Daily Current Affairs Quiz: 31 December 2024
Current Affairs Quiz

Daily Current Affairs Quiz: 31 December 2024

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(31 డిసెంబర్ 2024): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ -2024 (టీ-20) విజేత ఎవరు?

  1. మధ్యప్రదేశ్
  2. విదర్భ
  3. ముంబయి
  4. బరోడా
సమాధానం
3. ముంబయి

2. జంషెడ్ జీ టాటా పురస్కారం - 2024' ఎవరికి వచ్చింది?

  1. నిర్మలా సీతారామన్
  2. కిరణ్ మజుందార్ షా
  3. ఇంద్రానూయి
  4. సుధామూర్తి
సమాధానం
2. కిరణ్ మజుందార్ షా

3. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో భారత్ స్థానం?

  1. 69
  2. 66
  3. 62
  4. 63
సమాధానం
3. 63

4. ఇటీవల మరణించిన 'మదర్ ఆఫ్ ట్రీ', 'ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ప్లాంట్స్'గా పిలిచే కర్ణాటకకు చెందిన తులసి గౌడకు ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది?

  1. 2020
  2. 2021
  3. 2023
  4. 2024
సమాధానం
2. 2021

5. ఏ సంవత్సరం నాటికి భారతదేశాన్ని క్షయరహితంగా మార్చాలంటూ భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?

  1. 2025
  2. 2026
  3. 2027
  4. 2030
సమాధానం
1. 2025

6. ఏ దేశానికి చెందిన హిందూ మహాసముద్రంలోని మాయోట్ ద్వీపకల్పంలో ఛీడో తుపాను బీభత్సం సృష్టించింది?

  1. బ్రిటన్
  2. ఫ్రాన్స్
  3. స్పెయిన్
  4. ఈజిప్ట్
సమాధానం
2. ఫ్రాన్స్

7. పారా అథ్లెట్లకు శిక్షణ, పోషణ కోసం అంకితమైన ప్రపంచంలోని మొదటి ఎత్తయిన పారా స్పోర్ట్స్ సెంటర్ ఎక్కడ స్థాపించబడుతుంది?

  1. లేహ్ (లడఖ్)
  2. డెహ్రాడూన్ (ఉత్తరాఖంఢ్)
  3. సిమ్లా ( హిమాచల్ ప్రదేశ్)
  4. మనాలి (హిమాచల్ ప్రదేశ్)
సమాధానం
2. డెహ్రాడూన్ (ఉత్తరాఖంఢ్)

8. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫిస్ నివేదించిన ప్రకారం సెప్టెంబర్‌లో దేశ పారిశ్రామిక ఉత్పత్తి రేటు ఎంత?

  1. 2.8 శాతం
  2. 4.5 శాతం
  3. 5.2 శాతం
  4. 3.1 శాతం
సమాధానం
4. 3.1 శాతం

9. 2024, నవంబర్‌లో మధ్యప్రదేశ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. షారుక్ ఖాన్
  2. పంకజ్ త్రిపాఠి
  3. రణవీర్ సింగ్
  4. అమితాబ్ బచ్చన్
సమాధానం
1. షారుక్ ఖాన్

10. 2024, నవంబర్‌లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. ద్రౌపది ముర్ము
  2. రాజ్‌నాథ్ సింగ్
  3. అమిత్ షా
  4. నరేంద్ర మోడీ
సమాధానం
3. అమిత్ షాఅమిత్ షా

11. ప్రపంచ భారతీయుల కోసం స్టాండర్డ్ చార్టర్డ్ తన రెండో అంతర్జాతీయ బ్యాంకింగ్ కేంద్రాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?

  1. ఢిల్లీ
  2. ముంబై
  3. చెన్నై
  4. బెంగుళూరు
సమాధానం
3. చెన్నై

12. ఇటీవల తొలి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను ఏ రాష్ట్రం ప్రారంభించింది?

  1. ఉత్తరప్రదేశ్
  2. హర్యానా
  3. పశ్చిమ బెంగాల్
  4. పంజాబ్
సమాధానం
1. ఉత్తరప్రదేశ్

13. పేటెంట్ పొందిన మెకానికల్ మోకాలి పునరావాస పరికరాన్ని అభివృద్ధి చేసిన సంస్థ?

  1. ఐఐటీ కాన్పూర్
  2. ఐఐటీ ఢిల్లీ
  3. ఐఐటీ రోపార్
  4. ఐఐటీ మద్రాస్
సమాధానం
3. ఐఐటీ రోపార్

14. యూఎస్ అంబాసిడర్‌గా డోనాల్డ్ ట్రంప్ ఎవరిని నియమించారు?

  1. జార్జ్ బుష్
  2. మైక్ పొంపియా
  3. నిక్కి హేలీ
  4. ఎలిసే స్టెఫెనిక్
సమాధానం
4. ఎలిసే స్టెఫెనిక్

15. డీబీఎస్ బ్యాంక్ ఇండియా సీఈవోగా ఎవరు నామినేట్ అయ్యారు?

