ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ 2024 వెలువడింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను మార్చి 18వ తేదీ నుండి మార్చి 30 తేదీల మధ్య నిర్వహించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ చేసింది. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల మధ్య జరపనున్నారు. ఈ ఏడాది ఫీజికల్ సైన్స్ మరియు బయాలజీ సంబంధించి విడివిడిగా పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ టైమ్ టేబుల్ 2024
సబ్జెక్టు | మొత్తం మార్కులు | ఎగ్జామ్ తేదీలు |
---|---|---|
ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ A) | 100 | 18 మార్చి 2024 |
తెలుగు (కంపోజిట్ కోర్సు) | 70 | |
సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) | 100 | 19 మార్చి 2024 |
ఇంగ్లీష్ | 100 | 20 మార్చి 2024 |
గణితం | 100 | 22 మార్చి 2024 |
ఫిజికల్ సైన్స్ | 50 | 23 మార్చి 2024 |
బయోలాజికల్ సైన్స్ | 50 | 26 మార్చి 2024 |
సోషల్ స్టడీస్ | 100 | 27 మార్చి 2024 |
కంపోజిట్ కోర్సు (ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ II) | 30 | 28 మార్చి 2024 |
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I (సంసకృత్, అరబిక్, పెర్షియన్) |
100 | |
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II (సంసకృత్, అరబిక్, పెర్షియన్) |
100 | 30 మార్చి 2024 |
SSC ఒకేషనల్ కోర్సు (థియరీ) | 40 + 30 |