నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(2 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. నేషనల్ క్వాంటం మిషన్ కింద ఎన్ని మార్గదర్శక స్టార్టప్‌లు ఎంపికయ్యాయి?
- 6
- 7
- 8
- 9
సమాధానం
3. 8
2. నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత?
- 37
- 42
- 49
- 55
సమాధానం
3. 49
3. కర్ణాటక రెజ్లింగ్ అసోసియేషన్ డిసెంబర్ 6 నుంచి 8 వరకు ఏ నగరంలో 2024 సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తుంది?
- బెల్జియం
- హుబ్లీ
- బెంగుళూరు
- మంగుళూరు
సమాధానం
1. బెల్జియం
4. ఎస్ఏటీఆర్టీసీ-25ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్కడ ప్రారంభించారు?
- చెన్నై
- ముంబై
- న్యూఢిల్లీ
- బెంగుళూరు
సమాధానం
3. న్యూఢిల్లీ
5. 2024, నవంబర్‌లో ఉత్తరాఖండ్ జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్టు కోసం ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు ఎంత రుణాన్ని అందించింది?
- USD 150
- USD 250
- USD 100
- USD 200
సమాధానం
4. USD 200
6. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండికేటర్స్ రిపోర్ట్ 2024 ప్రకారం 2023లో పేటెంట్లను దాఖలు చేయడంలో ప్రపంచంలో భారత్ ర్యాంకు?
- 1
- 2
- 4
- 6
సమాధానం
4. 6
7. 2024, నవంబర్‌లో సుప్రీంకోర్టుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు?
- సంజీవ్ ఖన్నా
- సాయి స్పందన
- కే మహదేవన్
- గౌరీ కశ్యప్
సమాధానం
1. సంజీవ్ ఖన్నా
8. బ్యాంకాక్ డిక్లరేషన్‌పై సంతకం చేయడంతో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు?
- 1967
- 1978
- 1997
- 2003
సమాధానం
3. 1997
9. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను ప్రకటించిన దేశం ఏది?
- భూటాన్
- శ్రీలంక
- మయన్మార్
- నేపాల్
సమాధానం
4. నేపాల్
10. కాయకల్ప్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
- వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ
- సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ
- పర్యాటక శాఖ
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
సమాధానం
4. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
11. ఇటీవల మరణించిన పండిట్ రామానారాయణ్ ఏ రంగానికి సంబంధించినవారు?
- మ్యూజిక్
- పెయింటర్
- పాలిటిక్స్
- స్పోర్ట్స్
సమాధానం
1. మ్యూజిక్
12. మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ 2024కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది?
- జైపూర్
- ఇండోర్
- లక్నో
- రాయ్‌గిర్
సమాధానం
4. రాయ్‌గిర్
13. ఎఫ్ఐహెచ్ అవార్డ్ 2024లో ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకున్నారు?
- పీఆర్ శ్రీజేష్
- మన్‌ప్రీత్
- మర్మన్‌ప్రీత్ సింగ్
- హర్మన్‌ప్రీత్ కౌర్
సమాధానం
3. మర్మన్‌ప్రీత్ సింగ్
14. అంతర్జాతీయ సైన్స్ అండ్ పీస్ వీక్ ఏటా నవంబర్ 9-15 వరకు నిర్వహిస్తారు. దీనిని మొదట ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
- 1986
- 1999
- 2001
- 2005
సమాధానం
1. 1986
15. ప్రపంచ దత్తత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకొంటారు?
- నవంబర్ 9
- నవంబర్ 5
- నవంబర్ 8
- నవంబర్ 10
సమాధానం
1. నవంబర్ 9
16. Q3 2024లో యూనిట్ వాల్యూమ్ ద్వారా ఏ దేశం రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది?
- చైనా
- యూఎస్ఏ
- యూఏఈ
- ఇండియా
సమాధానం
4. ఇండియా
17. మొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్‌ను ఏ నగరంలో ఆవిష్కరించారు?
