ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా టైమ్ టేబుల్ 2025
Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా టైమ్ టేబుల్ 2025

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ 2025 వెలువడింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను మార్చి 19వ తేదీ నుండి మార్చి 31 తేదీల మధ్య నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ షెడ్యూల్ చేసింది. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల మధ్య జరపనున్నారు. ఈ ఏడాది కూడా ఫీజికల్ సైన్స్ మరియు బయాలజీ సంబంధించి విడివిడిగా పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీ 10వ తరగతి పరీక్షా టైమ్ టేబుల్ 2025

సబ్జెక్టు మొత్తం మార్కులు ఎగ్జామ్ తేదీలు
ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ A) 100 17 మార్చి 2025
తెలుగు (కంపోజిట్ కోర్సు) 70
సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) 100 19 మార్చి 2025
ఇంగ్లీష్ 100 21 మార్చి 2025
గణితం 100 24 మార్చి 2025
ఫిజికల్ సైన్స్ 50 26 మార్చి 2025
బయోలాజికల్ సైన్స్ 50 28 మార్చి 2025
సోషల్ స్టడీస్ 100 31 మార్చి 2025
కంపోజిట్ కోర్సు (ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ II) 30 22 మార్చి 2025
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I
(సంసకృత్, అరబిక్, పెర్షియన్)
100
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II
(సంసకృత్, అరబిక్, పెర్షియన్)
100 29 మార్చి 2025
SSC ఒకేషనల్ కోర్సు (థియరీ) 40 + 30

10th క్లాస్ తర్వాత ప్రవేశ పరీక్షలు

Post Comment