Advertisement
బీఆర్‌ఏఓయూ దూరవిద్య పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్
Distance Education

బీఆర్‌ఏఓయూ దూరవిద్య పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్

బీఆర్‌ఏఓయూ ఏడాది నిడివితో విభిన్న పీజీ డిప్లొమా కోర్సులు ఆఫర్ చేస్తుంది. సంబంధిత గ్రూపులో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు బీఆర్‌ఏఓయూ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు ఇంగ్లీష్  మీడియంలో ఆఫర్ చేస్తున్నారు. పీజీ డిప్లొమా కోర్సులు సెమిస్టరు & ఛాయస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం విధానంలో అందిస్తున్నారు.

పీజీ డిప్లొమాకు ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులు రెండు ఏళ్ళ లోపు ఆ కోర్సును పూర్తిచేసే అవకాశం కల్పిస్తారు. అడ్మిషన్ పొందిన వారికి కోర్సుకు సంబంధించి పూర్తి స్టడీ మెటీరియల్ అందిస్తారు. విద్యార్థులకు ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ద్వారా ఆడియో క్లాసులు ప్రచారం చేస్తారు. ఆవిధంగా తెలంగాణ ప్రభుత్వ టీశాట్ చానల్స్ ద్వారా వీడియో క్లాసులు అందుబాటులో ఉంచారు. ఉన్నత విద్యను పూర్తిచేయాలనుకునే ఉద్యోగస్తులకు, గృహాణిలకు ఇది మంచి అవకాశం.

బీఆర్‌ఏఓయూ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్

మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు (గరిష్టంగా 2 ఏళ్ళు)
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 10,300/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు (గరిష్టంగా 2 ఏళ్ళు)
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 5,300/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్
పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మానేజ్మెంట్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు (గరిష్టంగా 3 ఏళ్ళు)
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 5,200/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్
పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ ఫైనాన్స్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు (గరిష్టంగా 3 ఏళ్ళు)
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 5,200/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్
పీజీ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు (గరిష్టంగా 3 ఏళ్ళు)
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 5,200/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్
పీజీ డిప్లొమా ఇన్ రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు (గరిష్టంగా 3 ఏళ్ళు)
కోర్సు మీడియం తెలుగు
కోర్సు ఫీజు 5,200/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్
పీజీ డిప్లొమా ఇన్ ఉమెన్స్ స్టడీస్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు (గరిష్టంగా 3 ఏళ్ళు)
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 4,000/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్
పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు (గరిష్టంగా 3 ఏళ్ళు)
కోర్సు మీడియం తెలుగు
కోర్సు ఫీజు 4,000/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్
పీజీ డిప్లొమా ఇన్ కల్చర్ & హెరిటేజ్ టూరిజం
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు (గరిష్టంగా 3 ఏళ్ళు)
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 5,200/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్

Post Comment