఎడారి, థార్ ఎడారి
15. ఇండియాతో అత్యధిక భూసరిహద్దు కలిగిన దేశం
- చైనా
- పాకిస్తాన్
- నేపాల్
- బాంగ్లాదేశ్
16. భాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది
- సట్లెజ్ నది
- దామోదర్ నది
- మహానది
- బియాస్ నది
17. మహానదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఏది
- తావా ప్రాజెక్ట్
- నాగార్జున ప్రాజెక్ట్
- దామోదర ప్రాజెక్ట్
- హిరాకుడ్ ప్రాజెక్ట్
18. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ప్రధానకేంద్రం
- చెన్నై
- సికింద్రాబాద్
- ముంబై
- కోలకతా
19. వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్ట్ ఎక్కడ ఉంది
- అమృత్సర్
- గోవా
- అండమాన్ & నికోబార్ ఐలాండ్స్
- నాగపూర్
20. కోలకతా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పేరు
- ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్ట్
- ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్ట్
- శ్రీ గురురామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్ట్
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్ట్
21. కాజిరంగా టైగర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది
- పశ్చిమ బెంగాల్
- ఉత్తర ప్రదేశ్
- అస్సాం
- మధ్య ప్రదేశ్
22. గిర్ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది
- తమిళనాడు
- ఆంధ్రప్రదేశ్
- పంజాబ్
- గుజరాత్
23. భారత ప్రణాళిక సంఘం స్థాపించిన సంవత్సరం
- 1947
- 1952
- 1950
- 1965
24. ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత్తగా ఏర్పాటైన ఆర్గనైజషన్
- నీతిఆయోగ్
- నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్
- నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
- ఇన్సూరెన్స్ రెగ్యూలేటరీ & డెవలప్మెంట్ ఆథారిటీ
25. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది
- పత్తి ఉత్పత్తి
- చేపల ఉత్పత్తి
- పాల ఉత్పత్తి
- ఎరువులు ఉత్పత్తి
26. ఈ కింది వాటిలో పెట్రోలియం ఉత్పత్తికి సంబంధించింది ఏది
- బ్రౌన్ రెవల్యూషన్
- బ్లాక్ రెవల్యూషన్
- గ్రీన్ రెవల్యూషన్
- రెడ్ రెవల్యూషన్
27. నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఎప్పుడు స్థాపించారు
- 1998
- 1988
- 1978
- 1968
28. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ADB) ఎప్పుడు స్థాపించారు
- 1956
- 1966
- 1976
- 1986
29. కాంతిని ఈ క్రింది ఏ ప్రమాణాలతో కొలుస్తారు
- కెల్విన్ (K)
- ఆంపియర్ (A)
- కాండేలా (cd)
- రేడియన్ (rad)
30. ఈ కింది వాటిలో లాక్టిక్ యాసిడ్ ఉండే పదార్థం
- లెమన్
- వెనిగర్
- టమోటో
- మిల్క్