మెడికల్ గ్రాడ్యుయేట్లు ఎంతగానో ఎదురు చూసే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ తాజాగా యుపిఎస్‌సి విడుదల చేసింది. ఈ నియామక పరీక్షా ద్వారా కేంద్రప్రభుత్వ హాస్పిటళ్లలో, కేంద్ర మెడికల్ సర్వీసులలో వైద్య అధికారులు చేపడతారు. ఎంబిబిఎస్ ఉత్తీర్ణతయిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 2022-23 సంబంధించి వెలువర్చిన ఈ నియామక ప్రకటన ద్వారా 687 వైద్య అధికారులు నియమింపబడునున్నారు. ఈ ప్రకటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
నోటిఫికేషన్ నెంబర్ | 08/2022-CMS |
పోస్టుల సంఖ్యా | 687 పోస్టులు |
నోటిఫికేషన్ తేదీ | 06 ఏప్రిల్ 2022 |
దరఖాస్తు తుది గడువు | 26 ఏప్రిల్ 2022 |
పరీక్షా ఫీజు | 200/- |
పరీక్షా తేదీ | 17 జులై 2022 |
అడ్మిట్ కార్డు | |
ఫలితాలు |
మెడికల్ సర్వీసెస్ | ఖాళీల సంఖ్యా |
మెడికల్ ఆఫీసర్స్ (సెంట్రల్ సర్వీసెస్) - కేటగిరి I | 314 పోస్టులు |
అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్స్ ఇన్ రైల్వే - కేటగిరి II | 300 పోస్టులు |
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఢీల్లీ మునిసిపల్ కౌన్సిల్ - కేటగిరి II | 03 పోస్టులు |
జనరల్ డ్యూటీ మెడికల్ జూనియర్ - గ్రేడ్ 2 ఇన్ ఢీల్లీ మునిసిపల్ కౌన్సిల్ etc | 70 పోస్టులు |