కరెంటు అఫైర్స్ క్విజ్ – జూన్ 2022
Current Affairs Bits 2022

కరెంటు అఫైర్స్ క్విజ్ – జూన్ 2022

జూన్ నెలలో చోటు చేసుకున్న వివిధ కరెంటు అఫైర్స్ సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలకు జవాబు చేయండి. అలానే జూన్ 2022 నెలకు సంబంధించి 12 విభాగాల వారీగా కరెంటు అఫైర్స్ పొందండి.

Advertisement

1. ఇటీవలే పేరు మార్చుకున్న దేశం ఏది ?

  1. ఆఫ్ఘనిస్తాన్
  2. ఇండోనేషియా
  3. టర్కీ
  4. థాయిలాండ్

సమాధానం
3. టర్కీ

2. 2022 G7 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిధ్యం ఇచ్చిన దేశం ఏది ?

  1. ఫ్రాన్స్
  2. జర్మనీ
  3. ఇంగ్లాండ్
  4. ఇటలీ

సమాధానం
2. జర్మనీ

3. 2022 G7 శిఖరాగ్ర సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానం పొందిన దేశాలు ఏవి ?

  1. ఇండియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా
  2. ఇండియా, ఇండోనేషియా, అర్జెంటీనా
  3. అర్జెంటీనా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా
  4. పైవి అన్నియూ

సమాధానం
4. పైవి అన్నియూ

4. క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి ?

  1. మలేషియాలో తప్పనిసరి మరణశిక్ష చట్టం రద్దు
  2. థాయ్‌లాండ్ గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా నిలిచింది
  3. యుఎస్ సుప్రీం కోర్టు అబార్షన్ రాజ్యాంగ హక్కును రద్దు చేసింది
  4. దక్షిణ కొరియా మొదటి మహిళా విదేశాంగ మంత్రిగా చోయ్ సోన్-హుయ్‌ నియామకం

సమాధానం
4. దక్షిణ కొరియా మొదటి మహిళా విదేశాంగ మంత్రిగా చోయ్ సోన్-హుయ్‌ నియామకం

5. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?

  1. జస్టిస్ ఉజ్జల్ భుయాన్
  2. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ
  3. జస్టిస్ షిండే శంభాజీ శివాజీ
  4. జస్టిస్ విపిన్ సంఘీ

సమాధానం
1. జస్టిస్ ఉజ్జల్ భుయాన్

6. ప్రైవేట్ రైలును ప్రారంభించిన మొదటి భారత రైల్వే జోను ఏది ?

  1. హిమాలియాన్ రైల్వే
  2. సెంట్రల్ రైల్వే
  3. దక్షిణ రైల్వే
  4. ఉత్తర రైల్వే

సమాధానం
3. దక్షిణ రైల్వే

7. నేషనల్ స్పెల్లింగ్ బీ 2022 విజేత ఎవరు ?

  1. హరిణి లోగన్
  2. విక్రమ్ రాజు
  3. రోహన్ రాజా
  4. శ్రుతికా పాధి

సమాధానం
1. హరిణి లోగన్

8. నీతి ఆయోగ్ నూతన సీఈవో ఎవరు ?

  1. అమితాబ్ కాంత్
  2. బీఎస్ పాటిల్
  3. మయాంక్ కుమార్ అగర్వాల్‌
  4. పరమేశ్వరన్ అయ్యర్

సమాధానం
4. పరమేశ్వరన్ అయ్యర్

9. భారతీయ కె-పాప్ స్టారుగా గుర్తింపు పొందింది ఎవరు ?

  1. సర్గం కౌశల్
  2. శ్రియ లెంక
  3. నేహా కక్కర్
  4. మోనాలీ ఠాకూర్

సమాధానం
2. శ్రియ లెంక

10. ప్రసార భారతి సీఈఓగా నియమించబడింది ఎవరు ?

  1. మయాంక్ కుమార్ అగర్వాల్‌
  2. ప్రమోద్ కె మిట్టల్‌
  3. శ్యామ్ శరణ్
  4. నితిన్ గుప్తా

సమాధానం
1. మయాంక్ కుమార్ అగర్వాల్‌

11. 'హర్ ఘర్ దస్తక్' కింది వానిలో దేనికి సంబంధించింది ?

  1. ఇంటింటికి కోవిడ్-19 టీకా
  2. ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు
  3. ప్రతీ భారతీయ పౌరుడికి హెల్త్ కార్డు
  4. పైవి ఏవి కావు

సమాధానం
1. ఇంటింటికి కోవిడ్-19 టీకా

12. బాలికా పంచాయితీలు ప్రారంభించిన తోలి రాష్ట్రం ఏది ?

  1. ఆంధ్రప్రదేశ్
  2. పంజాబ్
  3. పశ్చిమ బెంగాల్
  4. గుజరాత్

సమాధానం
4. గుజరాత్

13. ఏపీ రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే పథకం ఏది ?

  1. వైఎస్ఆర్ వాహన మిత్ర
  2. వైఎస్ఆర్ యంత్ర సేవా
  3. వైఎస్ఆర్ రైతు భరోసా
  4. పైవి అన్నియూ

సమాధానం
2. వైఎస్ఆర్ యంత్ర సేవా

14. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి ఎవరు ?

  1. నరేంద్ర సింగ్ తోమర్
  2. కిరణ్ రిజిజు
  3. అర్జున్ ముండా
  4. సర్బానంద సోనోవాల్

సమాధానం
3. అర్జున్ ముండా

15. కాంగ్రా వ్యాలీ సమ్మర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది ?

