మహాత్మ గాంధీ యూనివర్సిటీ 2007 లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నల్గొండలో స్థాపించింది. మొదట దీన్ని నల్గొండ యూనివెర్సిటీ పేరుతో పిలవబడేది. 2008 తర్వాత దీన్ని మహాత్మ గాంధీ యూనివర్సిటీ గా పేరు మార్చారు. 2011 లో ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం ఈ యూనివర్సిటీకి 240 ఎకరాలు భూమిని కేటాయించింది. మహాత్మ గాంధీ యూనివర్సిటీ ప్రస్తుతం విభిన్న కేటగిర్లలో ఆర్ట్స్, మానేజ్మెంట్, ఇంజనీరింగ్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు అందిస్తుంది.
వైస్-ఛాన్సలర్ (వీసీ) ఫోన్: 9948623222 |
రిజిస్ట్రార్ ఫోన్: 9948275000 |
అడ్మిషన్లు ఫోన్ 9948571888 |
ఎగ్జామినేషన్ సమాచారం ఫోన్ 9948217222 |
దూరవిద్య మెయిల్: info_cde@osmania.ac.in, +91-40-27682275 |
స్టూడెంట్ కార్నర్
కోర్సులు | యూజీ & పీజీ సిలబస్ |
ఎగ్జామ్ క్యాలండర్ | పరిశోధన స్టడీస్ |
పరీక్షా ఫలితాలు | అకాడమిక్ క్యాలండర్ |