AP CETs 2024 Updates in Telugu
Admissions Ap CETs

AP CETs 2024 Updates in Telugu

ఏపీ సెట్స్ 2024 తేదీలను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ సెట్స్ అనగా ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టులు అర్ధం. ఏపీ సెట్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు మరియు కాలేజీల్లో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ మరియు పీజీ కోర్సులలో ప్రవేశాలు నిర్వహిస్తారు.

కోవిడ్ కారణంగా గాడితప్పిన విద్యావ్యవస్థ కేలండరును, ఈ ఏడాది సర్దుపాటు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటిని జులైలో నిర్వహించి, ఆగష్టులో కౌన్సిలింగ్ మరియు అడ్మిషన్ ప్రక్రియను పూర్తిచేసే విధంగా షెడ్యూల్ ఖరారు చేసారు.

ఏపీ సెట్స్ నిర్వాహక యూనివర్సిటీలు & కన్వీనర్లు

ప్రవేశ పరీక్ష  నిర్వహించే యూనివర్సిటీ  చైర్మన్ కన్వీనర్
ఈఏపీసెట్
ఈసెట్
ఐసెట్
పీజీఈసెట్
ఆర్ సెట్
పీజీసెట్
ఎడ్ సెట్
లాసెట్
జేఎన్‌టీయూ అనంతపూర్
జేఎన్‌టీయూ కాకినాడ
ఆంధ్ర యూనివర్సిటీ
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ
ఏపీ ఉన్నత విద్యామండలి
యోగివేమన యూనివర్సిటీ
పద్మావతి మహిళా యూనివర్సిటీ
పద్మావతి మహిళా యూనివర్సిటీ
రంగాజనార్ధన్
ప్రసాదరాజు
ప్రసాదరెడ్డి
రాజారెడ్డి
హేమచంద్రరావు
సూర్యకళావతి
జమున
జమున
విజయకుమార్
కృష్ణమోహన్
కిషోర్ బాబు
సత్యనారాయణ
అప్పలనాయుడు
నజీర్ అహ్మద్
అమృతవల్లీ
సీతాకుమారి

Ap CETs

ఏపీ ఆర్‌సెట్‌ 2024 : షెడ్యూల్ మరియు ఎగ్జామ్ నమూనా

ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ ఆర్‌సెట్‌ 2024 షెడ్యూలును…
AP CETs 2024 Updates in Telugu

ఏపీ సెట్స్ 2024 తేదీలను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ…
ఏపీ డీఈఈసెట్ నోటిఫికేషన్ 2023 : షెడ్యూల్, దరఖాస్తు, పరీక్ష తేదీ

ఏపీ డీఈఈసెట్ 2023 పరీక్షను ఆంధ్రప్రదేశ్ డైట్ కాలేజీల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్…
ఏయూఈఈటీ 2023 నోటిఫికేషన్ : ఎలిజిబిలిటీ, దరఖాస్తు, పరీక్ష తేదీ

ఏయూఈఈటీ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్…
ఏపీ పీఈసెట్ 2023 : షెడ్యూల్ మరియు రిజిస్ట్రేషన్

ఏపీ పీఈసెట్ పరీక్షను రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed) లేదా…
ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ 2023 : ఎలిజిబిలిటీ, దరఖాస్తు ప్రక్రియ

లా కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ లాసెట్ 2023 షెడ్యూలును ఏపీ…
ఏపీ ఎడ్‌సెట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, దరఖాస్తు ప్రక్రియ

బీఈడీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ 2023 షెడ్యూలును ఏపీ…
ఏపీ పీజీఈసెట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు పరీక్ష తేదీ

ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ పీజీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్…
ఏపీ ఈసెట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

నేరుగా రెండవ ఏడాది ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ ఈసెట్…
ఏపీ ఐసెట్ 2023 : ఎలిజిబిలిటీ, దరఖాస్తు, ఎగ్జామ్ తేదీ

ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ ఐసెట్  2023 షెడ్యూలును…
ఏపీ ఈఎపీసెట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్…
ఏపీ పాలీసెట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ

ఏపీ పాలీసెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్ కల్పించే…
ఏపీ ఎల్‌పీసెట్ 2023 : ఎల్‌పీటి కోర్సులలో ప్రవేశాలు

ఏపీ ఎల్‌పీసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్…
ఏపీ అగ్రిపాలీసెట్ 2022 | దరఖాస్తు ప్రక్రియ, షెడ్యూల్ & పరీక్ష విధానం

ఏపీ అగ్రిపాలీసెట్ 2022 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పరిధిలోని నాన్ టెక్నికల్…

Post Comment