Advertisement
ఉస్మానియా యూనివర్సిటీ కోర్సులు, అడ్మిషన్లు
Universities

ఉస్మానియా యూనివర్సిటీ కోర్సులు, అడ్మిషన్లు

ఉస్మానియా యూనివర్సిటీ దక్షిణ భారత దేశంలో మూడవ పురాతన విశ్వవిద్యాలయం. దాదాపు 1300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ యూనివర్సిటీని 1918 లో హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించారు. ఇది దేశంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి ఉర్దూ యూనివర్సిటీ. ఉస్మానియా ఆసియాలోనే ఎక్కువ అనుబంధ కళాశాలలను కలిగిన యూనివర్సిటీగా ఉంది.

ఉస్మానియా యూనివర్సిటీ దాదాపు 700 పైగా అనుబంధ కళాశాలతో 3.2 లక్షల విద్యార్థులకు ఉన్నత చదువులు అందిస్తుంది. అలానే 87 దేశాల నుండి ఏటా ఐదువేలుకు పైగా విదేశీ విద్యార్థులు ఉస్మానియా నుండి ఉన్నత విద్య పట్టాలు అందుకుంటున్నారు. ఉస్మానియా విస్తృత సంఖ్యలో యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ కోర్సులతో పాటుగా విభిన్న సర్టిఫికెట్ కోర్సులు అందిస్తుంది.

ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు

వైస్-ఛాన్సలర్  (వీసీ)
మెయిల్: vc@osmania.ac.in
ఫోన్: +91-40-27682364, 27682221 (O)
రిజిస్ట్రార్
మెయిల్:  registrar@osmania.ac.in
ఫోన్: +91-40-27682363 (O)
అడ్మిషన్లు
మెయిల్ : admissions@osmania.ac.in
ఫోన్ +91-40-27682284
ఎగ్జామినేషన్ సమాచారం
మెయిల్ : coe@osmania.ac.in
ఫోన్ +91-40-27682374
దూరవిద్య
మెయిల్: info_cde@osmania.ac.in, +91-40-27682275

Post Comment