Daily Current Affairs Quiz: 4 January 2025
Current Affairs Quiz

Daily Current Affairs Quiz: 4 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(4 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. 2024- 25 ఆర్ధిక సంవత్సంరంలో బడ్జెట్ అంచనాలలో మూలధన ఖాతా వ్యయం ఎంత?

  1. 23330 కోట్లు
  2. 32712 కోట్లు
  3. 16732 కోట్లు
  4. 33516 కోట్లు
సమాధానం
2. 32712 కోట్లు

2. 2024-25 లో అన్నదాత సుఖీభవ కార్యక్రమంకు కేటాయించిన నగదు ఎంత ?

  1. 4500 కోట్లు
  2. 6000 కోట్లు
  3. 4800 కోట్లు
  4. 5500 కోట్లు
సమాధానం
1. 4500 కోట్లు

3. హరిత ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి ఎంత శాతం పచ్చదనం సాధించాలని లక్ష్యం పెట్టుకుంది?

  1. 40%
  2. 50%
  3. 75%
  4. 80%
సమాధానం
2.50%

4. మైచాంగ్ తుఫానుకు నామకరణం చేసిన దేశం ఏది ?

  1. యెమెన్
  2. ఇరాన్
  3. ఇండియా
  4. మయన్మార్‌
సమాధానం
4. మయన్మార్‌

5. భారతదేశ మూడవ మహిళా గ్రాండ్‌మాస్టర్ ఎవరు ?

  1. వైశాలి రమేష్‌బాబు
  2. కోనేరు హంపీ
  3. సవిత శ్రీ బి
  4. హారిక ద్రోణవల్లి
సమాధానం
1. వైశాలి రమేష్‌బాబు

6. వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డు అందుకున్న ఈకామర్స్ సంస్థ ?

  1. ఫ్లిప్‌కార్ట్
  2. జియోమార్ట్
  3. స్నాప్‌డీల్
  4. అమెజాన్
సమాధానం
4. అమెజాన్

7. కాప్28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌కు ఆతిధ్యం ఇచ్చిన నగరం ఏది ?

  1. న్యూఢిల్లీ
  2. దుబాయ్
  3. లండన్
  4. పారిస్
సమాధానం
2. దుబాయ్

8. భారతదేశ మొట్టమొదటి అర్బ‌న్ ఫ్లడ్ మిటిగేష‌న్ ప్రాజెక్ట్‌ ఏ నగరంలో చేపట్టారు ?

  1. విశాఖపట్నం
  2. ముంబై
  3. భువనేశ్వర్
  4. చెన్నై
సమాధానం
4. చెన్నై

9. క్యాష్ ఫర్ క్వెరీ ఆరోపణతో లోక్‌సభ నుండి బహిష్కరణకు గురైన ఎంపీ ?

  1. రాహుల్ గాంధీ
  2. మహువా మోయిత్రా
  3. సుప్రియా సూలే
  4. నవనీత్ కౌర్
సమాధానం
2. మహువా మోయిత్రా

10. విన్‌బాక్స్ సైనిక వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య జరిగింది ?

  1. ఇండియా - వియత్నాం
  2. ఇండియా - యూఎస్
  3. ఇండియా - మయన్మార్
  4. ఇండియా - రష్యా
సమాధానం
1. ఇండియా - వియత్నాం

11. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంకు ?

  1. 5వ ర్యాంక్‌
  2. 7వ ర్యాంక్‌
  3. 4వ ర్యాంక్‌
  4. 2వ ర్యాంక్‌
సమాధానం
2. 7వ ర్యాంక్‌

12. నీతి ఆయోగ్ వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణల్లో అగ్రస్థానం దక్కించుకున్న రాష్ట్రం ఏది ?

  1. ఉత్తరప్రదేశ్
  2. ఆంధ్రప్రదేశ్
  3. తమిళనాడు
  4. తెలంగాణ
సమాధానం
2. ఆంధ్రప్రదేశ్

13. భారతదేశ జీడీపీలో 15.7% వాటాతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రం ఏది ?

  1. కేరళ
  2. ఉత్తరప్రదేశ్
  3. మహారాష్ట్ర
  4. గుజరాత్
సమాధానం
3. మహారాష్ట్ర

14. గ్లోబల్ రెమిటెన్స్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది ?

  1. పిలీప్పీన్స్
  2. ఇండియా
  3. చైనా
  4. మెక్సికో
సమాధానం
2. ఇండియా

15. నామ్‌దఫా ఫ్లయింగ్ స్క్విరెల్ ఇటీవలే ఏ రాష్ట్రంలో కనుగొబడింది ?

  1. హిమాచల్ ప్రదేశ్
  2. మేఘాలయ
  3. అస్సాం
  4. అరుణాచల్ ప్రదేశ్
సమాధానం
4. అరుణాచల్ ప్రదేశ్

16. 2024ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా పేర్కొంది ?

