ఏయూ దూరవిద్య ద్వారా ఎంబీఏ & ఎంసీఏ కోర్సులు
Distance Education

ఏయూ దూరవిద్య ద్వారా ఎంబీఏ & ఎంసీఏ కోర్సులు

ఆంధ్ర యూనివర్సిటీ, దూరవిద్య ద్వారా రెండు మరియు మూడేళ్ల నిడివితో ఎంబీఏ & ఎంసీఏ కోర్సులను విద్యార్థులకు ఆఫర్ చేస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా మానేజ్మెంట్ ఉన్నత విద్య కలను నిజం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రకటన ఏటా ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలలో వెలువడుతుంది.

దూరవిద్య ద్వారా ఎంబీఏ & ఎంసీఏ

ఎంబీఏ / ఎంసీఏ కోర్సు కోర్సు వివరాలు
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (మార్కెటింగ్) కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ
కోర్సు వ్యవధి - రెండేళ్లు
కోర్సు ఫీజు - 35,000/-
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (ఫైనాన్స్) కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ
కోర్సు వ్యవధి - రెండేళ్లు
కోర్సు ఫీజు - 35,000/-
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (హెచ్ఆర్ఎమ్) కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ
కోర్సు వ్యవధి - రెండేళ్లు
కోర్సు ఫీజు - 35,000/-
ఎంబీఏ (మార్కెటింగ్) కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ
కోర్సు వ్యవధి - మూడేళ్లు
కోర్సు ఫీజు - 35,000/-
ఎంబీఏ (ఫైనాన్స్) కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ
కోర్సు వ్యవధి - మూడేళ్లు
కోర్సు ఫీజు - 35,000/-
ఎంబీఏ (హెచ్ఆర్ఎమ్) కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ
కోర్సు వ్యవధి - మూడేళ్లు
కోర్సు ఫీజు - 35,000/-
ఎంబీఏ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ
కోర్సు వ్యవధి - మూడేళ్లు
కోర్సు ఫీజు - 50,000/-
ఎంసీఏ కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ
కోర్సు వ్యవధి - మూడేళ్లు
కోర్సు ఫీజు - 45,000/-
మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (MHRM) కోర్సు ఎలిజిబిలిటీ : డిగ్రీ
కోర్సు వ్యవధి - రెండేళ్లు
కోర్సు ఫీజు - 17,000/-

పూర్తి వివరాల కోసం సంప్రదించండి

స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్
ప్రభుత్వ కళాశాల (శ్రీకాకుళం) 7702257823
మహారాజ ఆర్ట్స్ కళాశాల (విజయనగరం) 9963474724
పిఠాపూర్ రాజాస్ ప్రభుత్వ కళాశాల - (కాకినాడ) 7702257825
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (రాజమండ్రి) 9963474726
శ్రీ సి.ఆర్. రెడ్డి కళాశాల (ఏలూరు) 9963474727
సయ్యద్ అప్పలస్వామి కళాశాల (విజయవాడ) 9963474728
ఆంధ్ర క్రైస్తవ కళాశాల (గుంటూరు) 7702257829

Post Comment