ఏయూ దూరవిద్య స్టడీ సెంటర్లు & చిరునామా వివరాలు
Distance Education

ఏయూ దూరవిద్య స్టడీ సెంటర్లు & చిరునామా వివరాలు

ఆంధ్ర యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా 24 దూరవిద్య స్టడీ సెంటర్లను కలిగి ఉంది. ఈ స్టడీ సెంటర్లలో దూరవిద్యకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇవే స్టడీ సెంటర్ల ద్వారా ఏయూ అందించే దూరవిద్య కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం యందు ఉన్న దూరవిద్య స్టడీ సెంటర్లు పూర్తిస్థాయి లైబ్రరీలతో సేవలు అందిస్తున్నాయి. ఈ స్టడీ సెంటర్లలో దూరవిద్యకు సంబంధించి తెలుగు & ఇంగ్లీష్ మీడియం పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ స్టడీ సెంటర్లలో ఫుల్ టైమ్ లైబ్రేరియన్ అందుబాటులో ఉంటాడు. నిర్దేశించిన సమయాలలో లైబ్రరీలను విద్యార్థులు వినియోగించుకోవచ్చు.

ఏపీలో దూరవిద్య స్టడీ సెంటర్లు

ఏయూ దూరవిద్య  స్టడీ సెంటర్ స్టడీ సెంటర్  అడ్రెస్స్

అమల్ కాలేజ్, అనకాపల్లి

కొత్తూరు జంక్షన్, అనకాపల్లి
విశాఖపట్నం (ఏపీ)
(+91) 08924 – 220269
(+91) 08924 – 220634
amalcollegeakp1953@gmail.com
https://amalcollege.edu.in

దంతులూరి నారాయణ రాజు కళాశాల (DNR), భీమవరం

శ్రీ రామ పురం, బలుసుమూడి
భీమవరం (ఏపీ)
(+91) 08816 - 224119
(+91) 08816 - 228342
principal@dnrcollege.org
https://dnrcollege.org

రాజయ్య ఆర్‌ఎస్‌ఆర్‌కె ఆర్‌ఆర్ కాలేజ్,  బొబ్బిలి

నాయుడు కాలనీ, బొబ్బిలి
విజయనగరం (ఏపీ)
(+91) 08944 - 254236
info@rajahbobbilicollege.com
info@rajahbobbilicollege.com

సర్ సిఆర్ రెడ్డి కాలేజ్, ఏలూరు

వట్లూరు, ఏలూరు
పశ్చిమగోదావరి (ఏపీ)
(+91) 08812-231767
principal_sircrrcollege@yahoo.com
https://sircrreddycollege.ac.in

ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, గుంటూరు

బ్రిడ్జ్ డౌన్, సాంబశివ పేట్
గుంటూరు (ఏపీ)
(+91) 0863-2322046
(+91) 0863-2322045
accollegeguntur@ymail.com
https://www.accollegeguntur.com/

పిఠాపూర్ రాజా ప్రభుత్వ కళాశాల, తూర్పుగోదావరి

రాజా రామ్మోహన్ రాయ్ రోడ్
తూర్పుగోదావరి (ఏపీ)
(+91) 0884-2379480
(+91) 0884-2379480
kakinada.jkc@gmail.com
https://www.prgc.ac.in

శ్రీ యర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల, నర్సాపూర్

యన్ కాలేజ్ లెక్చరర్స్ కాలనీ
నర్సాపూర్ (ఏపీ)
(+91) 08814-273246
(+91) 08814 – 276009
sriynmcollege@rediffmail.com
http://sriyncollege.org

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నరసన్నపేట

నరసన్నపేట
శ్రీకాకుళం (ఏపీ)
(+91) 08942-277007
(+91) 08942 – 78144
gdcnarasannapeta.jkc@gmail.com
http://gdcnarasannapeta.ac.in/

ప్రభుత్వ కళాశాల, నర్సీపట్నం

గురందొరపాలెం, నర్సీపట్నం
విశాఖపట్నం జిల్లా (ఏపీ)
(+91) 08931-235770
narsipatnam1.jkc@gmail.com
http://gdcnarsipatnam.edu.in/

