ప్రసిద్ధ భారతీయ వ్యక్తులు మరియు వారి మారుపేర్లు
Study Material

ప్రసిద్ధ భారతీయ వ్యక్తులు మరియు వారి మారుపేర్లు

భారతదేశంలో మేధావులకు, కవులకు, రాజకీయ నాయకులకు అందించిన వివిధ మారుపేర్లు మరియు గౌరవాలకు సంబంధించి సమాచారం పొందండి. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఈ వివరాలు ఉపాయోగపడతాయి.

Advertisement
బిరుదులు/మారు పేరు మహానుభావులు
బాబాసాహెబ్, విశ్వరత్న  & బోధిసత్వుడు బిఆర్ అంబేద్కర్
బాపు, జాతిపిత మరియు మహాత్మా మహాత్మ గాంధీ
బీహార్ కేసరి శ్రీ కృష్ణ సిన్హా
దీనబంధు చార్లెస్ ఫ్రీయర్ ఆండ్రూస్
దేశబంధు చిత్తరంజన్ దాస్
దేశ్ ప్రియా జతీంద్ర మోహన్ సేన్‌గుప్తా
విశ్వ కవి, కవిగురు, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్
దేశరత్న రాజేంద్ర ప్రసాద్
లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్
లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్
లోకనాయక్ బాపూజీ మాధవ్ శ్రీహరి అనీ
మహాత్మ మహాత్మా గాంధీ, జోతిరావ్ గోవిందరావు ఫులే
మౌలానా అబుల్ కలాం ఆజాద్
నేతాజీ & పేట్రియాట్స్ ఆఫ్ పేట్రియాట్స్ సుభాస్ చంద్రబోస్
సర్దార్, స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా & ఇండియన్ బిస్మార్క్ వల్లభాయ్ పటేల్
షాహీద్ ఇ అజామ్ భగత్ సింగ్ & ఉధమ్ సింగ్
చాచా & పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా దయానంద్ సరస్వతి
ఇండియన్ ఐన్‌స్టీన్ నాగార్జున (బౌద్ధ తత్వవేత్త)
ఇండియన్ నెపోలియన్ సముద్రగుప్త
గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ
నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు
బాదుషా ఖాన్ & సరిహద్దు గాంధీ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్
ఆంధ్రా కేసరి టంగుటూరు ప్రకాశం
అన్నా కొంజీవరం నటరాజన్ అన్నదురై
పంజాబ్ కేసరి, లయన్ ఆఫ్ పంజాబ్, బెంగాల్ టైగర్ లాల లజపతి రాయ్
బెకన్ లైట్ ఆఫ్ ఆసియా
బాబూజీ జాగ్ జీవన్ రామ్
మ్యాన్ ఆఫ్ పీస్ లాల్ బహుదర్ శాస్త్రి
భారత పునరుజ్జీవనోద్యమ మార్నింగ్ స్టార్ రాజా రామ్ మోహన్ రాయ్
సాహిత్య సామ్రాట్ బంకీమ్ చంద్ర చటోపాధ్యాయ్
హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్
స్వర కోకిల లతా మంగేష్కర్
ప్రిన్స్ ఆఫ్ కలకత్తా సౌరబ్ గంగూలీ
హర్యానా హరికేన్ కపిల్ దేవ్
లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్
ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరా గాంధీ
గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్ ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే
బెంగాల్ కేసరి అశుతోష్ ముఖర్జీ
మథర్ మథర్ థెరిసా

Advertisement

Post Comment