November 2023 Current Affairs Questions In Telugu
Current Affairs Bits 2023

November 2023 Current Affairs Questions In Telugu

30 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ నవంబర్ 2023. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

1. ఆపరేషన్ ఒలివియా అనేది కిందివాటిలో దేనికి సంభందించింది ?

  1. బెంగాల్ టైగర్ సంరక్షణ
  2. నీలగిరి తహర్ సంరక్షణ
  3. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ
  4. ఆసియా ఏనుగుల సంరక్షణ
సమాధానం
3. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ

2. ఇటీవలే యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ నగరం ?

  1. కోజికోడ్
  2. జోధ్‌పూర్
  3. చెన్నై
  4. గ్వాలియర్
సమాధానం
1. కోజికోడ్

3. భారతీయ పర్యాటకులకు వీసా రహిత ఎంట్రీకి అనుమతించిన దేశం ఏది ?

  1. థాయిలాండ్ & మలేషియా
  2. థాయిలాండ్ & శ్రీలంక
  3. ఆప్షన్ 1 & 2 సరైనవి
  4. ఆప్షన్ 2 మాత్రమే సరైనది
సమాధానం
3. ఆప్షన్ 1 & 2 సరైనవి

4. ఇటీవలే భారత్‌లో పర్యటించిన జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ ఏ దేశానికీ రాజు ?

  1. కంబోడియా
  2. థాయిలాండ్
  3. భూటాన్
  4. యూఏఈ
సమాధానం
3. భూటాన్

5. రసాయన శాస్త్రంలో 2023 నోబెల్ బహుమతి విజేత ఎవరు ?

  1. మౌంగి బావెండి & లూయిస్ బ్రూస్
  2. అలెక్సీ ఎకిమోవ్‌
  3. పియర్ అగోస్టిని & ఫెరెన్క్ క్రౌజ్
  4. ఆప్షన్ 1 & 2 సరైనవి
సమాధానం
4. ఆప్షన్ 1 & 2 సరైనవి

6. గ్లోబల్ ఇరిగేషన్ సమ్మిట్ 2023 ఏ నగరంలో నిర్వహించారు ?

  1. హైదరాబాద్
  2. విశాఖపట్నం
  3. న్యూఢిల్లీ
  4. గాంధీనగర్
సమాధానం
2. విశాఖపట్నం 

7. హురున్ ఇండియా ఫిలాంత్రోపీ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నమహిళా పరోపకారి ?

  1. సావిత్రి జిందాల్
  2. రేఖా జున్‌జున్‌వాలా
  3. నీతా అంబానీ
  4. రోహిణి నీలేకని
సమాధానం
4. రోహిణి నీలేకని

8. ఎఐ సేఫ్టీ సమ్మిట్ 2023 కు ఏ దేశం ఆతిధ్యం ఇచ్చింది ?

  1. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
  2. ఇండియా
  3. యునైటెడ్ కింగ్‌డమ్
  4. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
సమాధానం
3. యునైటెడ్ కింగ్‌డమ్

9. 37వ నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియాలో కొత్తగా చేర్చిన క్రీడలు ?

  1. స్కే మార్షల్ ఆర్ట్స్ & రోల్‌బాల్
  2. రోల్‌బాల్ & కలరిపయట్టు
  3. ఆప్షన్ 1 & ఆప్షన్ 2 సరైనవి
  4. ఆప్షన్ 2 మాత్రమే సరైనది
సమాధానం
3. ఆప్షన్ 1 & ఆప్షన్ 2 సరైనవి

10. అంతర్జాతీయ క్రికెట్టులొ టైమ్ అవుటైనా మొదటి క్రికెటరు ?

  1. ఏంజెలో మాథ్యూస్
  2. షకీబ్ అల్ హసన్
  3. దిముత్ కరుణరత్నే
  4. మహేల జయవర్ధనే
సమాధానం
1. ఏంజెలో మాథ్యూస్  

11. అంతర్జాతీయ క్రికెట్టులొ డబల్ సెంచరీ చేసిన మొదటి మొదటి నాన్ ఓపెనర్‌ ఎవరు ?

  1. గ్లెన్ మాక్స్‌వెల్
  2. మార్టిన్ గప్టిల్
  3. శుభమాన్ గిల్
  4. ఫఖర్ జమాన్
సమాధానం
1. గ్లెన్ మాక్స్‌వెల్

12. నూతన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులు అయ్యారు ?

  1. గిరీష్ కుమార్
  2. నవీన్ తోమర్
  3. సునీల్ కుమార్
  4. హితేష్ కుమార్ ఎస్. మక్వానా
సమాధానం
4. హితేష్ కుమార్ ఎస్. మక్వానా

13. ఇటీవలే అంతర్జాతీయ భద్రతా ఒప్పందం (సీఎఫ్ఈ) నుండి వైదొలిగిన దేశం ఏది ?