  1. అంతర్జాతీయ బాల కార్మికుల నిర్మూలన సంవత్సరం
  2. అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం
  3. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లాస్
  4. అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం
సమాధానం
2. అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం

17. ఫైర్ డ్రాగన్ 480, ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ దేశానికి చెందిన వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి?

  1. భారతదేశం
  2. యూకె
  3. జపాన్
  4. చైనా
సమాధానం
4. చైనా

18. “స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (SoGA) 2024”ను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది?

  1. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (HEI)
  2. ప్రపంచ బ్యాంకు
  3. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
  4. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP)
సమాధానం
1. హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (HEI)

19. ఇటీవల, ‘43వ ప్రపంచ వైద్య మరియు ఆరోగ్య క్రీడలు' ఎక్కడ నిర్వహించారు?

  1. భారతదేశం
  2. చైనా
  3. జర్మనీ
  4. ఫ్రాన్స్
సమాధానం
4. ఫ్రాన్స్

20. ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారతదేశానికి రెండు కాంస్య పతకాలను ఎవరు గెలుచుకున్నారు?

  1. ప్రవీణ్ జాదవ్
  2. ధీరజ్ బొమ్మదేవర
  3. లింబా రామ్
  4. అభిషేక్ వర్మ
సమాధానం
2. ధీరజ్ బొమ్మదేవర

21. ‘అంతర్జాతీయ ఒలింపిక్స్ డే 2024' థీమ్ ఏమిటి?

  1. మెరుగైన ప్రపంచం కోసం కలిసి
  2. కలిసి, శాంతియుత ప్రపంచం కోసం
  3. మూవింగ్ ఫార్వర్డ్: యునైటెడ్ బై ఎమోషన్
  4. లెట్స్ మూవ్ మరియు సెలబ్రేట్
సమాధానం
4. లెట్స్ మూవ్ మరియు సెలబ్రేట్

22. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ముద్గల్ కోట ఏ రాష్ట్రంలో ఉంది?

  1. కర్ణాటక
  2. కేరళ
  3. తమిళనాడు
  4. మహారాష్ట్ర
సమాధానం
1. కర్ణాటక

23. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్ నిశ్చయ్'ని ప్రారంభించింది?

  1. హర్యానా
  2. పంజాబ్
  3. ఉత్తరాఖండ్
  4. గుజరాత్
సమాధానం
2. పంజాబ్

24. ఏ రాష్ట్రం/UT ఇటీవల 'హెమిస్ ఫెస్టివల్ 2024'ని నిర్వహించింది?

  1. లడఖ్
  2. అస్సాం
  3. మణిపూర్
  4. లక్షద్వీప్
సమాధానం
1. లడఖ్

25. ఇటీవల వార్తల్లో కనిపించే 'ఏడెస్ ఆల్బోపిక్టస్' అంటే ఏమిటి?

  1. దోమ
  2. స్పైడర్
  3. కప్ప
  4. చీమ
సమాధానం
1. దోమ

26. ఇటీవల, భారతదేశం మరియు యుఎస్ మధ్య క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ICET) చొరవ యొక్క రెండవ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది?

  1. చెన్నై
  2. హైదరాబాద్
  3. న్యూఢిల్లీ
  4. జైపూర్
సమాధానం
3. న్యూఢిల్లీ

27. ఇటీవల వార్తల్లో చూసిన డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏ కార్యక్రమం కింద ప్రారంభించబడింది?

  1. ప్రధాన మంత్రి స్వస్య సురక్ష యోజన
  2. యూనివర్సల్ హెల్త్ కేర్
  3. మిషన్ ఇంద్రధనుష్
  4. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్
సమాధానం
4. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్

28. ఇటీవల దేశంలోనే అత్యంత పెద్ద హైడ్రోజన్ బ్లెండింగ్ ప్రాజెక్ట్‌ను ఏ గ్రూప్ ప్రారంభించింది?

  1. టాటా గ్రూప్
  2. అదాని గ్రూప్
  3. రిలియన్స్ గ్రూప్
  4. పైవన్నీ
సమాధానం
2. అదాని గ్రూప్

29. 2025లో ప్రారంభ ఖో ఖో ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది?

  1. భువనేశ్వర్
  2. న్యూఢిల్లీ
  3. పూణే
  4. అహ్మదాబాద్
సమాధానం
2. న్యూఢిల్లీ

30. బీహార్‌లో రూ.7,160 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఇటీవల ఎవరు ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేశారు?

  1. రాజ్‌నాథ్ సింగ్
  2. నితీశ్ కుమార్
  3. మోడీ
  4. జితేంద్ర సింగ్
సమాధానం
2 నితీశ్ కుమార్

Post Comment