యోగి వేమన యూనివర్సిటీ 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నూతనంగా స్థాపించారు. ఇది కడపకు దగ్గరలో పులివెందుల సమీపాన దాదాపు 700 ఎకరాల విస్తీర్ణలో ఉంటుంది. దీనికి సంబంధించిన పశ్చిమ క్యాంపస్ ఇడుపులపాయలో నిర్మించారు. పశ్చిమ క్యాంపస్ అవసరమయ్యే దాదాపు 300 ఎకరాల భూమిని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉచితంగా అందించారు.
యోగి వేమన యూనివర్సిటీ 1977 నుండి 2006 వరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పీజీ సెంటరుగా ఉండేంది. 2006 దీన్ని పూర్తస్థాయి యూనివర్సిటీగా స్థాపించారు. యోగి వేమన యూనివర్సిటీ యూజీ, పీజీ స్థాయిలో విభిన్న కోర్సులను అందిస్తుంది.
స్టూడెంట్ కార్నర్
అందిస్తున్న కోర్సులు | రెగ్యులర్ రిజల్ట్స్ |
అడ్మిషన్స్ | లైబ్రరీ |
సిలబస్ | డౌన్లోడ్స్ |
యోగి వేమన యూనివర్సిటీ చిరునామా
వెబ్‌సైట్ : https://yvu.edu.in |
అడ్మిషన్స్ : +91 8562225419 |
ఫోన్ : +91 8562225419 |
మెయిల్ ఐడీ : info@yvu.edu.in |
ఎగ్జామినేషన్స్ : 08562 225422 |