  1. ఇజ్రాయెల్
  2. రష్యా
  3. ఉక్రెయిన్
  4. ఆఫ్ఘనిస్తాన్
సమాధానం
2. రష్యా

14. ఇటీవలే ఐఎఆర్ఐ ఆవిష్కరించిన కొత్త వరి రకం ఏది ?

  1. పుసా-2090
  2. పుసా- 88
  3. పుసా-2023
  4. పుసా- 44
సమాధానం
1. పుసా-2090

15. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ను ఆమోదించిన మొదటి రాష్ట్రం ?

  1. బీహార్
  2. తమిళనాడు
  3. ఉత్తరాఖండ్
  4. కర్ణాటక
సమాధానం
3. ఉత్తరాఖండ్

16. బొంగోసాగర్ నావికాదళ వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది ?

  1. ఇండియా - శ్రీలంక
  2. ఇండియా - మయన్మార్
  3. ఇండియా - జపాన్
  4. ఇండియా - బంగ్లాదేశ్
సమాధానం
4. ఇండియా - బంగ్లాదేశ్

17. కింది వారిలో ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో లేని భారత క్రికెటర్ ఎవరు ?

  1. రాహుల్ ద్రవిడ్ & సచిన్ టెండూల్కర్
  2. సునీల్ గవాస్కర్ & వినూ మన్కడ్
  3. వీరేంద్ర సెహ్వాగ్ & అనిల్ కుంబ్లే
  4. మహింద్రసింగ్ ధోని & రోహిత్ శర్మ
సమాధానం
4. మహింద్రసింగ్ ధోని & రోహిత్ శర్మ

18. 800 చిత్రం ఏ క్రికెటర్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించారు ?

  1. షేన్ వార్న్
  2. ముత్తయ్య మురళీధరన్
  3. కపిల్ దేవ్
  4. సచిన్ టెండూల్కర్
సమాధానం
2. ముత్తయ్య మురళీధరన్

19. కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023 ఏది ?

  1. హోమర్
  2. పెర్సెవేరెన్సు
  3. హాలూసినేట్
  4. క్వారంటైన్
సమాధానం
3. హాలూసినేట్

20. మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లలో అగ్రస్థానంలో ఉన్న భారతీయ నగరం ?

  1. బెంగుళూరు
  2. హైదరాబాద్
  3. ముంబై
  4. ఢిల్లీ
సమాధానం
1. బెంగుళూరు

21. మిస్ యూనివర్స్ 2023 విజేత ఎవరు ?

  1. ఆంటోనియా పోర్సిల్డ్
  2. మోరయా విల్సన్
  3. షెన్నిస్ పలాసియోస్
  4. మెరీనా మాచెట్
సమాధానం
3. షెన్నిస్ పలాసియోస్

22. గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023కు ఏ నగరం ఆతిధ్యం ఇచ్చింది ?

  1. అహ్మదాబాద్‌
  2. విశాఖపట్నం
  3. భువనేశ్వర్
  4. పనాజీ
సమాధానం
1. అహ్మదాబాద్

23. కింది వాటిలో లడఖ్ నుండి జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తి ఏది ?

  1. లడఖ్ పష్మినా
  2. సీ బక్‌థార్న్
  3. బసోలి పెయింటింగ్
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

24. ప్రపంచ తొలి త్రీడీ ప్రింటెడ్ టెంపుల్ ఏ రాష్ట్రంలో నిర్మించారు ?

  1. ఉత్తరప్రదేశ్
  2. కర్ణాటక
  3. తెలంగాణ
  4. గుజరాత్
సమాధానం
3. తెలంగాణ

25. గంగా నది గుండా ఇ-కామర్స్ కార్గో సేవలు ప్రారంభించిన సంస్థ ఏది ?

  1. ఇండియా పోస్టు
  2. అమెజాన్
  3. ఫ్లిప్‌కార్ట్
  4. జియోమార్ట్
సమాధానం
2. అమెజాన్

26. తేజస్‌ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన తోలి భారత ప్రధాని ఎవరు ?

  1. మన్మోహన్ సింగ్
  2. ఇందిరా గాంధీ
  3. నరేంద్ర మోడీ
  4. అటల్ బిహారీ వాజ్‌పేయి
సమాధానం
3. నరేంద్ర మోడీ

27. 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో జరిగింది ?

  1. తమిళనాడు
  2. మహారాష్ట్ర
  3. రాజస్థాన్
  4. గోవా
సమాధానం
4. గోవా 

28. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అద్యక్షతలో ఉన్న దేశం ?

  1. బ్రెజిల్
  2. చైనా
  3. పాకిస్తాన్
  4. ఇండియా
సమాధానం
4. ఇండియా

29. ఇన్సూర్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన బీమాసంస్థ ఏది ?

  1. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్
  2. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్
  3. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా
  4. ఎస్బిఐ లైఫ్
సమాధానం
2. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్

30. మాబెల్లా టిఎం వ్యాక్సిన్‌ను రూపొందించిన పరిశోదన సంస్థ ఏది ?

  1. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
  2. భారత్ బయోటెక్
  3. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్
  4. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ
సమాధానం
3. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్

Post Comment