ప్రపంచ అతిగొప్ప వ్యవస్థాపకులలో స్టీవ్ జాబ్స్ ఒకరు. వ్యక్తిగత కంప్యూటర్ విప్లవానికి మార్గదర్శకుడిగా ఆయన గుర్తింపు పొందాడు. బిల్స్ గేట్స్, జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్ మరియు మార్క్ జుకర్‌బర్గుల ప్రపంచ కుభేరుడు కాలేకపోయాడు కాని, ప్రపంచ అతి విలువైన కంపెనీని స్థాపించగలిగాడు. షోరూముల ముందు క్యూలు కట్టి కొనుక్కునే ఉత్పత్తులను రూపొందించగలిగాడు. ఆయన ఉత్పత్తుల మాదిరే ఆయన అంటే కూడా ఈ ప్రపంచానికి చాలా గౌరవం. ఆపిల్ సహవ్యవస్థాపకుడుగా వ్యాపారవేత్తగా, మీడియా యజమానిగా, పెట్టుబడిదారునిగా ఐదు పదుల ఆయన జీవితాన్ని ఒకసారి స్మరించుకుందాం.
స్టీవ్ జాబ్స్ బాల్యం
స్టీవ్ జాబ్స్ 1955 లో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో అవివాహిత జంట అయినా జోన్నే కరోల్ స్కీబుల్ మరియు అబ్దుల్‌ఫట్టా జండాలీలకు జన్మించాడు. స్టీవ్ జాబ్స్ పుట్టిన కొన్నిరోజులకే సిరియాకు చెందిన క్లారా మరియు పాల్ రీన్‌హోల్డ్ జాబ్స్ అనే అరబ్ ముస్లిం దంపతులు దత్తత తీసుకున్నారు. స్టీవ్ జాబ్స్ తన ప్రాథమిక విధ్యాబ్యాసంను సిరియాలోని హోమ్స్ నగరంలో పూర్తిచేసాడు. బ్యాచిలర్ డిగ్రీని లెబనాన్‌లోని అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బీరుట్‌లో కంప్లీట్ చేసాడు.
An outstanding share! I’ve just forwarded this onto a co-worker who was doing a little research on this.