  1. అమితాబ్
  2. రజత్ వర్మ
  3. దెబాశిష్ మిశ్రా
  4. అశోక్ చంద్ర
సమాధానం
2. రజత్ వర్మ

16. మున్షిపల్ కార్పొరేషన్‌లో ఆదాయ వనరులు, అవకాశాలు, సవాళ్లపై ఇటీవల ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది?

  1. నీతి ఆయోగ్
  2. ఆర్బిఐ
  3. నాబార్డ్
  4. డీఆర్‌డీవో
సమాధానం
2. ఆర్బిఐ

17. ప్రపంచంలో అతిపెద్ద పగడపు కాలనీని ఎక్కడ కనుగొన్నారు?

  1. ఇండోనేషియా
  2. పపువా న్యూగినియా
  3. సోలోమన్ ఐలాండ్స్
  4. ఆస్ట్రేలియా
సమాధానం
3. సోలోమన్ ఐలాండ్స్

18. బీహార్‌లో ఎయిమ్స్ దర్బంగా భూమికి శంకుస్థాపన చేసిన మోదీ ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు?

  1. రూ.1,2000 కోట్లు
  2. రూ.1,200 కోట్లు
  3. రూ.1,300 కోట్లు
  4. రూ.1,4000 కోట్లు
సమాధానం
1. రూ.1,2000 కోట్లు

19. 2034 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (25వది) ఏ దేశంలో జరుగుతుంది?

  1. ఖతర్
  2. మొరాకో
  3. పోర్చుగల్
  4. సౌదీ అరేబియా
సమాధానం
4. సౌదీ అరేబియా

20. 30వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ డిసెంబరు 4 నుంచి 11 వరకు ఎక్కడ జరిగింది?

  1. కోల్‌కతా
  2. పనాజీ
  3. ఢిల్లీ
  4. ముంబై
సమాధానం
1. కోల్‌కతా

21. సంప్రదాయ పర్యాటకానికి దేశంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని యునెస్కో ఇటీవల ప్రకటించింది?

  1. పశ్చిమ బెంగాల్
  2. అస్సాం
  3. మణిపుర్
  4. గోవా
సమాధానం
1. పశ్చిమ బెంగాల్

22. 'బ్లడ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పిలిచే ఎవరికి 'యూఎన్ గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు' వచ్చింది?

  1. నారాయణ్ చౌదా
  2. బసంత్ గోయల్
  3. వసంత్ నందన్
  4. కరన్ గోయల్
సమాధానం
2. బసంత్ గోయల్

23. మస్కట్‌లో జరిగిన పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ విజేత?

  1. జపాన్
  2. పాకిస్థాన్
  3. బంగ్లాదేశ్
  4. ఇండియా
సమాధానం
3. బంగ్లాదేశ్

24. 20వ ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ - 2024ను ఏ జట్టు గెలుచుకుంది?

  1. జపాన్
  2. భూటాన్
  3. ఇండియా
  4. బంగ్లాదేశ్
సమాధానం
1. జపాన్

25. రిమ్‌తబ్లా జీన్ ఇమ్మాన్యుయేల్ ఉడ్రాగో ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు?

  1. ఫిజి
  2. నైజర్
  3. బుర్కినా ఫాసో
  4. మలేషియా
సమాధానం
3. బుర్కినా ఫాసో

26. తూర్పు అంటార్కిటికాలోని లార్సమన్ హిల్స్‌లో జాంగ్‌షాన్ స్టేషన్‌ను ఏ దేశం ప్రారంభించింది?

  1. ఇండియా
  2. జపాన్
  3. చైనా
  4. దక్షిణ కొరియా
సమాధానం
3. చైనా

27. యూఎన్ఓ ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు - 2024ను అందుకున్న భారతీయుడు?

  1. మేధా పాట్కర్
  2. మాధవ్ గాడ్గిల్
  3. రాజేంద్ర సింగ్
  4. రంజిత్ సింగ్
సమాధానం
2. మాధవ్ గాడ్గిల్

28. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను ఏ దేశంలో గుర్తించారు?

  1. రష్యా
  2. కెనడా
  3. చైనా
  4. దక్షిణాఫ్రికా
సమాధానం
3. చైనా

29. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ తుశిల్ (స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌక)ను ఏ దేశంలో నిర్మించారు?

  1. కెనడా
  2. జర్మనీ
  3. ఫ్రాన్స్
  4. రష్యా
సమాధానం
4. రష్యా

30. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు డిజిటల్ సేవలను అందించే లక్ష్యంతో ఏ రాష్ట్రప్రభుత్వం 'ఆశ్రయ' రైతు సేవా కేంద్రాలను ప్రవేశపెట్టింది?

  1. ఉత్తరప్రదేశ్
  2. కేరళ
  3. హర్యానా
  4. మధ్యప్రదేశ్
సమాధానం
2. కేరళ

Post Comment