  1. మధ్యప్రదేశ్
  2. హిమాచల్ ప్రదేశ్
  3. జమ్మూ & కాశ్మీర్
  4. అరుణాచల్ ప్రదేశ్

సమాధానం
2. హిమాచల్ ప్రదేశ్

16. బ్లూ డ్యూక్‌ సీతాకోకచిలుక ఎక్కువగా కనిపించే రాష్ట్రం ఏది ?

  1. సిక్కిం
  2. అస్సాం
  3. కేరళ
  4. మణిపూర్

సమాధానం
1. సిక్కిం

17. రూపాయి ఆధారిత క్రిప్టో ఇండెక్స్'ని ప్రారంభించిన సంస్థ ఏది ?

  1. యునోకాయిన్
  2. జెబ్‌పే
  3. బినాన్స్
  4. కాయిన్‌స్విచ్

సమాధానం
4. కాయిన్‌స్విచ్

18. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ & సీఈఓ ?

  1. అలోక్ కుమార్ చౌదరి
  2. లింగం వెంకట్ ప్రభాకర్
  3. ఎ. మణిమేఖలై
  4. సంజీవ్ చద్దా

సమాధానం
3. ఎ. మణిమేఖలై

19. 'అగ్నిపథ్ పథకం' సంబంధించి ఈ కింది వాటిలో నిజం కానిది ఏది  ?

  1. అగ్నిపథ్ సైనికులను 'అగ్నివీర్'లు గా పరిగణిస్తారు
  2. అగ్నిపథ్ సైనికులలో 25% మంది మాత్రమే రెగ్యులర్ చేయబడతారు
  3. అగ్నిపథ్ నియామకాల ఉద్యోగ నిడివి 4ఏళ్ళు మాత్రమే
  4. అగ్నిపథ్ పథకం కేవలం మాజీ సైనికుల పిల్లలకు మాత్రమే

సమాధానం
4. అగ్నిపథ్ పథకం కేవలం మాజీ సైనికుల పిల్లలకు మాత్రమే

20. దేశంలో పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి విమానాశ్రయం ఏది ?

  1. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
  2. బెంగళూరు విమానాశ్రయం
  3. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఢిల్లీ)
  4. జీఏంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్)

సమాధానం
3. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఢిల్లీ)

21. ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయం 2022 ?

  1. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (దోహా)
  2. టోక్యో హనేడా విమానాశ్రయం
  3. చాంగి విమానాశ్రయం (సింగపూర్)
  4. హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా విమానాశ్రయం (యూఎస్)

సమాధానం
1. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (దోహా)

22. ప్రపంచ అత్యంత నివాసయోగ్యమైన నగరం 2022 ఏది ?

  1. ఆక్లాండ్‌ (న్యూజిలాండ్)
  2. కోపెన్‌హాగన్ (డెన్మార్క్)
  3. వియన్నా (ఆస్ట్రియా)
  4. డమాస్కస్ (సిరియా)

సమాధానం
3. వియన్నా (ఆస్ట్రియా)

23. 2022 విమెన్స్ ప్రైజ్ విజేత ఎవరు ?

  1. లూయిస్ ఎర్రిచ్ (ది సెంటన్స్)
  2. రూత్ ఒజెకి (ది బుక్ ఆఫ్ ఫార్మ్ అండ్ ఎంప్టినెస్)
  3. లిసా అలెన్-అగోస్టి (ది బ్రెడ్ ది డెవిల్ క్నీడ్)
  4. మ్యాగీ షిప్‌స్టెడ్ (గ్రేట్ సర్కిల్)

సమాధానం
2. రూత్ ఒజెకి (ది బుక్ ఆఫ్ ఫార్మ్ అండ్ ఎంప్టినెస్)

24. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు ?

  1. జూన్ 02
  2. నవంబర్ 02
  3. ఏప్రిల్ 10
  4. మే 30

సమాధానం
1. జూన్ 02

25. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ?

  1. జూన్ 05
  2. మే 05
  3. ఏప్రిల్ 05
  4. డిసెంబర్ 05

సమాధానం
1. జూన్ 05

26. జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ దినోత్సవం ?

  1. ఇంటర్నేషనల్ యోగ డే
  2. వరల్డ్ మ్యూజిక్ డే
  3. ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం
  4. పైవి అన్నియూ

సమాధానం
4. పైవి అన్నియూ

27. ఇటీవలే రిటైర్ అయిన భారత మహిళ క్రికెటర్ ఎవరు ?

  1. హర్మన్‌ప్రీత్ కౌర్
  2. మిథాలీ రాజ్.
  3. వేద కృష్ణమూర్తి
  4. ఝులన్ గోస్వామి

సమాధానం
2. మిథాలీ రాజ్

28. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ విజేత ఎవరు ?

  1. పీట్ సంప్రాస్
  2. నోవాక్ జకోవిచ్
  3. రోజర్ ఫెదరర్
  4. రాఫెల్ నాదల్

సమాధానం
4. రాఫెల్ నాదల్

29. రంజీ ట్రోఫీ 2022 టైటిల్‌ విజేత ఎవరు ?

  1. మహారాష్ట్ర
  2. కర్ణాటక
  3. మధ్యప్రదేశ్
  4. ఉత్తర ప్రదేశ్

సమాధానం
3. మధ్యప్రదేశ్

30. చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను ప్రారంభించిన మొదటి దేశం ఏది ?

  1. ఉక్రెయిన్
  2. స్కాట్లాండ్
  3. ఇండియా
  4. జపాన్

సమాధానం
3. ఇండియా

Advertisement

Post Comment