బీఆర్‌ఏఓయూ పీజీ ప్రోగ్రామ్స్ | డిస్టెన్స్ ఎడ్యుకేషన్
Distance Education

బీఆర్‌ఏఓయూ పీజీ ప్రోగ్రామ్స్ | డిస్టెన్స్ ఎడ్యుకేషన్

బీఆర్‌ఏఓయూ 2 ఏళ్ళ వ్యవధితో ఎంఏ, ఎంకామ్ మరియు మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు బీఆర్‌ఏఓయూ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఆఫర్ చేస్తున్నారు. పీజీ కోర్సులు సెమిస్టరు & ఛాయస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం విధానంలో అందిస్తున్నారు.

Advertisement

మాస్టర్ డిగ్రీని ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులు నాలుగు ఏళ్ళ లోపు ఆ కోర్సును పూర్తిచేసే అవకాశం కల్పిస్తారు. అడ్మిషన్ పొందిన వారికి కోర్సుకు సంబంధించి పూర్తి స్టడీ మెటీరియల్ అందిస్తారు. విద్యార్థులకు ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ద్వారా ఆడియో క్లాసులు ప్రచారం చేస్తారు. ఆవిధంగా తెలంగాణ ప్రభుత్వ టీశాట్ చానల్స్ ద్వారా వీడియో క్లాసులు అందుబాటులో ఉంచారు. ఉన్నత విద్యను పూర్తిచేయాలనుకునే ఉద్యోగస్తులకు, గృహాణిలకు ఇది మంచి అవకాశం.

బీఆర్‌ఏఓయూ ఎంఎ ప్రోగ్రామ్స్ & ట్యూషన్ ఫీజు

బీఆర్‌ఏఓయూ దూరవిద్య ద్వారా 2 ఏళ్ళ నిడివితో విభిన్న ఆర్ట్ సబ్జెక్టుల సంబంధించి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. ఇందులో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, లిటరేచర్, మీడియా & మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, సైకాలజీ వంటి సబ్జెక్టు కాంభినేషన్స్ ఉన్నాయి. ఈ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు ఏటా జులై/ఆగష్టు నెలల యందు నిర్వహిస్తారు.

మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఎ)
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు (గరిష్టంగా 4 ఏళ్ళు)
కోర్సు మీడియం తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ
కోర్సు ఫీజు 10,300/-
ఎంఏ స్పెషలిజషన్స్ ఎంఎ హిస్టరీ
ఎంఎ ఎకనామిక్స్
ఎంఎ పొలిటికల్ సైన్స్
ఎంఎ సోషియాలజీ
ఎంఎ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్
ఎంఎ తెలుగు/ హిందీ,/ ఇంగ్లీష్/ ఉర్దూ
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్

బీఆర్‌ఏఓయూ ఎంకామ్ ప్రోగ్రామ్స్ & ట్యూషన్ ఫీజు

బీఆర్‌ఏఓయూ దూరవిద్య ద్వారా 2 ఏళ్ళ నిడివితో మాస్టర్ ఆఫ్ కామర్స్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు ఏటా జులై/ఆగష్టు నెలల యందు నిర్వహిస్తారు.

మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంకామ్)
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు (గరిష్టంగా 4 ఏళ్ళు)
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 15,300/-
ఎంకామ్ స్పెషలిజషన్స్ -
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్

బీఆర్‌ఏఓయూ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ & ట్యూషన్ ఫీజు

బీఆర్‌ఏఓయూ దూరవిద్య ద్వారా 2 ఏళ్ళ నిడివితో మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. ఇందులో మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జూవాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకాలజీ, ఈ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు ఏటా జులై/ఆగష్టు నెలల యందు నిర్వహిస్తారు.

మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ)
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు (గరిష్టంగా 4 ఏళ్ళు)
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 30,300/-
ఎంఎస్సీ స్పెషలిజషన్స్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్
ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్
ఎంఎస్సీ కెమిస్ట్రీ
ఎంఎస్సీ ఫిజిక్స్
ఎంఎస్సీ బోటనీ
ఎంఎస్సీ జూవాలజీ
ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్
ఎంఎస్సీ సైకాలజీ
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్

Advertisement

Post Comment