- హైదరాబాద్
- చెన్నై
- ముంబై
- బెంగుళూరు
సమాధానం
4. బెంగుళూరు
18. డెడికేటెడ్ సెమీ కండక్టర్ పాలసీని అమలు చేసిన మొదటి రాష్ట్రం?
- మధ్యప్రదేశ్
- రాజస్థాన్
- తెలంగాణ
- గుజరాత్
సమాధానం
4. గుజరాత్
19. లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా నాలుగో ఎల్జీ హార్స్ పోలో కప్ 2024ను ప్రారంభించారు. ఇది ఎక్కడ జరిగింది?
- ఉత్తరప్రదేశ్
- లడఖ్
- హిమాచల్ ప్రదేశ్
- కర్ణాటక
సమాధానం
2. లడఖ్
20. ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ ఏ నగరంలో జరిగింది?
- హైదరాబాద్
- లక్నో
- న్యూఢిల్లీ
- జామ్‌నగర్
సమాధానం
3. న్యూఢిల్లీ
21. భారత సైన్యంలోకి ప్రవేశించిన దేశీయంగా రూపొందించిన, తయారు చేసిన మెషిన్ పిస్టల్ పేరు ఏమిటి?
- రాణి
- అస్మి
- సాజక్
- అవ్‌ని
సమాధానం
2. అస్మి
22. ఒక స్టేషన్ పేరు అజైబినాథ్ థామ్‌గా మార్చారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
- ఉత్తరప్రదేశ్
- కేరళ
- బీహార్
- గుజరాత్
సమాధానం
3. బీహార్
23. ఇటీవల వార్తల్లో నిలిచిన ఒకినావిసియస్ ఏ జాతికి చెందినది?
- స్పైడర్
- బటర్‌ఫ్లై
- ఫిష్
- ఫ్రాగ్
సమాధానం
1. స్పైడర్
24. మౌంట్ లెవో టోబీ లకీ లాకీ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
- నార్త్ కొరియా
- జపాన్
- ఇండోనేషియా
- దక్షిణాఫ్రికా
సమాధానం
3. ఇండోనేషియా
25. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2024 ఈవెంట్‌కు హోస్ట్‌గా ఉన్న నగరం?
- న్యూఢిల్లీ
- దుబాయ్
- పారిస్
- లండన్
సమాధానం
4. లండన్
26. 4వ ఎల్‌జీ హార్స్‌పోలో కప్ 2024 ఎక్కడ ప్రారంభించారు?
- ముస్సోరి
- లడఖ్
- జైపూర్
- సిమ్లా
సమాధానం
2. లడఖ్
27. వార్తల్లో కనిపించే బీదర్ కోట ఏ రాష్ట్రంలో ఉంది?
- కర్ణాటక
- రాజస్థాన్
- మహారాష్ట్ర
- మధ్యప్రదేశ్
సమాధానం
1. కర్ణాటక
28. ప్రముఖ జానపద గాయని, బీహార్ కోకిల శారదా సిన్హా 72 ఏళ్ల వయస్సులో మరణించారు. ఆమెకు పద్మభూషణ్ ఎప్పుడు ప్రదానం చేశారు?
- 2016
- 2017
- 2018
- 2019
సమాధానం
3. 2018
29. ఏ బ్యాంకు తన కస్టమర్ల కోసం నో యువర్ కస్టమర్ అప్ డేట్ ప్రక్రియ సులభతరం చేయడానికి ఆన్‌లైన్ రీ కేవైసీ సేవను ఆవిష్కరించింది?
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
- ఇండియన్ బ్యాంక్
- కెనరా బ్యాంక్
- ఎస్ బ్యాంక్
సమాధానం
1. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
30. సుప్రీంకోర్టు రాజస్థాన్‌లో ఏ సంవత్సరం నాటికి బాల్యవివాహాల నిర్మూలనను లక్ష్యంగా చేసుకుంది?
- 2028
- 2030
- 2035
- 2040
సమాధానం
2. 2030