సిఎస్ఆర్ శర్మ కళాశాల, ఒంగోలు

గద్దలగుంట
ఒంగోలు (ఏపీ)
(+91) 08592 – 233584
(+91) 08592 – 280154

ప్రభుత్వ కళాశాల, పాడేరు

పాడేరు
విశాఖపట్నం జిల్లా (ఏపీ)
Paderu.jkc@gmail.com
http://www.gdcpaderu.ac.in/

ప్రభుత్వ కళాశాల, రాజమహేంద్రవరం

సెంట్రల్ జైల్ ఆర్డ్, వై. జంక్షన్
రాజమహేంద్రవరం (ఏపీ)
(+91) 0883-2475732
gcrjy1853@gcrjy.ac.in
http://gcrjy.ac.in

శ్రీ కందుకూరి వీరేశలింగం తీయిస్టిక్ కళాశాల

వై జంక్షన్ పార్క్, ఆనంద గార్డెన్స్
రాజమహేంద్రవరం (ఏపీ)
(+91) 0883-2461730
skvtcollegerjy@gmail.com
https://www.skvtcollege.in/

పురుషుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం

శాంతి నగర్ కాలనీ
శ్రీకాకుళం (ఏపీ)
(+91) 094409 - 31686
(+91) 094409 – 224459
srikakulam.jkc@gmail.com

సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాల, విజయవాడ

భీమన్నవారిపేట, ఫ్రేసర్‌పేట
విజయవాడ (ఏపీ)
(+91) 8662517193
(+91) 8179803753
sasdegreecollege2@gmail.com
http://www.syedappalaswamycollege.com

మహారాజా కళాశాల (అటానమస్), విజయనగరం

తుపాకుల వీధి
విజయనగరం (ఏపీ)
(+91) 08922-222001
(+91) 08922-220448
principalmrac@gmail.com
http://www.mracollegevzm.com

ఏవీఎన్ కాలేజ్, విశాఖపట్నం

హెడ్ పోస్ట్ ఆఫీస్, వన్ టౌన్
విశాఖపట్నం జిల్లా (ఏపీ)
(+91) 0891-2568004
mrsavncollege@yahoo.com
http://avncollege.ac.in

బీవీకే డిగ్రీ కళాశాల, విశాఖపట్నం

సీతమ్మపేట రోడ్, ద్వారకా నగర్
విశాఖపట్నం జిల్లా (ఏపీ)
(+91) 0891-2553553
(+91) 0891 - 2552975

టిఆర్ఎస్ & టీబీకే డిగ్రీ & పీజీ కాలేజ్, గాజువాక

శ్రీనగర్, గాజువాక
విశాఖపట్నం జిల్లా (ఏపీ)
(+91) 0891 -2515657
(+91) 0891 -2744496
principal.tsrtbk@gmail.com
https://www.tsrtbkcollege.com

ప్రభుత్వ డిగ్రీ కళాశాల - టెక్కలి

NH5 రోడ్, టెక్కలి
శ్రీకాకుళం జిల్లా (ఏపీ)
(+91) 08945 244558
https://gdctekkali.ac.in/

జీసీఎస్ఆర్ కాలేజ్, రాజాం

జీఎంఆర్ రోడ్డు, రాజాం
విజయనగరం (ఏపీ)
(+91) 8978523866
contact@srigcsrcollege.org
https://www.srigcsrcollege.org

ప్రగతి డిగ్రీ కళాశాల, కొత్తవలస

కె కోటపాడు రోడ్, కొత్తవలస
విజయనగరం (ఏపీ)
(+91) 08966 274873

భాస్కర్ డిగ్రీ కళాశాల, విజయనగరం

పార్వతీపురం
విజయనగరం (ఏపీ)
(+91) 08963 - 220323

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాలూరు

వాకర్ క్లబ్, సాలూరు
విజయనగరం (ఏపీ)
(+91) 08964-251914
salur.jkc@gmail.com
http://www.gdcsalur.ac.in/

Post Comment